1000 Health Tips

మూత్రము లో వాసన వస్తుందా. తస్మాత్ జాగ్రత్త. లేకపోతె ఈ ప్రమాదాములకు గురి అవటం కచ్చితము.

మూత్రము పోస్తునప్పుడు మూత్రము యొక్క రంగు మన శరీర ఆరోగ్య పరిస్థితిని గుర్తించ వచ్చు. అలాగే మూత్రము పోస్తునప్పుడు వాసనా కూడా మన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవచ్చు. తీసుకునే ఆహారమును బట్టి మూత్రములో వాసనా రెండు వైపులా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. 

కానీ ఇవి స్వల్ప మార్పులు గానే ఉండాలి. కానీ ఒక్కసారిగా ఊహించని వాసనా ఉండకూడదు. ఇంకా చాల సింపుల్ గ చెప్పాలి అంటే మూత్రము పోస్తునప్పుడు బాగా వాసనా రాకూడదు. అలాగు వస్తుంది అంటే మాత్రమూ మన శరీరము ఆరోగ్యగముగా లేనట్టే ఇది గుర్తుచుకోండి. 

అయితే మూత్రము వాసనా రాకుండా ఉండే ఆ  సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందా. 

  • మూత్రము పోస్తునప్పుడు వాసనా వస్తుంది అంటే మాత్రము యూరినరీ  ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఒక కారణమూ. అటువంటి పరిస్థితుల్లో మూత్రము లో రంగు ఇంకా వాసనా మారిపోవటమే కాకా మూత్రము లో చాలా మంటగా ఉండటమే కాకుండా దురదగా కూడా ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ యురెత్రా మరియు బ్లాడర్ ఇంకా కిడ్నీ ల మీద చెడు ప్రభావము చూపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్ ని కలవండి. సాధ్యమైనంత వరకు ఎక్కువగా మంచి నీళ్లు తీసుకోవటం మంచిది.

  • లివర్ కి సంబంధించిన వ్యాధులు ఉన్న కూడా మూత్రము యొక్క వాసనా కూడా తేడా వస్తుంది. ఈ కండీషన లో మూత్రము వాసనా మరింత ఎక్కువగా వాసనా వస్తుంది. ఏవిధముగా ఎందుకు వస్తుంది. అంటే శరీరములో మలినాలు శుభ్రముగా కాకుండా ఉండటం వలన ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి.  వాంతులు కూడా అయ్యేఅవకాశము  ఉంది. ఇదే విధముగా కడుపులో నొప్పిగాను ఉంటుంది. ఇటువంటి సందర్బములో ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవటం. ఇంకా మద్యము మానివేసి వైద్య నిపుణలు ను సంప్రదించటం మంచిది. 

  • ముఖ్యముగా డయాబెటిస్ ఉండే వారు మాత్రమూ మూత్రము పోసుకుంటునప్పుడు వాసనా రావొచ్చు. కారణము ఏదో ఒక తీపి స్వీట్స్ తీసుకోవటం వలన ఇదేవిధముగా డయాబెటిస్ లో చాలా మంచిలో ఈవిధముగా జరుగుతుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ లో మార్పులు వచ్చి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండకపోవటం వలెనే ఇటువంటివి జరుగుతాయి. ఈ డయాబెటిస్ ఉన్నవారిలో ఈ సమస్యలు వలన వచ్చే బాధలు గురుంచి మీకు తెలియని కాదు. 

వైద్య నిపుణులు డైట్ ఇంకా ఈ రెండు చాల ముఖ్యము అని 
సూచిస్తున్నారు. 

  • ఇంటేస్తేనాల్ ఫిస్టులా అనేది ఇంకో ప్రధాన సమస్య వీటిలో చాల భయంకరముగా వాసనా రావటము తో పాటు మూత్రము పోసుకుంటప్పుడు వాసనా ఇంకా బుడగలు కనిపిస్తాయి. ఇంకా కడుపులో నీప్పిగా ఉండటం. బ్లాడర్ లో ఇంట్రస్ట్ టెన్స్ మధ్య సమానవీయం లోపించటం వలన ఇటువంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య లో కొలస్తోమి అనే సర్జరీ అందుబాటులో ఉన్నది. 

వైద్య నిపుణులు ని సంప్రదించి సర్జరీ మీద మరింత సమాచారం తెలుసుకోవచ్చు. 


రక్తములో హిమోగ్లోబిన్ పెరగటానికి ఏం చేయాలో తెలుసా!


