1000 Health Tips

శరీరము లో చెడు కొలస్ట్రాల్ కరిగించాలి అంటే వీటిని తప్పక తీసుకోవాలిసిన ఆహారములు.

 శరీరము లో చెడు కొలస్ట్రాల్  కరిగించాలి అంటే వీటిని తప్పక తీసుకోవాలిసిన ఆహారములు. 

మన శరీరము లో చెడు కొలస్ట్రాల్ పేరుకుంటే దాని పరిణామాలు మనకు తెలియకుండా మన ఆరోగ్యము పైన పడుతుంది. బయట కొన్ని ప్రాణాంతక పరిస్తుతులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యనిపుణులు చెపుతున్నారు. 

కొలస్టాల్ లో రెండు రకాలుగా ఉంటాయి. కొలస్ట్రాల్ లో ఒకటి మంచి కొలస్ట్రాల్,ఇంకొకటి చెడు కొలస్ట్రాల్, చెడు కొలస్ట్రాల్ లోని LDL అంటారు. ఏవి రక్తనాళాల్లో అడ్డుపడి రక్తాన్ని గుండె కి చేరకుండా చేస్తుంది. వీటివలన గుండె పోటు మరియు స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. అందువలన శరీరములో పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్ కరిగించే కొన్ని ఆహారములు తీసుకోవటం తప్పనిసరి చెప్తున్నారు. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. 

  1. బీన్స్ 
బీన్స్ లో ఫైబర్, మొక్కల ఆధారిత ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలస్ట్రాల్ ను కరిగించటము తో పాటు శరీర బరువు అదుపులో ఉంటుంది. మీ డైట్ లోను బీన్స్,చిక్కులు,టోఫు వంటివి ప్లాంట్ బెస్ట్ ప్రోటీన్స్ తీసుకువొటం కూడా చాల మంచిది. వీటి వలన ప్రోటీన్ శరీరానికి అందుతుంది. ప్రోటీన్ కారణముగా చేదు కొలస్ట్రాల్ తగ్గుతుంది. 

  2.  ఔట్స్ 

ఔట్స్ లో సొల్యూబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ఔట్ మిల్ తీసుకోవటం ద్వారా చెడు కొలస్ట్రాల్ ను కరిగించవచ్చు. దీనిద్వారా గుండె ఆరోగ్యముగా ఉంటుంది. ఫైబర్ కొలస్ట్రాల్ లోని కరిగించి బయటకి పంపుతుంది. వీటి కోసం పీచు పదార్దాలు తీసుకోవటం గుండెకి మంచిది. ఔట్స్ ని చాల రకాలుగా తీసుకోవచ్చు. మషాలా ఔట్స్ పాలతో కలిపి తీసుకోవాలి. 

 3.  గింజలు. 

జీడిపప్పు,బాదంపప్పు, వాల్ నట్స్ ,పిస్తా ఇటువంటి గింజలలో ఫైబర్ ఎక్కువ గా ఉంటాయి. LDL కొలస్ట్రాల్ కరిగించి గుండెను ఆరోగ్యముగా ఉంచుతాయి. శరీర బరువు అదుపులో ఉంటుంది. 

4. వంకాయ, బెండకాయ 

బెండకాయ,వంకాయ లో క్యాలరీలు తక్కువ గా ఉండే ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటి లోని సాల్యుబుల్ ఫైబర్ చెడు కొలస్ట్రాల్ ను  ప్రభావంతముగా పని చేస్తుంది. గుండెను ఆరోగ్యగముగా శరీరాన్ని ఉంచుతుంది. 

5. వెజిటబుల్ ఆయిల్ 

శరీరములో చెడు కొలస్ట్రాల్ కరగాలి అనుకుంటే. పొద్దు తిరుగుడు, కనోలా సఫోల ఆయిల్ వాడటం చాల మంచిది. ఇవి చెడు కొలస్ట్రాల్ ను తగ్గించి గుండె ను ఆరోగ్యముగా చేస్తుంది. 

