1000 Health Tips: తెల్ల జుట్టు కి ఒక అద్భుతమైన చిట్కా! హెన్నా కంటే ఈ ఆకూ కొంచెం కొబ్బరి నూనె లో కలిపి తెల్ల జుట్టు కి రాసుకుంటే.

తెల్ల జుట్టు కి ఒక అద్భుతమైన చిట్కా! హెన్నా కంటే ఈ ఆకూ కొంచెం కొబ్బరి నూనె లో కలిపి తెల్ల జుట్టు కి రాసుకుంటే.

చాల మందిలో తెల్ల జుట్టులో సమస్యలు ప్రతి వారిలో చిన్న లేక పెద్ద వారిలో ఈ సమస్య వేధిస్తూనే ఉంటుంది. ఈ మధ్య కాలములో జీవన శైలి లో ఒక్కరు కూడా పాటించటం లేదు. కాలుష్యం ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వలన తెల్ల జుట్టు సమస్యలు ఉంటాయి. 

అయితే వీటికి కొన్ని చిట్కాలు పాటించాలి. తెల్ల జుట్టు ఉన్న సమస్య నుండి రక్షిస్తాయి. 
తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవటానికి హెన్నా లాంటి పొడి ని వాడుతుంటారు. కానీ ఇవి కాకుండా కొన్ని కెమికల్స్ లు ఉండే కొన్ని ప్యాక్ లు ఉపయోగిస్తున్నారు. వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం, ఎక్కువ. జుట్టు పుర్తిగా పొడిబారిపోతుంది. ఇంకా నిర్జీవంగా మారిపోతుంది. కానీ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము. సాధారణంగా ఇంటి చుట్టుప్రక్కల మునగ చెట్లు ఉండేవి ఇప్పుడు మునగ ఆకులు  తెల్ల జుట్టును నల్ల జుట్టుగా మార్చుకోవచ్చు. కానీ కొబ్బరి నూనె లో  మునగ ఆకులు వేసి జుట్టుకు అప్లయ్ చేసుకోవటం వాలా తెల్ల జుట్టు సమస్యలు తక్షణ రెమిడీగా పనిచేస్తుంది. ఇంతే కాకా సహజ అర్థమైంది. 
మునగ ఆకులో జుట్టు తెల్ల గా ఉండకుండా ఉంచే గుణాలు వీటిలో ఉంటాయి. ముఖ్యముగా వీటిలో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో ఉంటాయి. తెల్ల జుట్టు సమస్యలకు తక్షణ పరిష్కరం ఆరోగ్యగముగా ఉటుంది. అంటే కాకా మునగ ఆకులో బయోటిన్ కుండా పుష్కలంగా ఉంటాయి. ఇవే కాకా ఐరన్,జింక్ వీటిలో ఉండటం వలన తెల్ల జుట్టు సమస్యలు త్వరగా రాకుండా ఉంటాయి. ముందుగా మునగ ఆకులను ఎండబెట్టి వాటిని పొడి చేసుకొని అందులో కొబ్బరి నూనె కలిపి జుట్టంతా కి అప్ప్లయ్ చేసికొని ఒక 30 నిముషాలు తరువాత తలా స్నానము చేయాలి. 
ఈదేవిధముగా చేయటము వలన తెల్లజుట్టు సమస్యలు పోతాయి. కానీ ఈ కొబ్బరి నూనెలో మునగ ఆకూ పొడిని వేసుకొని బాగా మరిగించాలి. అవి సగము అయినా తరువాత జుట్టు అంతటికి బాగా అప్ప్లయ్ చేసుకుని ఒక గంత తరువాత తలా స్నానము చేసుకోవాలి. ఇందులో మీకు కావలి అంటే రోజ్ వాటర్, కానీ రైస్ వాటర్ తో కూడా కలిపి అప్ప్లయ్ చేసుకోవచ్చు. ఇందులో మెంతులు కూడా వేసుకోవటం వలన మంచి ఫలితాలు ఉంటాయి.