మానవ శరీరములో మనము ఏ పని చేసిన అది రక్తము వలనే మనము ఊపిరి పిల్చుకోవాలి అనుకున్న సరే, రక్తము అవసరమే. రక్తము లేనిదే జీవనము లేదు. 
ఇటువంటి విషయాలు మీకు తెలియనివి కాదు. అయితే రక్తములో తెల్ల రక్త కణాలు ఇంకా ఎర్ర రక్త కణాలు ఇవి రెండు శరీరానికి అవసరమే. ఈ రెండిటిలో ఏది తక్కువగా ఉన్న శరీరముకు ఇబ్బందులు తప్పనిసరి. సరే ఈ రోజు మనము యెర్ర రక్త కణాలు గురుంచి వివరముగా తెలుసుకుందాము. 

ఎర్ర రక్త కణాలు ఎర్రగా ఎందుకు ఉంటాయి అంటే హిమోగ్లోబిన్ ఉండటం వలన. ఈ హిమోగ్లోబిన్ ఎందుకు అవసరము అంటే అదే మన శరీరంలోకి ప్రాణవాయువును తీసుకొనివెళేది.  

కానీ మన శరీర భాగాలకు ప్రాణ వాయువుకి బాగా అందాలంటే హిమోగ్లోబిన్ శాతం సరిపడా ఉండాలి. అలాగా ఉండాలి అంటే ఇవి అలవాటు చేసుకోవాలి. అవి ఏమిటి అంటే. 

  1. ప్రతి రోజు వాకింగ్ చేయడం తప్పనిసరి. ఏరోబిక్ వ్యాయాయములో ఓదాటి వ్యాయామము ఇదేగా. నడవటం వలన శరీరములో జరిగే మార్పులు వాటి మూమెంట్స్ తో పాటు రక్తము లోని సెల్స్ ఉత్పత్తి అవుతాయి. వీటితో పాటు హిమోగ్లోబిన్ శాతము కూడా పెరుగుతుంది. దూరాలు నడిచే అలవాటు చేసుకోవాలి. లేకపోతె ఉదయము లేవడానికి చాల బద్దకముగా అనిపిస్తే లిఫ్ట్ ను వాడటం మానివేసి మెట్టులు ఎక్కడము అలవాటు చేసుకోవాలి. ఇలాంటి చిన్నపాటి నడవటం కూడా శరీరానికి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. 
  2. మరొకటి డాన్స్ చేయటము వలన హిమోగ్లోబిన్ ని పెంచవచ్చు. ఎటువంటి స్టైల్ డాన్స్ మీరు ఎంచుకున్న ఫర్వాలేదు. డాన్స్  ఏరోబిక్ ఇంకా వ్యాయామాలు తో పాటు లెక్కలోకి వస్తుంది. కానీ మొదట నుడి డాన్స్ అలవాట్లు లేనివారు ముందగా చిన్నపాటి డాన్స్ తో మొదలు పెట్టండి.  
  3. అత్యంత ఉపయోగము. సైకిల్ తొక్కటం చాల మంచి ఏరోబిక్ వ్యాయామము చిన్న చిన్న దూరాలకు సైకిల్ వాడటం చాల ఉత్తమము.  చాల దేశములో చాల వరకు సైకిల్ తొక్కటం ఎక్కువగా వాడ్తున్నారు. అని మిలో ఎంతమందికి తెలుసు. కాలుష్యం తగ్గించుకోవటానికి ఇంకా శరీర ఆరోగ్యము పెంచుకోవటం కి ఒక మంచి ఆలోచన ఇది. 
  4. మరొక పద్ధతి ఈత కొట్టడము కూడా మంచిది. అలాగా అని మీరేమి ఎక్కువ సేపు ఈత కొట్టనవసరము లేదు మాములుగా ఈత కొట్టిన శరీరములో రక్తము సెల్స్ ఉత్పత్తి అవటానికి ఈత కొట్టడము సహాయపడుతుంది. కనీసము రోజుకి ఒక్కసారి అయినా ఈత కొట్టడము చేయండి. 
  5. జాగింగ్ చేయటము. అలాగా అని అదేపనిగా పరుగులు తీయనవసరము లేదు. చిన్నగా జాగింగ్ చేసుకుంటే సరిపోతుంది. శరీరానికి చెమట వచ్చేలాగా చేస్తుంది. శరీరములో క్యాలరీలు తగ్గించి ఎర్ర రక్తము సెల్స్ పెంచుతుంది. కొని సందర్బములో బయట ప్రదేశములో ఎండ గా ఉంటె మాత్రమూ ఇంట్లోనే ట్రెడ్మిల్ ను వాడాలి. 