6. సొయా 

సొయా,పాలు,సొయా బీన్స్, టోపు వంటి సొయా ఉత్పత్తుల్లో మొక్కల ఆధారిత ప్రోటీన్,ఫైబర్ మెండుగా ఉంటాయి. ఇవి చెడు కొలస్ట్రాల్ ను కరిగించటము లో సహాయపడతాయి. 

7. పండ్లు 

ద్రాక్ష, ఆపిల్,స్ట్రాబెర్రీ,నిమ్మ,నారింజ,బత్తాయి ఇటువంటి పండ్లలో పెక్టిన్ అనేది ఉంటుంది. ఇది సాలుబుల్ ఫైబర్. ఇవి చేదు కొలస్ట్రాల్ కరిగించటము లో ప్రభావంతముగా పనిచేస్తుంది. 

8. కొవ్వు చేపలు

సాల్మన్, మాకరెల్, ట్యూనా లాంటి కొవ్వు చేపలు లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చెడు కొలస్ట్రాల్ ను కరిగించి గుండెను ఆరోగ్యవంతముగా ఉంచుతాయి. ఇంకా మెదడు చాల చురుకుగా మారుస్తాయి. సాల్మన్ చేపలు లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందువలన హెల్త్య్ ఫ్యాట్స్ చెడు కొలస్ట్రాల్ ని తగ్గిస్తాయి. వీటితో పాటు ట్రై గ్లుజరైడ్స్ స్ధాయి ని తగ్గిస్తాయి. 

9. బార్లీ 

బార్లీ లో ఫైబర్ నిండుగా ఉంటుంది. ఇది చేదు కొలస్ట్రాల్ ను కరిగించి గుండెను ఆరోగ్యముగా ఉంచుతాయి. శరీర బరువు తగ్గటంలో సహాయపడుతుంది. 
గమనిక: ఇందులోని అంశాలు కేవలము అవగాహనా కోసము మాత్రమే. వైద్య నిపుణులు అందించిన సమాచారం ప్రకారము మేము ఇక్కడ తెలియచేయటం జరిగింది. ఆరోగ్య రీత్యా ఎటువంటి సమస్య ఉన్న  నేరుగా వైద్యనిపుణులు ను సంప్రదించటం చాల మంచిది. 

తెల్ల జుట్టుకు ఇంకా వివిధ రకాలైన హెయిర్ పౌడర్ ను వాడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు ప్రతి ఇంటిలోనే తయారు చేసుకునే చిట్కాలు తెలుసుకుందాం.

 తెల్ల జుట్టుకు ఇంకా వివిధ రకాలైన హెయిర్ పౌడర్ ను వాడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు ప్రతి ఇంటిలోనే తయారు చేసుకునే చిట్కాలు తెలుసుకుందాం. 

జుట్టు కు బయట దొరికే జుట్టు కు వాడే రంగులను కొంతమంది వాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు కొన్ని చిట్కాలు తెలుసుకుందాము. మన ఏసములో ప్రతి యొక్క చెట్టు వాటి ఆకులు మంచి ఔషధ  గుణాలు కలిగి ఉంటాయి. అందులో తెల్ల జుట్టు సమస్యలు కూడా పరిష్కరము చేసే చెట్టు ఆకులు కూడా ఉంటాయి. కానీ తెల్ల జుట్టు సమస్యకు ఎటువంటి చెట్టు ఆకులు సహాయపడతాయి. అని తెలుసుకుందాము. 

