1000 Health Tips

each morning tea coffie mt stomach danger effect kidney or liver

 మూత్రపిండాలపై ఒత్తిడి

కాఫీలో కెఫిన్ ఉంటుంది, ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగజెస్తుంది. ప్రతి ఉదయం కాలి కడుపుతో టీ లేక కాఫీ తాగడం వల్ల కిడ్నీకి హాని కలుగజేస్తుంది. అందుకే ఉదయం పుట టీ తో పాటు బిస్కెట్లు లేదా డ్రై ఫ్రూట్స్ తినండి. అయితే కాలి కడుపుతో కాఫీ, తాగడం వల్ల కిడ్నీలపై ఎక్కువ ఒత్తిడి కలుగుతుందని గుర్తించుకోండి.



tea coffie mt stomach problem acdt liver stomach issues

 జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు

కాఫీ లేదా టీలో టానిన్లు, కెఫిన్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, కడుపులో మంట వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తీసుకోవడం వల్ల జీర్ణ వ్వవస్థపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అది వ్యాధిగా మారే ముప్పు ఉంది.


Drink this drink on an empty stomach to kill intestinal worms and bring them out with stool

ధీర్ఘకాలిక పేగు నులిపురుగు సమస్యలు ఉన్నవారు వాటిని సహజంగా వదిలించుకోవడానికి ఇక్కడ పేర్కొన్న అనుసరించాలి.

పురుగుల లక్షణాలు:

  • విరేచనాలు
  • కడుపు నొప్పి
  • నిద్రలేమి
  • గుండం ప్రాంతంలో దురద
  • శారీరక అలసట

భోజనం చేసిన తర్వాత మలవిసర్జన చేసే పరిస్థితి

నులిపురుగులను బయటకు పంపే పానీయాలు:

కావలసినవి:-

  1. వెల్లుల్లి రెబ్బలు - రెండు
  2. మంచి నీళ్లు - ఒక గ్లాసు

రెసిపీ వివరణ:-

రెండు వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి, నీటిలో కడిగి, ఆపై వాటిని మీ నోటిలో వేసుకుని పచ్చిగా నమలండి.

ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్లు తాగండి. ఇలా చేయడం వల్ల పేగుల్లోని నూలి పురుగులు పూర్తిగా నశిస్తాయి.

కావలసినవి:-

1. గుమ్మడి కాయ గింజలు - 50 గ్రాములు

2. సోయాపాలు - ఒక గ్లాసు

రెసిపీ వివరణ:-

50 గ్రాముల గుమ్మడికాయ గింజలను స్టవ్ వెలిగించి దాని మీద పాన్ లో వేసి, సువాసన వచ్చేవరకు వేయించి, మిక్సర్ జార్ లో వేసి పొడి చేసుకోవాలి.

ఆ తర్వాత, మీరు ఒక గ్లాసు సోయా పాలు తీసుకొని దానికి ఒక టీ స్పూన్ గుమ్మడి కాయ గింజల పొడి వేసి, బాగా కలిపి, త్రాగాలి. ఇలా చేస్తూ ఉంటే, మలంలో ఉన్న నూలి పురుగులు బయటకు వస్తాయి.

కావలసినవి:-

1. బొప్పాయి ముక్కలు - ఒక కప్పు

2. మంచి నీళ్లు - అర కప్పు

రెసిపీ వివరణ:-

బాగా పండిన బొప్పాయి తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి.

దీన్ని మిక్సర్ జార్ లో వేసి, అర కప్పు మంచి నీళ్లు కలిపి జ్యూస్ లాగా చేసు కోవాలి. ఈ బొప్పాయి రసాన్ని ఉదయనే ఖాళీ కడుపుతో త్రాగితే, నూలు పురుగులి నశిస్తాయి.

కావలసినవి:-

  1. దానిమ్మ తొక్కల పొడి - ఒక టీస్పూన్
  2. మంచి నీళ్లు - ఒక గ్లాసు

తయారీ విధానం:-

ఒక పాత్రను స్టవ్ మీద ఉంచి, దానిలో ఒక గ్లాసు మంచి నీళ్లు పోసి వేడి చేసి దానికి ఒక టీస్పూన్ దానిమ్మ తొక్కల పొడి వేసి తక్కువ మంట మీద మరిగించాలి.