జుట్టు ఒత్తుగా పెరగాలి అంటే ఏమి చేయాలి?

ఈ రోజులలో మరీనా జీవన శైలి, వాతావరణ కాలుష్యం,సరైన పోషక ఆహారము తీసుకోకపోవటం వంటి కారణాలతో వయస్సుతో సబంధమూ లేకుండా ఆడవారు,మగవారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు లోను జుట్టు రాలే సమస్యలు వస్తూనే ఉంటాయి. సాదారణముగా జుట్టు టాల్ సమస్య నుండి బయట పడటానికి అనేక రకాల షాంపూలు,నూనెలు వాడుతూ ఉంటాయి. అయినా పెద్దగా ఫలితం కనపడలేదు. కానీ కొన్ని చిట్కాలు ద్వారా ఇటువంటి సమస్య నుండి బయట పడే అవకాశములు ఉన్నాయి. ఇటువంటి సమస్య నుండి బయట పాడటానికి కొబ్బరి నీళ్లు ఎలా సహాయపడతాయో ఇప్పుడు మనము చూద్దాం. 

కొబారి నీళ్లు ను తలా మీద మాడు మీద పోసి వృత్తాకారము మోషన్ నో మసాజ్ ను ఒక 10 నిమిషాల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు కొబ్బరి నీళ్లతో మస్సాజ్ చేసుకోవాలి. తరువాత ఒక 20 నిముషాల పాటు వదిలి వేయాలి. తరువాత తేలిక పాటి షాంపుతో తలస్నానము చేయాలి. 
ఆపిల్ సీడర్ వెనిగర్,కొబ్బరి నీళ్లు ను కూడా సమన భాగాలుగా తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 10 నిముషాలు తరువాత గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. 
ఇదే విధముగా వారానికి రెండు సార్లు చేసుకుంటూ ఉండాలి. 

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ట్రైలర్.

హీరో ప్రదీప్ హీరో మరియు ప్రముఖ యాంకర్. మాచిరాజు గారు తన రెండవ చిత్రం. అక్కడ అమ్మాయి ఇక్కడా అబ్బాయి సినిమాతో తెరపైకి రాబోతున్నారు. ఈ సినిమా కు నితిన్ మరియు భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ సినిమా ప్రేమ మరియు ఫామిలీ ఎంటర్టైన్మెంట్ లో ప్రదీప్ కి జోడిగా దీపికా పిల్లి నటించారు. అక్కడ అమ్మాయి ఇక్కడా అబ్బాయి టీజర్ తో పాటు పాటలు అయితే ఇప్పటికే సానుకూల స్పందనను పొందుతున్నాయి. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. రిమోట్ గ్రామీణ గ్రామములో ఒక ప్రాజెక్ట్ పర్యావేక్షించడానికి కేటాయించిన సగటు కంటే తక్కువ సివిల్ ఇంజినీర్ పై ఈ చిత్రమ్ కేంద్రీకృతమై ఉన్నది. 
ఇంకా అక్కడ 60 మంది అనుభవము లేని కార్మికులు నిర్వహించే పని అతనికి ఉంది. గ్రామములో గ్రామస్తులు లో ఒక అమ్మాయి మాత్రమే ఉంటుంది. ఇంకా ఆమె తండ్రి 60 మంది ఉన్న వారిలో ఒకరికి వివాహము చేస్తారని ప్రకటిస్తారు. ప్రాజెక్ట్ అభివ్రుది చెందుతున్నప్పుడు ఇంజినీర్ ఇంకా అమ్మాయి ఇద్దరు ప్రేమలో పడతారు. అక్కడ పరిస్థితి ఇంకా వాళ్ళు తెసుకోవాల్సిన నిర్ణయాలు చాల కష్టముగా మారుతుంది. నితిన్-భారత్ దివ్యం హాస్యాస్పందంగా ఉన్న ఒక ప్రత్యక కథను ఎంచుకుంది. వారు ఆకర్షణీయమైన పరిస్టులు ను ఇంకా నవ్వును అందించటంలో విదియవతం అయ్యారు. 
అక్కడ అమ్మాయి ఇక్కడా అబ్బాయి ఈ సినిమాలో వెన్నెల కిషోర్,గెటప్ శ్రీను ఇంకా సత్య కిల పాత్రలో ప్రతిభావంతులు అయినా తారాగణం ఉన్నారు. ఈ సినిమాకు రాధన్ సంగీతము చేస్తుండగా, AN బాలిరెడ్డి గారు సినిమా టోగ్రాఫీ,కోదాటి పవన్కళ్యాణ్ ఎడిటింగులు అందిస్తున్నారు. ఈ సినిమాకి సందీప్ బోళ్ల కదా, మాటలు వ్రాసారు. మంకస్ అండ్ మంకీస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా APRIL 11 th ప్రపంచ వ్యాప్తముగా విడుదల కాబోతుంది. 