వీటిలో జామకాయ చెట్టు ఆకులు, కరివేపాకు ఇంకా వేపచెట్టు ఆకులు కలుపుకొని కొబ్బరి నూనె లో వేసి మరిగించి, మీ తెల్ల జుట్టు కి అంతటా పూయాలి. ఒక గంట తరువాత తల స్నానము చేసి. ఇలా చేయటం వలన తెల్ల జుట్టు సమస్యలకు శాశ్వతముగా పరిష్కారం దొరుకుతుంది, కానీ జామచెట్టు ఆకులు బాగా మరిగిన తరువాత మరిగిన సగం నీరు ని మీ జుట్టుకు అప్లై చూసుకుని తరువాత మీ తలను కడుగుకోవాలి. ఈ విధముగా చేయటం వలన మంచి ఫలితాలు కన్పిస్తాయి. జామ చెట్టు ఆకులకు మంచి ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇంకా క్యాన్సర్,మధుమేహము,కి కూడా ఫలితాలు లభిస్తాయి. జామ చెట్టు ఆకులలో విటమిన్ C ఇంకా ఫైబర్ కూడా ఉంటాయి. డయాబెటిస్ తో బాధపడే వారికీ ఇది మంచి చిట్కా. తెల్ల జుట్టు కి జామ ఆకులు మంచి నివారణ. కాలి వేళ్ళ నుండి తలా వెంట్రుకల కుదుళ్ల దాకా ఇంకా చుండ్రును తొలగిస్తుంది. జమ్మ చెట్టు ఆకులు ఇంకా వేపచెట్టు ఆకులు బాగా మరిగించి వాటితో స్నానం చేయటం వలన మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని రసాయనాలు కలిగి ఉన్న పౌడర్ లను ఉపయోంగించే బదులు సహజ నివారణలు ప్రయాత్నము చేయటం వలన తెల్ల జుట్టు సమస్యకూ శాశ్వత పరిష్కారము ఉంటుంది. 

5 రోజుల పాటు బారి వర్షాలు?రాష్ట్రంలో బిగ్ అలెర్ట్ ఆ జిల్లాలో పిడుగులు పడే అవకాశం.

 5 రోజుల పాటు బారి వర్షాలు?రాష్ట్రంలో బిగ్ అలెర్ట్ ఆ జిల్లాలో పిడుగులు పడే అవకాశం. 

ఆంధ్రప్రదేశ్ బిగ్ అలెర్ట్. రాష్ట్రములో రానున్న ఐదు రోజులలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దక్షిణ అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వలన ఆవర్తనం ప్రభావం వల్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. వాతావరణములో పలు చోట్ల మార్పులు జరగవచ్చు అని తెలిపారు. అండమాన్ సమీపములో ఆవర్తనం చెందటం వలన కొన్ని జిల్లాలో బారి వర్షాలు పడతాయని. వర్షం తో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రములో మరో ఐదు రోజుల పాటు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశము ఉన్నది అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని జిల్లాలో ఎండ కూడా ఎక్కువగా ఉండవచ్చు అని తెలిపారు. కొన్ని జిల్లాలో ఉషోగ్రత గరిష్టం 2 నుండి 4 డిగ్రీలు పెరిగే అవకాశము ఉన్నది అని అధికారులు తెలుపుతున్నారు. సోమవారం కొన్ని ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశము ఉన్నది. అని అంచనా చేసారు. అయితే వర్షాలు పడే ప్రదేశము లో ప్రజలు అప్రమథముగా ఉండాలి అని చెప్తున్నారు. భారీ వర్షాలు పడే సమయం లో సురక్షిత ప్రాంతాలకు తరలి వేలాలని సూచిస్తున్నారు. రైతులు, ప్రజలు చెట్లు క్రింద ఉండకూడదు పిడుగులు పడే అవకాశము కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు జాగ్రత్త గా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు. 
ఇంకా కాకినాడ,అనకాపల్లి,శ్రీకాకుళం,ఇంకా పాల్నాడు,బాపట్ల,గుంటూరు,కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం పడింది. వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అత్యధికముగా కాకినాడ జిల్లా వేలకంలో 56.25 మిల్లి మీటర్ల వర్షం పడినట్లు అధికారులు చెప్తున్నారు. 

నానబెట్టిన శెనగలు లోని నీరు ని పారబోస్తున్నారా? మీరు ఈ విషయాలు తెలుసుకుంటే మల్లి ఆ పొరపాటు అసలు చేయాలి.

