Diabetes Diet you must have these five items in your home
Fridz item danger 100% లో ఇవి పెడితే విషం తో సమానం అని మీకు తెలుసా!
ఫ్రిజ్ లో ఇవి పెడితే విషం తో సమానం అని మీకు తెలుసా! ఇప్పడు అవి ఏమిటో తెలుసుకుందాం.
పుచ్చకాయలు:
- ఎండ కాలం లో చల్లగా ఉండేందుకు చాల వరకు పుచ్చకాయలు తింటుంటాం. బయట నుండి వచేటపుడు పుచ్చకాయలు తెస్తూఉంటాం. వాటిని ఫ్రిజ్ లో పెడతాం పుచ్చకాయలు కోసి నప్పుడు వాటిని బాక్స్ లో కానీ గిన్నెలో కానీ పెట్టి ఫ్రిజ్ లో పెట్టవచ్చు. లేకపోతె పుచ్చకాయ కోయకుండా ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు.
ఉల్లిపాయలు
బంగాళాదుంపలు
అరటిపండ్లు
తేనే
ఊరగాయ పచ్చళ్లు
పూలు
బ్రెడ్
thotakura helthy benfits vitamin-a vitamin-c iron cacium fiber protins helthyfood
తోటకూర పోషకాలతో నిండిన ఆకు కూర. దీనిని తరచుగా తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. తోటకూరలో కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, మరియు ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి
తోటకూర వలన ఉపయోగాలు:
* ఎముకలను బలోపేతం చేస్తుంది: కాల్షియం అధికంగా ఉండటం వలన ఎముకలు మరియు దంతాలు దృఢంగా తయారవుతాయి.
* రోగనిరోధక శక్తిని పెంచుతుంది: విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.
* కంటి చూపును మెరుగుపరుస్తుంది: విటమిన్ ఎ కంటికి చాలా మంచిది. ఇది కంటి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
* రక్తహీనతను నివారిస్తుంది: ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనతను నివారించవచ్చు.
* బరువు తగ్గడానికి సహాయపడుతుంది: తోటకూరలో కేలరీలు తక్కువగా మరియు ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
తోటకూరను ఆహారంలో తీసుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. దీనిని కూరగా వండుకోవచ్చు లేదా పప్పులో వేసుకోవచ్చు. తోటకూరను మీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
joint pains vitamin-c helth tips articleshow
కీళ్లు, కండరాల నొప్పులు
కీళ్లు, కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు రక్తహీనత సమస్య వస్తుంది. ఐరన్ అబ్జార్బ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గుతుంది. దీంతో ఎప్పుడు చిరాగ్గా విచారంగా ఉంటారు. కొంతమంది బరువు కూడా తగ్గుతారు. ఏ పనులు చేయకుండానే ఎక్కువగా నొప్పులు వస్తుంటే దీనిని అనుమానించాల్సిందే.
nirasam alasata helth tips vitamin-c
నీరసం
ఊరికే అలసిపోవడం, నీరసంగా ఉన్నారంటే మీకు విటమిన్ సి కావాల్సిందే. మనం తీసుకునే డైట్‌లో సరైన విధంగా విటమిన్ సి లేకపోతే మనం ఏ పనిచేసినా ఊరికే అలసిపోతాం, త్వరగా నీరసంగా మారతాం. అందుకే, ఇలాంటి సమస్య ఉంటే వెంటనే డాక్టర్‌ని కలవండి. మిమ్మల్ని పరీక్షించి ఏం సమస్య ఉందో చెబుతారు.
Joint pains relief helth tips : కీళ్ళనొప్పులు అనగానే మందులు మాత్రలు ఆపరేషన్ లాంటివి ఉంటాయని భయపడుతుంటాం, కాని కొన్ని సూత్రాలు పాటిస్తే కాసింత ఉపశమనం ఖాయం.
కీళ్ళ నొప్పులు
కీళ్ళనొప్పులు అనగానే మందులు మాత్రలు ఆపరేషన్ లాంటివి ఉంటాయని భయపడుతుంటాం, కాని కొన్ని సూత్రాలు పాటిస్తే కాసింత ఉపశమనం ఖాయం.
* సహజంగా కీళ్ళ నొప్పి ఉదయం పూట అధికంగా ఉంటుంది. దీనికి ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు నొప్పి ఉన్నచోట ఆయింట్ మెంట్ పూయాలి.
* నొప్పులున్నచోట యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్ళతో తాపడం పెట్టాలి. లేకుంటే మెత్తటి తువ్వాలు వేడినీళ్ళల్లో ముంచి బాగాపిండిన తర్వాత ఆ వేడి తువ్వాలును నొప్పులున్న చోట పెట్టాలి.
* తేలిక పాటి వ్యాయామం, సైక్లింగ్, ఈత, నడక కూడా నొప్పులు నివారించడంలో సహకరిస్తాయి.
* క్రింద కూర్చునేటప్పుడు కాస్త జాగ్రత్తగా కూర్చోవాలి.
* అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గేమార్గం ఆలోచించాలి.
* ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, పాలు, ఉర్లగడ్డలు వాడకూడదు.
* విటమిన్ సి కి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకోవాలి..జామపండు, మొదలైనవి. కమలాపండు
* వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం మంచిది. క్యారెట్జ్యూస్, క్యాబేజ్సూప్ తీసుకుంటే నొప్పులు
తగ్గుతాయి.
* కాస్త ఉప్పుకలిపిన నీటిలో చింతాకులు ఉడికించి నొప్పులున్నచోట ఆనీటిని పోయాలి.
English translation
Joint pains
When it comes to joint pains, we fear that medicines and pills are like surgery, but if some principles are followed, some relief is assured.
* Naturally joint pain is worse in the morning. Apply the ointment to the painful area every night before going to bed.
* Eucalyptus oil should be applied to the painful area and heated with hot water. Otherwise, after soaking the soft towels in hot water and squeezing them well, the hot towels should be placed on the painful area.
* Light exercise, cycling, swimming and walking also help in preventing pain.
* Be careful while sitting down.
* Those who are overweight should think of a way to lose weight.
* Especially pain killers, milk, urlagadda should not be used.
* Fruits related to vitamin C should be consumed in excess..guava, etc. lotus fruit
* Fasting once a week is good. Taking carrot juice and cabbage soup causes pain
will decrease.
* Boil the chickpeas in slightly salted water and pour the water on the painful area.
skin problems tips articleshow
స్కిన్ ప్రాబ్లమ్స్
మీకు సరిపడా విటమిన్ సి అందకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. విటమిన్ సి లెవల్స్ తగ్గితే చర్మం ఎర్రబడడం, రాషెస్ రావడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా నోటి చుట్టూ, పెదవల చివర్ల స్కిన్ డ్రైగా మారి పగులుతుండడం జరుగుతుంది. మీకు నార్మల్ కంటే త్వరగా గాయలవుతుంటే విటమిన్ సి లోపం కావొచ్చు. ఈ విటమిన్ బాడీలో రక్త సరఫరాని సరిగా జరిగేలా చూస్తుంది. ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తుంది. కానీ, ఈ విటమిన్ సరిపడా లేకపోతే త్వరగా సమస్యలొస్తాయి. కాబట్టి, ఈ విషయంలో కూడా జాగ్రత్త అవసరం. చర్మంపై గాయలవ్వడం, ముఖ్యంగా కాళ్ళు, చేతులపై గాయలవుతుంటాయి.