ఈ దానిమ్మ తొక్కల పానీయాన్ని ఉదయం ఖాళీ కడుపుతో త్రాగితే, నూలి పురుగులు చనిపోయి మలం లో బయటకు వస్తాయి.

Each Every Day Let s know how to eat:భోజనం చేసే విధానం తెల్సుకుందాం

భోజనం చేసే విధానం తెల్సుకుందాం:

ఆరోగ్యం కోసం మనం నిత్యం జీవనాశైలి అలవాట్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆధ్యాత్మిక వేత్తా సద్గురు జగ్గీవాసుదేవ్ పేరుగాంచిన వారు. ఒకనాటి కాలం లో పెద్దలు,పిల్లలు అందరూ కలిసి ఒక పద్దతి గా నేలపై కూర్చొని భోజనం చేసేవాళ్లు. 
కానీ ఇప్పుడు కాలం క్రమేపి పద్ధతులు మారుతున్నాయి. మనం తినే ఆహారపు అలవాట్లు రోజు పని చేసే విధానం అన్ని మారిపోతున్నాయి. ప్రతి రోజు వారీగా మనం అనుసరించాల్సిన కొన్ని అలవాట్లు తినే ఆహారం అలవాట్లు  ఆధ్యాత్మిక వేత్తా సద్గురు జగ్గీవాసుదేవ్ గారి మాటల్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 
  1. ప్రతి రోజు నెల పై పద్మాసనం  భోజనం తినాలి. పవిత్రమైన భోజనం చేసేటప్పుడు కళ్ళు చాచి కూర్చోకూడదు. నెల పై కూర్చొని భోజనం  వల్లనా శారీరం లో శక్తీ ని ఇస్తుంది. 
  2. భోజనం చాల మంది స్పూన్ లు వాడుతుంటారు. కానీ ఆలాగు భోజనం చేయటం ఆరోగ్యానికి మంచిది కాదు. నెల పై కూర్చొని భోజనం చేతి తో భోజనం చేయటం వల్లన  శరీరం ఆరోగ్యగం గా ఉంటారు. భోజనం చేసేటప్పుడు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. 
  3. భోజనం చేసేటప్పుడు చాలా శ్రద్దగా భోజనం చేయాలి. భోజనం మనం తినే ముద్ద 24 సార్లు నమలాలి , మనం తినే ఆహరం నోట్లోనే జీర్ణవ్యవస్ద చుర్రుగా పనిచేయటానికి అనువుగా మారుతుంది. 
  4. భోజనం నోటిలో కనీసం ఒక 2 నిముషాలు నమలటానికి అలవాటు చేసుకోవాలి. ఈ విధముగా చేయటం వల్లనా మన శరీరం ఆహరం తీసుకుంటున్నప్పుడు సారిసం కి అలవాటు గా మారుతుంది. తినే ఆహరం సరిగ్గా తినగలము. 
  5. వయ్యస్సు 35 సంవత్సరాలు దాటితే శారీరం కి కష్టం శారీరానికి అలవాటు చేసుకోకపోతే, ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ప్రతి రోజు 2 భోజనాలు చేయవచ్చు. కాల క్రమేపి శారీరం లో ఈ విధానానికి అలవాటు పడిపోతుంది. 
  6. సమయం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు చేయరాదు. జీర్ణవ్యవస్ద తనకి తానూ శుభ్రం చేసుకోవటం లో సమయం సరిపోదు. నిత్యం ఎదో ఒకటి తింటాం వల్లన మలినాలు శుద్ధి చేసుకోవటానికి ఎక్కువ సమయము పడుతుంది. రోజులు గడిచే కొద్దీ శరీరం లో  ఎన్నో అనర్దాలుకు దారి తీస్తుంది. 
  7. రాత్రి సమయం లో పడుకునే ముందు. భోజనం చేయటానికి కనీసం ఒక 3 గంటలు ముందు భోజనం చెయ్యాలి. తరువాత ఒక 20 నుండి 30 నిమిషాలు నడవటం అలవాటు చేసుకోవాలి. ఆలా చేయటం వల్లన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. 
  8. కడుపు కాళీ అయినా ఒకటిన్నర నుండి రేణునర్ర గంటలో తినాలి. మన శారీరం లో శక్తీ పుంజుకుంటుంది. అప్పుడు శరీరం చురుగ్గా అలంగా శరీరం ఉంటుంది. 
  9. భోజనం చేసేటప్పుడు చాల వరకు మాటలు ఆడకూడదు, మన రారు తెరుస్తున్నామంటే అది భోజనం చేయడం కి అయి ఉండాలి.అందువలన భోజనం చేసేటప్పుడు 2 విధాలుగా చేయకూడదు.