నానబెట్టిన శెనగలు లోని నీరు ని పారబోస్తున్నారా? మీరు ఈ విషయాలు తెలుసుకుంటే మల్లి ఆ పొరపాటు అసలు చేయాలి. 

మనం చాల వరకు శనగలు వంటలో ఎక్కువగా వాడుతుంటాం. 

ఇంకా కూరలు లో కూడా వాడుతూ ఉంటాము. ఇంకా గుగ్గిళ్ల లాగా చేసుకొని కొన్ని రకాల పిండి వంటల్లో కూడా వాడుతూ ఉంటాము. 

శనగలు నానబెట్టి నీరు ని పారబోస్తున్నారా. అయితే ఈ 10 విషియాలు తెలుసుకుంటే ఇంకెప్పుడు ఆ పని చేయరు. 

ఎన్నో ఆహారములో శనగలు వాడుతూ ఉంటాము. అయితే శనగలు ముందు నానబెట్టి సుమారు 4 గంటలు నానబెట్టి వంటలో కానీ తినటానికి కానీ వాడుతాము. వాడుతాము. కానీ ముందుగా నాన్నబెట్టి శనగలు తీసి నీరు ని పారబోస్తున్నాము. ఇకనుండి ఆలా పారపోయటం మానివేయాలి.   

ఎందుకంటే శనగలు నానబెట్టి నీరు కూడా మనకు ఆరోగ్యకమైన ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో మనము ఇప్పుడు తెసులుసుకుందాం. 

  • ముందుగా శనగలు నానబెట్టి న నీరు ని త్రాగితే అందులో ఉండే ఐరన్ శరీరానికి అందుతాయి. దీనివలన రక్తము బాగా పెరగటమే కాకుండా, శరీరానికి శక్తీ బాగా అందుతుంది. నీరసం. అలసట, నిస్సత్తువ వంటివి దూరమవుతాయి. రోజంతా చాల యాక్టివ్ గా ఉంటారు. ఎంత సేపు పని చేసిన అలసట రాదూ. 
  • శనగలు నాన్నబెట్టిన నీరును త్రాగటం వలన శరీరము లో ఉన్న చెడు కొలస్ట్రాల్ తగ్గిపోతుంది. ఇంకా మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది. ఇంకా అధిక బరువు కూడా తగ్గుతారు. గుండె సమస్యలు చాల వరకు రావు. శరీరములో రక్తము బాగా సరఫరా అవుతుంది. శరీరములోని రక్తనాళాలలో ఉండే అడ్డంకులు పోతాయి. ముఖ్యముగా BP చాల వరకు కంట్రోల్ అవుతుంది. 
  • వ్యాయామము చేసే వారికి ఈ శనగలు నాన్నబెట్టిన నీరు త్రాగటం శరీరానికి చాల మంచిది. కండరాలు కు త్వరగా పెరుగుతాయి. కణజాలము లు కొత్తగా తయారుఅవుతాయి. మజిల్స్ బిల్డ్ అవుతాయి. శారీరిక దృఢత్వం ఏర్పడుతాయి. 
  • శనగలు నానబెట్టిన నీరు త్రాగటం వలన మధుమేహం ఉన్న వారికీ ఇది ఒక ఔషధము అనే చెప్పుకోవచ్చు. శనగలు నాన్నబెట్టిన నీరు త్రాగటం వలన శరీరములో షుగర్ స్ధాయిలు కూడా తగ్గుతాయి. మధుమేహము అదుపు లో ఉంటాయి. 
  • శనగలు నానబెట్టిన నీరు త్రాగటం వలన ఫైబర్ ఎక్కువగా అందటం వలన మెటబాలిజం. రేటు పెరుగుతుంది.  దీని ద్వారా కొవ్వు కరుగుతుంది. ఇంకా పొత్తు చుట్టూ ఉండే కొవ్వు కరిగి పోయి స్లిమ్ గా అవుతారు. 
  • శనగలు నానబెట్టిన నీరు త్రాగటం వలన శరీరము లో మెదడు పనితీరు బాగా మెరుగు పడుతుంది. ఇంకా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. మెదడు చాల యాక్టీవ్ గా చురుకుగా పనిచేస్తాయి. చదువుకునే వారిలో ఇది మంచి డ్రింక్ లాగా ఉపయోగపడుతుంది.
  • శనగలు నానబెట్టిన నీరు త్రాగటం వలన చర్మము సమస్యలు పోతాయి. చర్మము పై ఏర్పడే మచ్చలు, ఇంకా మొటిమలు ఉండవు. చర్మము మృదువుగా ఇంకా కాంతి వంతముగా ఉంటుంది. 
  • శనగలు నానబెట్టిన నీరు త్రాగటం వలన తలా వెంట్రుకలు చాల దృఢముగా ఇంకా చాలా ఒత్తిగా పెరుగుతాయి.
  • శనగలు నానబెట్టిన నీరు త్రాగటం వలన ఇంకా జుట్టు రాలటం,మచ్చలు,మొటిమలు చాల వరకు తగ్గుతాయి. చర్మము చాల మృదువుగా, కాంతి వంతముగా మారుతుంది.
  • శనగలు నానబెట్టిన నీరు త్రాగటం వలన చిగురు,దంతాల సమస్యలు తగ్గుతాయి. దంతాలు చాల దృడంగా మారుతాయి. ఇంకా నోటి దుర్వాసన పోతుంది. చిగుళ్లు దృడంగాను ఉంటాయి. 
  • శనగలు నానబెట్టిన నీరు త్రాగటం వలన కాన్సర్ కణాలు నాశనమవుతాయి. ఆ కణాలు పెరగవు. ఇంకా కాన్సర్ ను సమర్ధవంతముగా ఎదుర్కునే ఔషధ గుణాలు ఈ నీరులో ఉంటాయి.  