80 ఏళ్ళ వయసులో కూడా యంగ్ గా కనిపించాలంటే ఈ మూడు రకాల ఫుడ్స్ తీసుకోవాల్సిందే!

 మామూలుగా వయస్సు పెరిగే కొద్దీ చర్మమ్ సమస్యలు. అలాగే చర్మము లో మార్పులు రావటం అన్నది సహజం. ముఖ్యము గా వయస్సు పెరిగే కొద్ది వృద్యాప్యము లక్షణాలు చర్మం ముడతలు గా అయిపోవటము లాంటివి జరుగుతూ ఉంటాయి.

ముడతలు పడిన చర్మం కోసం చాలామంది రకరకాల క్రీములు, ఫేస్ ప్యాక్ లు ట్రై చేస్తూ ఉంటారు. కేవలం క్రీమ్స్ వంటి వాటిని ఉపయోగించడం మాత్రమే కాకుండా తినే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలో పాటించాలని, మంచి పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే ఓల్డ్ ఏజ్ లో కూడా యంగ్ గా కనిపించడం ఖాయం అంటున్నారు.

ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


బ్లూబెర్రీస్.. ఇవి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి చర్మ కణాలకు హానికరం అయిన వాటి నుండి మనల్ని కాపాడుతూ, వాటిని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయట. ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది కొల్లాజైన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. కోలాజన్ ఆరోగ్యకరమైన చర్మం, మృదుత్వాన్ని సమర్థవంతంగా కాపాడుతుందట. అలాగే బ్లూబెర్రీస్‌ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయట. ఇవి శరీరంలోని దుస్థితిని తగ్గిస్తాయట. తద్వారా వృద్ధాప్య మార్పులను క్రమంగా తగ్గించవచ్చని చెబుతున్నారు.


కూరగాయలు తీసుకునే వారు, అవి తినని వారితో పోల్చితే మానసికంగా శారీరకంగా 10 నుంచి 11 సంవత్సరాలు చిన్నవారిగా కనిపిస్తారట. కాగా కూరగాయలు ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో ముఖ్యంగా విటమిన్ ఏ, సి, కె, బి, ఈ వంటివి ఉంటాయి. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని, చర్మానికి మృదుత్వాన్ని అందిస్తాయట. కూరగాయలు వృద్ధాప్య ఛాయలను తగ్గించే అద్భుతమైన సాధనంగా పని చేస్తాయని చెబుతున్నారు. కాగా ప్రతిరోజూ ఒక అవకాడోని తీసుకోవడం వల్ల చర్మం బిగుతుగా మరి యవ్వనంగా కనిపిస్తారట. అవకాడోలో అనేక పోషకాలతో పాటు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయని చెబుతున్నారు.


అలాగే పసుపు అనేది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో కూడుకున్న ఒక సహజ మూలకం అని చెబుతున్నారు. పసుపు నాచురల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుందట. వృద్ధాప్య ప్రభావాలను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచి, చర్మ కణాలను పునరుద్ధరించేలా చేస్తుందట. తద్వారా చర్మం యవ్వనంగా, మృదువుగా కనిపిస్తుందట.


గ్రీన్ టీ అనేది యాంటీ ఆక్సిడెంట్లకు అత్యద్భుతమైన మూలం. ఇది కృత్రిమ రసాయనాలు లేకుండా, శరీరాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. దీనిలోని ఎపిగ్లోకాటెచిన్ గలేట్స్ విటమిన్ సి ను పునరుద్ధరించడంలో సహాయపడతాయట. గ్రీన్ టీను నిత్యం తాగడం ద్వారా చర్మం ఆరోగ్యవంతంగా, మరింత యవ్వనంగా కనిపిస్తుందట. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కోలాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని మృదువుగా గ్లోయింగ్ గా ఉంచుతుందట.

