వంకాయలు తీసుకోవటం వలన కలిగే ఆరోగ్య కలిగే లాభాలు. అవి ఏమిటి అనేది తెలిస్తే అస్సలు వదలరు!
వంకాయలు తీసుకోవటం వలన ఆరోగ్యానికి మంచిదేన? వంకాయ తీసుకోవటం వలన ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి.
గుత్తి వంకాయ కూర చాలా వరకు ఇష్టపడని వారు ఉండరు.
మంచి మషాలా చేసుకొని గుత్తి వంకాయ కి పట్టించి నూనె లో వేయించి గుత్తి వంకాయ భోజనం లో తింటుంటే చాల రుచిగా ఉంటుంది. కానీ కొంత మంది మాత్రం గుత్తి వంకాయ ను తినటం ఇష్టపడారు. దానికి కారణం కొంత మందికి గుత్తి వంకాయ తీసుకోవటం పడదు. కారణం స్కిన్ ఎలెర్జి తో ఇబ్బంది పడుతుంటారు. వంకాయలను దూరంగా ఉంచటం మంచిది. వంకాయ ఆరోగ్యానికి మంచి కూరగాయ అని అంటారు. అనేది చాల కారణాలు ఉంటాయి. కొంత మంది లో స్కిన్ యెలర్జి వస్తుంది అని కారణం. మిగతా వంకాయ చాల వరకు మంచిది. కానీ అతిగా తీసుకోకుండా ఏదో వారానికి ఒక్క సారి వంకాయలు తీసుకోవటం చాల మంచిది.
వంకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
- షుగర్ ( మధు మేహం ) ఉన్న వారికి రక్తము లో షుగర్ ని తగ్గించు కోవటం లో వంకాయలు పనిచేస్తాయి.
- శరీరం లో ఫైబర్ అధికంగా వంకాయ లో ఉంటుంది.
- శరీరం లో పొటాషియం ఇంకా హైడ్రాయిట్లను తొలగించి, గుండె కు వచ్చే సమస్యను వంకాయలు ఉపయోగపడటం లో సహాయపడతాయి.
- శరీరం లో రక్త ప్రవాహం కి వంకాయలు ఉపయోగపడతాయి.
- విటమిన్ B3, B6, పొటాషియం,బీటా కెరోటిన్,మెగ్నీషియం,ఫోలేట్ ఇంకా కొన్ని పోషకాలు ఇంకా గుండె పోటు వచ్చే ముప్పు చాల వరకు తగ్గించడం లో వంకాయలు ఉపయోగపడుతుంది.
- శరీరం లో ఐరన్ ను అదనంగా ఈ వంకాయలు తొలగించటంలో ఉపయోగపడుతుంది.
- వంకాయలు తీసుకోవటం లో కరిగే ఫైబర్ ఎక్కువ శాతం ఉంటుంది. వంకాయ కూర తీసుకోవటం వలన కడుపు నిండినట్టు అనిపిస్తూ ఉంటుంది.
- వంకాయ తీసుకోవటం శరీరం లో విష తుల్యాలు ఇంకా వ్యర్ధాలను తొలగించటం లో సహాయపడుతుంది.
- శరీరానికి అందించే కేలరీలనుబర్న్ బర్న్ చేసి శరీర బరువును తగ్గించటం లో వంకాయ ఉపయోగపడుతుంది.
- జీర్ణక్రియ ను కూడా మెరుగుపరచడంలో వంకాయ ఉపయోగపడుతుంది.
- మలబద్దకం పేగు కి సంబందించిన ఇబ్బందులు ఇంకా ఉబ్బసం, పెద్ద పేగు కు కాన్సర్ ఇటువంటి వి తగ్గించటంలో వంకాయలు పనిచేస్తాయి.
- శరీరానికి చర్మం పై మడతలు లేకుండా ఒక మెడిసిన్ లాగా ఏ వంకాయలు పనిచేస్తాయి.
- జుట్టు పెరుగుదలకు కావలిసిన పోషకాలు అందించటం లో వంకాయ పనికివస్తుంది.