జీవితము పెట్టిన పరీక్షలో హీరో? టెస్ట్ రివ్యూ

సిద్దార్హ్ట్,నయనతార,AR మాధవన్ వీరి ముగ్గురు ఒ సినిమా చేసినారు. ఈ సినిమా టెస్ట్ మూవీ లో ఫామిలీ మ్యాన్, రఘు తాత ఈ సినిమాకు రచయిత గాను , సుమన్ కుమార్ ఈ సినిమాకి అందించారు. 

S శశి కాంత్ ఈ సినిమాకు దర్శకునిగా మారారు.  హ్యూమన్ డ్రామాగా ఈ సినిమా రోజు నేరుగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ముగ్గురు జీవితాలు ఒక బెస్ట్ క్రికెట్ మ్యాచ్ కి ముడి పెట్టి తీసినదే ఈ సినిమా ప్రేక్షకులకు ఎటువంటి ఫీలింగ్ కలిగించింది? ఇందులో మాధవన్,నయనతార,సిద్దార్ద్ ప్రముఖ స్టార్స్ ను ఎనుకునే అంతగా ఈ కధ లో ఏమిఉంది. 

ఈ సినిమాలో నయనతార ఒక స్కూల్ టీచర్,మాధవన్ ఒక సైన్టిస్తు ఇతని డ్రీం మంచి నీళ్లలో నుండి పెట్రోల్ తయారుచేయటం. దీని కోసము చాల కష్టపడతాడు. సిద్దార్ద్ ఇండియా క్రికెట్ టీం లో స్టార్ ఆటగాడు. క్రికెట్ అంటే ప్రాణము కానీ ఫామ్ లో లేకపోవటం వలన అతని జుట్టు నుండి తీసివేయాలి అని బోర్డు భావిస్తారు. అయితే ఏదో ఒక రకముగా మల్లి జట్టులోకి వస్తాడు. ఇండియా పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ ఇది చెన్నై లో జరుగుతుంది. సరిగ్గా ఇదే సమయములో బెట్టింగ్ సిండికేటే ఈ ముగ్గురి జీవితములో కి వస్తుంది. జీవితములో ఏమి సాధించలేక అసమర్దుడిగా ఉన్న శెరావన్ అంర్జున్ కొడుకుని కిడ్నప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారు. తరువాత ఏమి జరుగుతుంది. శరవణన్ చెప్పినట్టు అర్జున్ చేస్తారా లేదా? జీవితములో ఎన్నో కళలు ఉన్న సవన్నన్ అసలు కిడ్నప్ ఎందు చేయాల్సివస్తుందో ఇందంతా ఒక భాగము. 

