భోజనం చేసే విధానం తెల్సుకుందాం:
ఆరోగ్యం కోసం మనం నిత్యం జీవనాశైలి అలవాట్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆధ్యాత్మిక వేత్తా సద్గురు జగ్గీవాసుదేవ్ పేరుగాంచిన వారు. ఒకనాటి కాలం లో పెద్దలు,పిల్లలు అందరూ కలిసి ఒక పద్దతి గా నేలపై కూర్చొని భోజనం చేసేవాళ్లు.
కానీ ఇప్పుడు కాలం క్రమేపి పద్ధతులు మారుతున్నాయి. మనం తినే ఆహారపు అలవాట్లు రోజు పని చేసే విధానం అన్ని మారిపోతున్నాయి. ప్రతి రోజు వారీగా మనం అనుసరించాల్సిన కొన్ని అలవాట్లు తినే ఆహారం అలవాట్లు ఆధ్యాత్మిక వేత్తా సద్గురు జగ్గీవాసుదేవ్ గారి మాటల్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
- ప్రతి రోజు నెల పై పద్మాసనం భోజనం తినాలి. పవిత్రమైన భోజనం చేసేటప్పుడు కళ్ళు చాచి కూర్చోకూడదు. నెల పై కూర్చొని భోజనం వల్లనా శారీరం లో శక్తీ ని ఇస్తుంది.
- భోజనం చాల మంది స్పూన్ లు వాడుతుంటారు. కానీ ఆలాగు భోజనం చేయటం ఆరోగ్యానికి మంచిది కాదు. నెల పై కూర్చొని భోజనం చేతి తో భోజనం చేయటం వల్లన శరీరం ఆరోగ్యగం గా ఉంటారు. భోజనం చేసేటప్పుడు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి.
- భోజనం చేసేటప్పుడు చాలా శ్రద్దగా భోజనం చేయాలి. భోజనం మనం తినే ముద్ద 24 సార్లు నమలాలి , మనం తినే ఆహరం నోట్లోనే జీర్ణవ్యవస్ద చుర్రుగా పనిచేయటానికి అనువుగా మారుతుంది.
- భోజనం నోటిలో కనీసం ఒక 2 నిముషాలు నమలటానికి అలవాటు చేసుకోవాలి. ఈ విధముగా చేయటం వల్లనా మన శరీరం ఆహరం తీసుకుంటున్నప్పుడు సారిసం కి అలవాటు గా మారుతుంది. తినే ఆహరం సరిగ్గా తినగలము.
- వయ్యస్సు 35 సంవత్సరాలు దాటితే శారీరం కి కష్టం శారీరానికి అలవాటు చేసుకోకపోతే, ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ప్రతి రోజు 2 భోజనాలు చేయవచ్చు. కాల క్రమేపి శారీరం లో ఈ విధానానికి అలవాటు పడిపోతుంది.
- సమయం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు చేయరాదు. జీర్ణవ్యవస్ద తనకి తానూ శుభ్రం చేసుకోవటం లో సమయం సరిపోదు. నిత్యం ఎదో ఒకటి తింటాం వల్లన మలినాలు శుద్ధి చేసుకోవటానికి ఎక్కువ సమయము పడుతుంది. రోజులు గడిచే కొద్దీ శరీరం లో ఎన్నో అనర్దాలుకు దారి తీస్తుంది.
- రాత్రి సమయం లో పడుకునే ముందు. భోజనం చేయటానికి కనీసం ఒక 3 గంటలు ముందు భోజనం చెయ్యాలి. తరువాత ఒక 20 నుండి 30 నిమిషాలు నడవటం అలవాటు చేసుకోవాలి. ఆలా చేయటం వల్లన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
- కడుపు కాళీ అయినా ఒకటిన్నర నుండి రేణునర్ర గంటలో తినాలి. మన శారీరం లో శక్తీ పుంజుకుంటుంది. అప్పుడు శరీరం చురుగ్గా అలంగా శరీరం ఉంటుంది.
- భోజనం చేసేటప్పుడు చాల వరకు మాటలు ఆడకూడదు, మన రారు తెరుస్తున్నామంటే అది భోజనం చేయడం కి అయి ఉండాలి.అందువలన భోజనం చేసేటప్పుడు 2 విధాలుగా చేయకూడదు.