స్కిన్ ప్రాబ్లమ్స్

 

స్కిన్ ప్రాబ్లమ్స్

మీకు సరిపడా విటమిన్ సి అందకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. విటమిన్ సి లెవల్స్ తగ్గితే చర్మం ఎర్రబడడం, రాషెస్ రావడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా నోటి చుట్టూ, పెదవల చివర్ల స్కిన్ డ్రైగా మారి పగులుతుండడం జరుగుతుంది. మీకు నార్మల్ కంటే త్వరగా గాయలవుతుంటే విటమిన్ సి లోపం కావొచ్చు. ఈ విటమిన్ బాడీలో రక్త సరఫరాని సరిగా జరిగేలా చూస్తుంది. ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తుంది. కానీ, ఈ విటమిన్ సరిపడా లేకపోతే త్వరగా సమస్యలొస్తాయి. కాబట్టి, ఈ విషయంలో కూడా జాగ్రత్త అవసరం. చర్మంపై గాయలవ్వడం, ముఖ్యంగా కాళ్ళు, చేతులపై గాయలవుతుంటాయి.

No comments:

Post a Comment