అయితే ఒక మంచి రచన దృశ్య రూపముగా మార్చుకోవటం.. ఒక పెద్ద కళ . ఈ కధ చదువుతునప్పుడు కధ చాల బాగుంది. అనిపించవచ్చు. అయితే ఈ రచన చూడటానికి పనికివస్తుందా. ఇందులో డ్రామా చూడటానికి ప్రేక్షకులకు అలకరిస్తుందా. అనే విధముగా జడ్జిమెంట్ దర్శకుడి లో ఉండాలి. టెస్ట్ మూవీ లో ఆ జెడ్జిమెంట్ తప్పింది. మనసు లోపలి పొరల్లో జరిగే సంఘర్షణ, మంచి చెడు, హీరో,విలన్,గెలుపు,ఓటమి,ఇంకా స్వార్ధము ఇలా చాల లెటర్స్ ఉన్న కధ లాగా అనిపిస్తుంది. అర్జున్ ఓ పెద్ద స్టార్ క్రికెటర్, తనకి క్రికెట్ అంటే ప్రాణం అర్జున్కి కోచ్ తనలో తప్పులు ఎత్తి చూపుతున్నాడని ఆయన్ని దూరముగా పెడతారు అర్జున్ చివరకి అయన చనిపోయిన కూడా పరామర్శించడానికి వెళ్లారు. చిన్నపుడు కాళీ పెరిగిన కూడా మర్చిపోతాడు. తనకి తనలో ఆడే సత్తువ అయిపోయిన విమర్శలు వస్తున్న ఆటపై మమకారాన్ని వదుకోలేదు. చివరకి కొడుకుని కూడా పన్నగ పెడతారు. ఇలాంటి క్యారెక్టర్ ని చిత్రించిన విధానము మాత్రమూ. చల కహక్కుగా తీశారు. అయితే మ్యాచ్ కి ఒక మూడు రోజులు ఉన్నాయి అనగా టక్ చేసుకొని గ్రౌడ్ లో కి వెళ్లి బిక్కమొహము వేసి చూస్తూ ఉంటాడేమే కానీ బాట్ పట్టుకొని ప్రాక్టీస్ చేసినట్లు, ఆట కోసమే శ్రమిస్తున్నట్టు గా ఒక్క విజువల్ ఉండదు. ఇలాంటప్పుడు ఆ క్యారెక్టర్ తో అతడి ఫ్యాషన్ థ్ ప్రేక్షకులు ఏ విధంగా కనెక్ట్ అవుతారు. 

test సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏదైనా ఉంది అంటే మాధవన్ సెకండ్ పార్ట్ పెర్ఫామెన్స్,అప్పటి వరకు టెస్ట్ గా సాగుతున్న ఈ కధ ని తనదైన పాత్ర నటన తో వన్డేల మార్చడానికి ప్రయత్నిస్తారు. విలన్, హీరో మధ్య తేడాని చూపించే ఆ పాత్ర లో మంచి డెప్త్ ఉంటుంది. అయితే ఇది స్పష్టముగా స్క్రీన్ పైకి రాలేదు. మనిషి ఎంత అవకాశావాదో శరవణన్ పాత్రలో చూపించినవిధానము మాత్రమూ బావుంది. నయనతారకి ఆఖరిలో ఓ ఎలివేషన్ షాట్ ఉండాలి అంటే రూల్ ప్రకారము ఇందులో కూడా ఓ షాట్ ఉంటుంది. అయితే మధన్ పాత్రని ముగుంచిన తీరు అంత సరిగ్గా కుదరలేదు. 

