నానబెట్టిన శెనగలు లోని నీరు ని పారబోస్తున్నారా? మీరు ఈ విషయాలు తెలుసుకుంటే మల్లి ఆ పొరపాటు అసలు చేయాలి.
మనం చాల వరకు శనగలు వంటలో ఎక్కువగా వాడుతుంటాం.
ఇంకా కూరలు లో కూడా వాడుతూ ఉంటాము. ఇంకా గుగ్గిళ్ల లాగా చేసుకొని కొన్ని రకాల పిండి వంటల్లో కూడా వాడుతూ ఉంటాము.
శనగలు నానబెట్టి నీరు ని పారబోస్తున్నారా. అయితే ఈ 10 విషియాలు తెలుసుకుంటే ఇంకెప్పుడు ఆ పని చేయరు.
ఎన్నో ఆహారములో శనగలు వాడుతూ ఉంటాము. అయితే శనగలు ముందు నానబెట్టి సుమారు 4 గంటలు నానబెట్టి వంటలో కానీ తినటానికి కానీ వాడుతాము. వాడుతాము. కానీ ముందుగా నాన్నబెట్టి శనగలు తీసి నీరు ని పారబోస్తున్నాము. ఇకనుండి ఆలా పారపోయటం మానివేయాలి.
ఎందుకంటే శనగలు నానబెట్టి నీరు కూడా మనకు ఆరోగ్యకమైన ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో మనము ఇప్పుడు తెసులుసుకుందాం.
- ముందుగా శనగలు నానబెట్టి న నీరు ని త్రాగితే అందులో ఉండే ఐరన్ శరీరానికి అందుతాయి. దీనివలన రక్తము బాగా పెరగటమే కాకుండా, శరీరానికి శక్తీ బాగా అందుతుంది. నీరసం. అలసట, నిస్సత్తువ వంటివి దూరమవుతాయి. రోజంతా చాల యాక్టివ్ గా ఉంటారు. ఎంత సేపు పని చేసిన అలసట రాదూ.
- శనగలు నాన్నబెట్టిన నీరును త్రాగటం వలన శరీరము లో ఉన్న చెడు కొలస్ట్రాల్ తగ్గిపోతుంది. ఇంకా మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది. ఇంకా అధిక బరువు కూడా తగ్గుతారు. గుండె సమస్యలు చాల వరకు రావు. శరీరములో రక్తము బాగా సరఫరా అవుతుంది. శరీరములోని రక్తనాళాలలో ఉండే అడ్డంకులు పోతాయి. ముఖ్యముగా BP చాల వరకు కంట్రోల్ అవుతుంది.
- వ్యాయామము చేసే వారికి ఈ శనగలు నాన్నబెట్టిన నీరు త్రాగటం శరీరానికి చాల మంచిది. కండరాలు కు త్వరగా పెరుగుతాయి. కణజాలము లు కొత్తగా తయారుఅవుతాయి. మజిల్స్ బిల్డ్ అవుతాయి. శారీరిక దృఢత్వం ఏర్పడుతాయి.
- శనగలు నానబెట్టిన నీరు త్రాగటం వలన మధుమేహం ఉన్న వారికీ ఇది ఒక ఔషధము అనే చెప్పుకోవచ్చు. శనగలు నాన్నబెట్టిన నీరు త్రాగటం వలన శరీరములో షుగర్ స్ధాయిలు కూడా తగ్గుతాయి. మధుమేహము అదుపు లో ఉంటాయి.
- శనగలు నానబెట్టిన నీరు త్రాగటం వలన ఫైబర్ ఎక్కువగా అందటం వలన మెటబాలిజం. రేటు పెరుగుతుంది. దీని ద్వారా కొవ్వు కరుగుతుంది. ఇంకా పొత్తు చుట్టూ ఉండే కొవ్వు కరిగి పోయి స్లిమ్ గా అవుతారు.
- శనగలు నానబెట్టిన నీరు త్రాగటం వలన శరీరము లో మెదడు పనితీరు బాగా మెరుగు పడుతుంది. ఇంకా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. మెదడు చాల యాక్టీవ్ గా చురుకుగా పనిచేస్తాయి. చదువుకునే వారిలో ఇది మంచి డ్రింక్ లాగా ఉపయోగపడుతుంది.
- శనగలు నానబెట్టిన నీరు త్రాగటం వలన చర్మము సమస్యలు పోతాయి. చర్మము పై ఏర్పడే మచ్చలు, ఇంకా మొటిమలు ఉండవు. చర్మము మృదువుగా ఇంకా కాంతి వంతముగా ఉంటుంది.
- శనగలు నానబెట్టిన నీరు త్రాగటం వలన తలా వెంట్రుకలు చాల దృఢముగా ఇంకా చాలా ఒత్తిగా పెరుగుతాయి.
- శనగలు నానబెట్టిన నీరు త్రాగటం వలన ఇంకా జుట్టు రాలటం,మచ్చలు,మొటిమలు చాల వరకు తగ్గుతాయి. చర్మము చాల మృదువుగా, కాంతి వంతముగా మారుతుంది.
- శనగలు నానబెట్టిన నీరు త్రాగటం వలన చిగురు,దంతాల సమస్యలు తగ్గుతాయి. దంతాలు చాల దృడంగా మారుతాయి. ఇంకా నోటి దుర్వాసన పోతుంది. చిగుళ్లు దృడంగాను ఉంటాయి.
- శనగలు నానబెట్టిన నీరు త్రాగటం వలన కాన్సర్ కణాలు నాశనమవుతాయి. ఆ కణాలు పెరగవు. ఇంకా కాన్సర్ ను సమర్ధవంతముగా ఎదుర్కునే ఔషధ గుణాలు ఈ నీరులో ఉంటాయి.