మందులు అవసరము లేకుండా సిర లో నుండి చెడు కొలస్టాల్ ను తొలగించవచ్చా.

కొలస్ట్రాల్ ను ఎలాగూ తగ్గించుకోవాలి. సాధారణం గా ఈ రోజులో ప్రజలు గుండె ఆరోగ్యము గురుంచి గతములో కంటే మరింత అప్రమతముగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణము చెడు కోలాస్ర్ట్రాల్ పెరుగుదల.  
ఈ కొలస్టాల్ ను తగ్గించే ఉత్తమ ఆహారము ధమనుల్లో పేరుకుపోయినప్పుడు అది జిగట పదార్దాన్ని ఎర్పరచడము ద్వారా వాటిని ఇరుకుగా ఇంకా గట్టిగ చేస్తుంది. 
ఇది రక్తము ప్రసరణ ను ప్రభావితము చేస్తుంది. దీనివలన గుండెపోటు అనగా గుండె స్ట్రోక్ ఇతర తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగు తుంది. పెరగటానికి అనేక కారణాలు ఉందవచు. వాటిలో అసమతుల్య ఆహారము, సంతృప్త ఇంకా ట్రాన్స్ ఫ్యాట్స్ అధికముగా ఉండే ఆహార పదార్దాలు అధిక వినియోగం, శారీరక శ్రమ లేకపోటవం, ఇంకా దూమపానం,ఉబ్బకాయము,జన్యుపరమైన కారణాలు,మధుమేహం మరియు హైపోథరాయిడిజము వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. 
ప్రఖ్యాత కార్డియాలిజిస్టు డాక్టర్ అడ్రియానా క్వీనోన్స్ కామచో ప్రకారము,సాదారణముగా కొలెస్ట్రాల్ను తగ్గించటానికి స్టాటిన్ మంచులు ఇస్తారు. అయితే,మీ జీవనశైలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఈ తీవ్రమైన సమస్యను నివారించవచ్చు. సైరైనా అలవాట్లు అలవర్చుకోవటం ద్వారా కొలస్ట్రాల్ నియతించవచ్చు. మీరు ఏమి చేయాలో మాకు తెలియచేయండి. 
  • స్టాటిన్స్ తీసుకునే ముందు ఈ 4 మార్పులు చేయాలి. వైద్య నిపుణులు మందులు తీసుకునే ముందు, చాల మంది వైద్య నిపుణులు జీవనశైలి ని మెరుగు పరుచుకోవాలి. అని సిఫార్సు చేస్తారు అని అంటున్నారు. ఈ మార్పులు స్టాటిన్స్ కంటే ఎక్కువగా ప్రభావంతముగా ఉండవచ్చు. ఇంకా గుండెను ఎక్కువ కాలములో ఆరోగ్యగముగా ఉంచటంలో సహాయచేస్తాయి. 
  • మీరు తీసుకునే ఆహారములో ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చుకోవాలి. వైద్య నిపుణులు అభిప్రాయము ప్రకారము, మనం తీసుకునే కొవ్వు కొలస్ట్రాల్ ను నేరుగా ప్రభావితం చేస్తాయి. కొవ్వును తీసుకోవటం వలన గుండె ఆరోగ్యగముగా మెరుగుపడుతుంది. వాల్నట్స్ , అవిసెగింజలు,సల్మాన్, మరియు మాకెరెల్ వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికముగా ఉండే ఆహార పదార్దాలను తీసుకోవటం వలన మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది. ఇంకా చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది. 
  • శరీరములో ఫైబర్ పెంచేలి. శరీరములో చక్కర తగ్గించాలి. ఫైబర్ ఎక్కువగా తీసుకోవటం వలన శరీరములో కొలస్ట్రాల్ పోషణ తగ్గుతుంది. ఇంకా చేదు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. అందువలన మీ ఆహారములో పంధాలు ఇంకా కూరగాయలు,ఔంట్స్ త్రణధాన్యాలు, పుష్పదాన్యాలు ఇంకా బీన్స్ వంటివి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార ఉత్పతులను చేర్చుకోవాలి. ఇంకా మీ చెక్కర తీసుకోవటం పరిమితం చేయాలి. 
  • ప్రతి రోజు వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి. ఎమైనా శారీరిక శ్రమ కొలస్ట్రాల్ స్ధాయి ని మెరుగు పరచటంలో సహాయచేస్తుంది. క్రమం తప్పకుండ వ్యాయామము చేతం వలన గుండె బలపడుతుంది. ఇంకా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీటితో పాటు వ్యాయామము ఒత్తిడి ని కూడా తగ్గిస్తుంది. ఇంకా కొలస్ట్రాల్ పెరగటానికి ప్రధాన కారణమూ కావచ్చు. 
  • ఇంకా ఒత్తిడిని తగ్గించుకోవటానికి మంచి నిద్ర తప్పని సరి. అధిక ఒత్తిడి అనేక అనారోగ్యాలు కు దారితీస్తుంది. కాబట్టి శరీరానికి ఆరోగ్యగముగాను ఉంచుకోవటానికి ఒత్తిడిని నివారించటం చాల ముఖ్యము. ఒత్తిడిని తగ్గించటానికి మీ యొక్క దినచర్యలో యోగ ఇంకా ధ్యానాన్ని చేర్చుకోవాలి. ఇదే కాకుండా ప్రతి రోజు 7 నుండి 8 గంతలు నిద్ర పోవటం తప్పనిసరి. మంచి నిద్ర వలన మధుమేహం,రక్తపోటు,వంటి సమస్యలు నుండి అదుపులో ఉంటాయి. తక్కువగా నిద్రపోవటం వలన శరీరములో అనేక రొగ్య సమస్యలు వస్తుంటాయి. 
కొలస్టాల్ ను తగ్గించటానికి ఏమి చేయాలి. 
బొద్దు కొవ్వు ముఖ్యముగా ఉబ్బకాయ, కొలస్ట్రాల్ పెరగటానికి కారణమవుతాయి. 
మద్యము ఇంకా దూమపానము మాకు కోవాలి. దుమాపణము మానివేయడం వలన HDL కొలస్ట్రాల్ పెరుగుతుంది. ఇంకా గుండె ఆరోగ్యము మెరుగుపడుతుంది. 
జీవనశైలి లో మార్పులు చేసుకుంటే ఇంకా మీకు ఏ ఔషధము సరైనదో మీరు తెలుసుకోవటానికి వైద్య నిపుణులని సంప్రదించాలి. 
మీ ఆరోగ్య పరిస్థిథి ఇంకా జీవనశైలి ఆధారముగా వైద్య నిపుణులు మీకు సరైన పరిష్కారాన్ని చెప్పగలరు. దీనిద్వారా మీరు మెరుగైన ఇంకా సురక్షితమైన మంచి ఫలితాలు పొందుతారు. 