టెస్ట్ మ్యాచ్ లా సాగే ఈ కాదని చివరి వరకు భరించేలా చేసింది. మాత్రం మాధవన్ సిద్దార్ద్ నయనతార ఈ ముగ్గురికి కధ  లో ఏ పాయింట్ నచ్చిందో కానీ వాళ్ళ ప్రజెన్స్ తో బాగానే ఈ చిత్రాన్ని లాకొచ్చారు. ఈ ముగ్గురిలో మాధవన్ కి ఎక్కువ మార్కులు పడవచ్చు. మీరాజాస్మిన్ ఎప్పటిలాగానే పద్దతిగా కనిపించింది. టెక్నీకల్ గా ఈ సినిమాకి దేకింత ఉంది. టెస్ట్ మ్యాచ్ ని బాగానే చిత్రీకరించారు.  కానీ ఇందులో క్రికెట్ ఐదు శాతమే. తక్కినన్దతా హ్యూమన్ డ్రామా. శక్తీ శ్రీ గోపాలం పాడిన ఓ పాట నేపధ్య సంగీతముగా బావుంటుంది. టైటిల్ కి తగ్గితే టెస్ట్ మ్యాచ్ ల చాల నెమ్మదిగా సాగే సినిమా. ఇది అంత ఓపిక ఉంటేనే క్లిక్ చేయాలి.  

తెల్ల జుట్టు కి ఒక అద్భుతమైన చిట్కా! హెన్నా కంటే ఈ ఆకూ కొంచెం కొబ్బరి నూనె లో కలిపి తెల్ల జుట్టు కి రాసుకుంటే.

చాల మందిలో తెల్ల జుట్టులో సమస్యలు ప్రతి వారిలో చిన్న లేక పెద్ద వారిలో ఈ సమస్య వేధిస్తూనే ఉంటుంది. ఈ మధ్య కాలములో జీవన శైలి లో ఒక్కరు కూడా పాటించటం లేదు. కాలుష్యం ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వలన తెల్ల జుట్టు సమస్యలు ఉంటాయి. 

అయితే వీటికి కొన్ని చిట్కాలు పాటించాలి. తెల్ల జుట్టు ఉన్న సమస్య నుండి రక్షిస్తాయి. 
తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవటానికి హెన్నా లాంటి పొడి ని వాడుతుంటారు. కానీ ఇవి కాకుండా కొన్ని కెమికల్స్ లు ఉండే కొన్ని ప్యాక్ లు ఉపయోగిస్తున్నారు. వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం, ఎక్కువ. జుట్టు పుర్తిగా పొడిబారిపోతుంది. ఇంకా నిర్జీవంగా మారిపోతుంది. కానీ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము. సాధారణంగా ఇంటి చుట్టుప్రక్కల మునగ చెట్లు ఉండేవి ఇప్పుడు మునగ ఆకులు  తెల్ల జుట్టును నల్ల జుట్టుగా మార్చుకోవచ్చు. కానీ కొబ్బరి నూనె లో  మునగ ఆకులు వేసి జుట్టుకు అప్లయ్ చేసుకోవటం వాలా తెల్ల జుట్టు సమస్యలు తక్షణ రెమిడీగా పనిచేస్తుంది. ఇంతే కాకా సహజ అర్థమైంది. 
మునగ ఆకులో జుట్టు తెల్ల గా ఉండకుండా ఉంచే గుణాలు వీటిలో ఉంటాయి. ముఖ్యముగా వీటిలో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో ఉంటాయి. తెల్ల జుట్టు సమస్యలకు తక్షణ పరిష్కరం ఆరోగ్యగముగా ఉటుంది. అంటే కాకా మునగ ఆకులో బయోటిన్ కుండా పుష్కలంగా ఉంటాయి. ఇవే కాకా ఐరన్,జింక్ వీటిలో ఉండటం వలన తెల్ల జుట్టు సమస్యలు త్వరగా రాకుండా ఉంటాయి. ముందుగా మునగ ఆకులను ఎండబెట్టి వాటిని పొడి చేసుకొని అందులో కొబ్బరి నూనె కలిపి జుట్టంతా కి అప్ప్లయ్ చేసికొని ఒక 30 నిముషాలు తరువాత తలా స్నానము చేయాలి. 
ఈదేవిధముగా చేయటము వలన తెల్లజుట్టు సమస్యలు పోతాయి. కానీ ఈ కొబ్బరి నూనెలో మునగ ఆకూ పొడిని వేసుకొని బాగా మరిగించాలి. అవి సగము అయినా తరువాత జుట్టు అంతటికి బాగా అప్ప్లయ్ చేసుకుని ఒక గంత తరువాత తలా స్నానము చేసుకోవాలి. ఇందులో మీకు కావలి అంటే రోజ్ వాటర్, కానీ రైస్ వాటర్ తో కూడా కలిపి అప్ప్లయ్ చేసుకోవచ్చు. ఇందులో మెంతులు కూడా వేసుకోవటం వలన మంచి ఫలితాలు ఉంటాయి. 

