తెల్ల జుట్టుకు ఇంకా వివిధ రకాలైన హెయిర్ పౌడర్ ను వాడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు ప్రతి ఇంటిలోనే తయారు చేసుకునే చిట్కాలు తెలుసుకుందాం.
జుట్టు కు బయట దొరికే జుట్టు కు వాడే రంగులను కొంతమంది వాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు కొన్ని చిట్కాలు తెలుసుకుందాము. మన ఏసములో ప్రతి యొక్క చెట్టు వాటి ఆకులు మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అందులో తెల్ల జుట్టు సమస్యలు కూడా పరిష్కరము చేసే చెట్టు ఆకులు కూడా ఉంటాయి. కానీ తెల్ల జుట్టు సమస్యకు ఎటువంటి చెట్టు ఆకులు సహాయపడతాయి. అని తెలుసుకుందాము.
వీటిలో జామకాయ చెట్టు ఆకులు, కరివేపాకు ఇంకా వేపచెట్టు ఆకులు కలుపుకొని కొబ్బరి నూనె లో వేసి మరిగించి, మీ తెల్ల జుట్టు కి అంతటా పూయాలి. ఒక గంట తరువాత తల స్నానము చేసి. ఇలా చేయటం వలన తెల్ల జుట్టు సమస్యలకు శాశ్వతముగా పరిష్కారం దొరుకుతుంది, కానీ జామచెట్టు ఆకులు బాగా మరిగిన తరువాత మరిగిన సగం నీరు ని మీ జుట్టుకు అప్లై చూసుకుని తరువాత మీ తలను కడుగుకోవాలి. ఈ విధముగా చేయటం వలన మంచి ఫలితాలు కన్పిస్తాయి. జామ చెట్టు ఆకులకు మంచి ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇంకా క్యాన్సర్,మధుమేహము,కి కూడా ఫలితాలు లభిస్తాయి. జామ చెట్టు ఆకులలో విటమిన్ C ఇంకా ఫైబర్ కూడా ఉంటాయి. డయాబెటిస్ తో బాధపడే వారికీ ఇది మంచి చిట్కా. తెల్ల జుట్టు కి జామ ఆకులు మంచి నివారణ. కాలి వేళ్ళ నుండి తలా వెంట్రుకల కుదుళ్ల దాకా ఇంకా చుండ్రును తొలగిస్తుంది. జమ్మ చెట్టు ఆకులు ఇంకా వేపచెట్టు ఆకులు బాగా మరిగించి వాటితో స్నానం చేయటం వలన మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని రసాయనాలు కలిగి ఉన్న పౌడర్ లను ఉపయోంగించే బదులు సహజ నివారణలు ప్రయాత్నము చేయటం వలన తెల్ల జుట్టు సమస్యకూ శాశ్వత పరిష్కారము ఉంటుంది.