Athadu Movie Songs netho cheppana:నీతో చెప్పనా నిక్కూడా తెలిసిన


నీతో చెప్పనా నిక్కూడా తెలిసిన
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసున
గారం చేసిన నయగారమ్ చూపిన
కనికరమే కలుగుతొందే కష్టపడకే కాంచన
నేనే నేనుగా లేనే లేనుగా ఆ…
నా కన్నుల నీదే వెన్నెల ఊ…

నీతో చెప్పనా నిక్కూడా తెలిసిన
నువ్వెంతగా రెచ్చిపోతే అంత శారద తెలుసున

ఇంకొంచం అనుకున్న ఇక చల్లె అన్నానా
వదలమంటే ఏమిటర్ధం వదిలి పొమ్మన
పానిమాల పైపైన పదతావెం పసికూన
ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపన
మగువ మనసు తెలిసేన మగాజాతికి
మోగాలి మోనాలు తగిలెనా లేత సోయగానికీ కూత దేనికి

గారం చేసిన నయాగారం చూపిన
కనికరమే కలుగుతొందే కష్టపడకే కంచన

ఒదిగున్న ఓరలోన కదిలించాకే కురదానా
కత్తిసాముతో ప్రమాదం పట్టూజారేనా
పెదవోపని పదునైన పరవాలేదనుకోన
కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పన
సొంత సొగసు బరువేనా సుకుమారికి
అంత బిరుసు పరువేనా రాకుమారుదంటీ నీ రాజాసానికి

గారం చేసిన నయాగారం చూపిన
కనికరమే కలుగుతొందే కష్టపడకే కంచన
నేనే నేనుగా లేనే లేనుగా ఆ…
నా కన్నుల నీదే వెన్నెల ఊ…