అజిత్ యాక్షన్ మూవీ మాస్ లుక్స్ తో బ్యాడ్ గుడ్ అగ్లీ మూవీ ట్రైలర్ రీలీజ్డ్.

హీరో అజిత్ కుమార్ లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రనికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ చిత్రములో త్రిష కృష్ణన్ హీరోయిన్ పాత్ర చేస్తుఉన్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న   ప్రపంచ వ్యాప్తముగా రీలీజ్ అవుచున్నది. ఈ చిత్రము బారి అంచనాలు లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ మూవీ మేకర్స్ రీలాస్ చేసారు. 

ఈ చిత్రము లో అజిత్ కుమార్ ను అయన ఫాన్స్ ఎలా చూడాలి అని అనుకున్నారో అదేవిధంగా మాస్ లుక్స్ లో కన్పిస్తారు. ఈచిత్రములో గుడ్ బాడ్ అగ్లీ ట్రైలర్ మాత్రమూ చాల అదిరిపోయింది. రెండు నిముషాలు ఈ వీడియో లో క్రేజీ ఇంకా యాక్షన్ ఇంకా రిడెను డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ చూపించారు. వివిధ గెటప్స్, డిఫరెంట్ లుక్స్ లో ప్రెసెంట్ చేసారు. ఓ వైపు మాస్ లుక్స్ లో చూపిస్తూ. మరోవైపు స్టైలిష్ యుంగ్ లుక్స్ కనిపించారు. ఈ చిత్రములో టైటిల్ కు తగ్గట్లు గానే స్టైలిష్ యుంగ్ లూక్లో కనిపించారు. ఈ చిత్రం టైటిల్ తగ్గట్టుగానే హీరో పాత్రలో భిన్నమైన కోణాలు ఉన్నట్లు తెలుస్తుంది. 

ఈ చిత్రములో  అర్జున్దాస్ విలన్ గా విభిన్నమైన గెటప్ లో కనిపిస్తారు. ఇంకా సిమ్రాన్, ప్రియా ప్రకాష్, సునీల్,జాకీ ష్రాఫ్,ప్రసన్న,ప్రభు,యోగి బాబు, తదితరులు కీలక పాత్రలో నటించారు. ఉషా ఉత్తప్, రాహుల్ దేవ్,రోడిన్ రఘు, ప్రదీప్ కాబ్రా ,సాయాజీ షిండే, KGF  అవినాష్ తదితరులు ఇతర సపోర్టింగ్ పాత్రలు పోషించారు. ఈ చిత్రములో ట్రైలర్ లో మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాల బాగుంది. ఇంకా ఈ చిత్రము ఎలా ఉంటుందో చూడాలి.