కొలస్ట్రాల్ ను ఎలాగూ తగ్గించుకోవాలి. సాధారణం గా ఈ రోజులో ప్రజలు గుండె ఆరోగ్యము గురుంచి గతములో కంటే మరింత అప్రమతముగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణము చెడు కోలాస్ర్ట్రాల్ పెరుగుదల.
ఈ కొలస్టాల్ ను తగ్గించే ఉత్తమ ఆహారము ధమనుల్లో పేరుకుపోయినప్పుడు అది జిగట పదార్దాన్ని ఎర్పరచడము ద్వారా వాటిని ఇరుకుగా ఇంకా గట్టిగ చేస్తుంది.
ఇది రక్తము ప్రసరణ ను ప్రభావితము చేస్తుంది. దీనివలన గుండెపోటు అనగా గుండె స్ట్రోక్ ఇతర తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగు తుంది. పెరగటానికి అనేక కారణాలు ఉందవచు. వాటిలో అసమతుల్య ఆహారము, సంతృప్త ఇంకా ట్రాన్స్ ఫ్యాట్స్ అధికముగా ఉండే ఆహార పదార్దాలు అధిక వినియోగం, శారీరక శ్రమ లేకపోటవం, ఇంకా దూమపానం,ఉబ్బకాయము,జన్యుపరమైన కారణాలు,మధుమేహం మరియు హైపోథరాయిడిజము వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ప్రఖ్యాత కార్డియాలిజిస్టు డాక్టర్ అడ్రియానా క్వీనోన్స్ కామచో ప్రకారము,సాదారణముగా కొలెస్ట్రాల్‌ను తగ్గించటానికి స్టాటిన్ మంచులు ఇస్తారు. అయితే,మీ జీవనశైలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఈ తీవ్రమైన సమస్యను నివారించవచ్చు. సైరైనా అలవాట్లు అలవర్చుకోవటం ద్వారా కొలస్ట్రాల్ నియతించవచ్చు. మీరు ఏమి చేయాలో మాకు తెలియచేయండి.
- స్టాటిన్స్ తీసుకునే ముందు ఈ 4 మార్పులు చేయాలి. వైద్య నిపుణులు మందులు తీసుకునే ముందు, చాల మంది వైద్య నిపుణులు జీవనశైలి ని మెరుగు పరుచుకోవాలి. అని సిఫార్సు చేస్తారు అని అంటున్నారు. ఈ మార్పులు స్టాటిన్స్ కంటే ఎక్కువగా ప్రభావంతముగా ఉండవచ్చు. ఇంకా గుండెను ఎక్కువ కాలములో ఆరోగ్యగముగా ఉంచటంలో సహాయచేస్తాయి.
- మీరు తీసుకునే ఆహారములో ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చుకోవాలి. వైద్య నిపుణులు అభిప్రాయము ప్రకారము, మనం తీసుకునే కొవ్వు కొలస్ట్రాల్ ను నేరుగా ప్రభావితం చేస్తాయి. కొవ్వును తీసుకోవటం వలన గుండె ఆరోగ్యగముగా మెరుగుపడుతుంది. వాల్నట్స్ , అవిసెగింజలు,సల్మాన్, మరియు మాకెరెల్ వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికముగా ఉండే ఆహార పదార్దాలను తీసుకోవటం వలన మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది. ఇంకా చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది.
- శరీరములో ఫైబర్ పెంచేలి. శరీరములో చక్కర తగ్గించాలి. ఫైబర్ ఎక్కువగా తీసుకోవటం వలన శరీరములో కొలస్ట్రాల్ పోషణ తగ్గుతుంది. ఇంకా చేదు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. అందువలన మీ ఆహారములో పంధాలు ఇంకా కూరగాయలు,ఔంట్స్ త్రణధాన్యాలు, పుష్పదాన్యాలు ఇంకా బీన్స్ వంటివి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార ఉత్పతులను చేర్చుకోవాలి. ఇంకా మీ చెక్కర తీసుకోవటం పరిమితం చేయాలి.
- ప్రతి రోజు వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి. ఎమైనా శారీరిక శ్రమ కొలస్ట్రాల్ స్ధాయి ని మెరుగు పరచటంలో సహాయచేస్తుంది. క్రమం తప్పకుండ వ్యాయామము చేతం వలన గుండె బలపడుతుంది. ఇంకా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీటితో పాటు వ్యాయామము ఒత్తిడి ని కూడా తగ్గిస్తుంది. ఇంకా కొలస్ట్రాల్ పెరగటానికి ప్రధాన కారణమూ కావచ్చు.
- ఇంకా ఒత్తిడిని తగ్గించుకోవటానికి మంచి నిద్ర తప్పని సరి. అధిక ఒత్తిడి అనేక అనారోగ్యాలు కు దారితీస్తుంది. కాబట్టి శరీరానికి ఆరోగ్యగముగాను ఉంచుకోవటానికి ఒత్తిడిని నివారించటం చాల ముఖ్యము. ఒత్తిడిని తగ్గించటానికి మీ యొక్క దినచర్యలో యోగ ఇంకా ధ్యానాన్ని చేర్చుకోవాలి. ఇదే కాకుండా ప్రతి రోజు 7 నుండి 8 గంతలు నిద్ర పోవటం తప్పనిసరి. మంచి నిద్ర వలన మధుమేహం,రక్తపోటు,వంటి సమస్యలు నుండి అదుపులో ఉంటాయి. తక్కువగా నిద్రపోవటం వలన శరీరములో అనేక రొగ్య సమస్యలు వస్తుంటాయి.
బొద్దు కొవ్వు ముఖ్యముగా ఉబ్బకాయ, కొలస్ట్రాల్ పెరగటానికి కారణమవుతాయి.
మద్యము ఇంకా దూమపానము మాకు కోవాలి. దుమాపణము మానివేయడం వలన HDL కొలస్ట్రాల్ పెరుగుతుంది. ఇంకా గుండె ఆరోగ్యము మెరుగుపడుతుంది.
జీవనశైలి లో మార్పులు చేసుకుంటే ఇంకా మీకు ఏ ఔషధము సరైనదో మీరు తెలుసుకోవటానికి వైద్య నిపుణులని సంప్రదించాలి.
మీ ఆరోగ్య పరిస్థిథి ఇంకా జీవనశైలి ఆధారముగా వైద్య నిపుణులు మీకు సరైన పరిష్కారాన్ని చెప్పగలరు. దీనిద్వారా మీరు మెరుగైన ఇంకా సురక్షితమైన మంచి ఫలితాలు పొందుతారు.