Brinjal Helthy Natural Food

 వంకాయలు తీసుకోవటం వలన కలిగే ఆరోగ్య కలిగే లాభాలు. అవి ఏమిటి అనేది తెలిస్తే అస్సలు వదలరు!

వంకాయలు తీసుకోవటం వలన ఆరోగ్యానికి మంచిదేన? వంకాయ తీసుకోవటం వలన ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి. 


గుత్తి వంకాయ కూర చాలా వరకు  ఇష్టపడని వారు ఉండరు. 
మంచి మషాలా చేసుకొని గుత్తి వంకాయ కి పట్టించి నూనె లో వేయించి గుత్తి వంకాయ భోజనం లో తింటుంటే చాల రుచిగా ఉంటుంది. కానీ కొంత మంది మాత్రం గుత్తి వంకాయ ను తినటం ఇష్టపడారు. దానికి కారణం కొంత మందికి గుత్తి వంకాయ తీసుకోవటం పడదు. కారణం స్కిన్ ఎలెర్జి తో ఇబ్బంది పడుతుంటారు. వంకాయలను దూరంగా  ఉంచటం మంచిది.  వంకాయ ఆరోగ్యానికి మంచి కూరగాయ అని  అంటారు. అనేది చాల కారణాలు ఉంటాయి. కొంత మంది లో స్కిన్ యెలర్జి వస్తుంది అని  కారణం. మిగతా  వంకాయ చాల వరకు మంచిది. కానీ అతిగా తీసుకోకుండా ఏదో వారానికి  ఒక్క సారి వంకాయలు తీసుకోవటం చాల మంచిది. 

వంకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. 

  1. షుగర్ ( మధు మేహం )  ఉన్న వారికి రక్తము లో షుగర్ ని తగ్గించు కోవటం లో వంకాయలు పనిచేస్తాయి. 
  2. శరీరం లో ఫైబర్ అధికంగా వంకాయ లో ఉంటుంది. 
  3. శరీరం లో పొటాషియం ఇంకా హైడ్రాయిట్లను తొలగించి, గుండె కు వచ్చే సమస్యను వంకాయలు ఉపయోగపడటం లో సహాయపడతాయి. 
  4. శరీరం లో రక్త ప్రవాహం కి వంకాయలు ఉపయోగపడతాయి. 
  5. విటమిన్ B3, B6, పొటాషియం,బీటా కెరోటిన్,మెగ్నీషియం,ఫోలేట్  ఇంకా కొన్ని పోషకాలు ఇంకా గుండె పోటు వచ్చే ముప్పు చాల వరకు తగ్గించడం లో  వంకాయలు ఉపయోగపడుతుంది. 
  6. శరీరం లో ఐరన్ ను అదనంగా ఈ వంకాయలు తొలగించటంలో ఉపయోగపడుతుంది. 
  7. వంకాయలు తీసుకోవటం లో కరిగే ఫైబర్ ఎక్కువ శాతం ఉంటుంది. వంకాయ కూర తీసుకోవటం వలన  కడుపు నిండినట్టు అనిపిస్తూ ఉంటుంది. 
  8. వంకాయ తీసుకోవటం శరీరం లో విష తుల్యాలు ఇంకా వ్యర్ధాలను తొలగించటం లో సహాయపడుతుంది. 
  9. శరీరానికి అందించే కేలరీలనుబర్న్ బర్న్ చేసి శరీర బరువును తగ్గించటం లో వంకాయ ఉపయోగపడుతుంది. 
  10. జీర్ణక్రియ ను కూడా  మెరుగుపరచడంలో వంకాయ ఉపయోగపడుతుంది. 
  11. మలబద్దకం పేగు కి సంబందించిన ఇబ్బందులు ఇంకా ఉబ్బసం, పెద్ద పేగు కు కాన్సర్ ఇటువంటి వి తగ్గించటంలో వంకాయలు పనిచేస్తాయి. 
  12. శరీరానికి చర్మం పై మడతలు లేకుండా ఒక మెడిసిన్ లాగా ఏ వంకాయలు పనిచేస్తాయి. 
  13. జుట్టు పెరుగుదలకు కావలిసిన పోషకాలు అందించటం లో వంకాయ పనికివస్తుంది. 

skin damaged treatment

 

గాయాలు తగ్గకపోవడం

మీకు ఏదైనా సర్జరీ, గాయాలు, పుండ్ల లాంటివి అయినప్పుడు ఆ తాలుకూ గాయాలు త్వరగా తగ్గవు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి. అధ్యయనాల ప్రకారం, సర్జరీ అయిన వారు ఎవరైతే విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకున్నారో, ఆ ట్యాబ్లెట్స్ తీసుకోని వారి కంటే త్వరగా గాయాలు తగ్గినట్లు తేలింది. విటమిన్ సి హెల్దీ కొల్లాజెన్‌ని సపోర్ట్ చేస్తుంది. ఈ హెల్దీ ప్రోటీన్ స్కిన్‌‌ని స్మూత్ అండ్ సాఫ్ట్‌గా ఉండేలా చేస్తుంది. సరిపడా విటమిన్ సి మన బాడీలో లేకపోతే మనం వయసు కంటే పెద్దవారిలా కనిపిస్తాం. మీకు యవ్వనమైన మెరిసే చర్మం కావాలంటే కచ్చితంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫుడ్స్, పండ్లు తీసుకోవాలి. అందులో కివీస్, ఆరెంజెస్ వంటివి ఉంటాయి.

Curry leaf each day Health Tips: కరివేపాకులో ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయో తేలుసా... చర్మంతో పాటు, కరివేపాకు గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది...

 కరివేపాకును కర్రీ లీవ్స్ అని కూడా పిలుస్తారు. రుచి, వాసనను మెరుగుపరచడానికి భారతీయ ఆహారంలో తరచుగా ఉపయోగిస్తారు. ఇది కాకుండా, అవి మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా కూడా పరిగణించబడతాయి.

ఇందులో పోషకాలు ఉన్నాయి, ఇవి మన మంచి ఆరోగ్యంతో పాటు మన జుట్టు, చర్మానికి అద్భుతమైనవిగా నిరూపించబడతాయి. మనం దాని ప్రయోజనాల గురించి మీకు తెలియజేస్తాము, ఇది తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు జీర్ణక్రియను మెరుగుపరచడానికి కరివేపాకు అద్భుతమైన ఔషదం: కరివేపాకు జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించడం ద్వారా అజీర్తిని తగ్గిస్తుంది. డయేరియాలో కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్న వ్యక్తులు.

అటువంటి పరిస్థితిలో, వారు ఖాళీ కడుపుతో కరివేపాకు తినాలి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: కరివేపాకులో విటమిన్ ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది చర్మానికి పోషణ, దాని ఆకృతిని మెరుగుపరచడం , చర్మ సంబంధిత సమస్యల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రింస్తుంది: కరివేపాకు ఆకులను తీసుకోవడం వల్ల మధుమేహంతో బాధపడే వారికి ఎంతో మేలు చేకూరుతుంది. కరివేపాకులో ఉండే యాంటీ-హైపర్‌గ్లైసీమిక్ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి: కరివేపాకులో రుటిన్, టానిన్ వంటి లక్షణాలు ఉన్నాయి, ఇవి గుండెను బలోపేతం చేస్తాయి. కరివేపాకు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో , గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు: కరివేపాకు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో వారి పాత్రకు ప్రసిద్ధి చెందింది.

వీటిలో ఉండే పోషకాలు జుట్టు నెరసిపోకుండా నివారిస్తుంది. 

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.