మూత్రము పోస్తునప్పుడు మూత్రము యొక్క రంగు మన శరీర ఆరోగ్య పరిస్థితిని గుర్తించ వచ్చు. అలాగే మూత్రము పోస్తునప్పుడు వాసనా కూడా మన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవచ్చు. తీసుకునే ఆహారమును బట్టి మూత్రములో వాసనా రెండు వైపులా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి.
కానీ ఇవి స్వల్ప మార్పులు గానే ఉండాలి. కానీ ఒక్కసారిగా ఊహించని వాసనా ఉండకూడదు. ఇంకా చాల సింపుల్ గ చెప్పాలి అంటే మూత్రము పోస్తునప్పుడు బాగా వాసనా రాకూడదు. అలాగు వస్తుంది అంటే మాత్రమూ మన శరీరము ఆరోగ్యగముగా లేనట్టే ఇది గుర్తుచుకోండి.
అయితే మూత్రము వాసనా రాకుండా ఉండే ఆ సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందా.
- మూత్రము పోస్తునప్పుడు వాసనా వస్తుంది అంటే మాత్రము యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఒక కారణమూ. అటువంటి పరిస్థితుల్లో మూత్రము లో రంగు ఇంకా వాసనా మారిపోవటమే కాకా మూత్రము లో చాలా మంటగా ఉండటమే కాకుండా దురదగా కూడా ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ యురెత్రా మరియు బ్లాడర్ ఇంకా కిడ్నీ ల మీద చెడు ప్రభావము చూపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్ ని కలవండి. సాధ్యమైనంత వరకు ఎక్కువగా మంచి నీళ్లు తీసుకోవటం మంచిది.
- లివర్ కి సంబంధించిన వ్యాధులు ఉన్న కూడా మూత్రము యొక్క వాసనా కూడా తేడా వస్తుంది. ఈ కండీషన లో మూత్రము వాసనా మరింత ఎక్కువగా వాసనా వస్తుంది. ఏవిధముగా ఎందుకు వస్తుంది. అంటే శరీరములో మలినాలు శుభ్రముగా కాకుండా ఉండటం వలన ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. వాంతులు కూడా అయ్యేఅవకాశము ఉంది. ఇదే విధముగా కడుపులో నొప్పిగాను ఉంటుంది. ఇటువంటి సందర్బములో ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవటం. ఇంకా మద్యము మానివేసి వైద్య నిపుణలు ను సంప్రదించటం మంచిది.
- ముఖ్యముగా డయాబెటిస్ ఉండే వారు మాత్రమూ మూత్రము పోసుకుంటునప్పుడు వాసనా రావొచ్చు. కారణము ఏదో ఒక తీపి స్వీట్స్ తీసుకోవటం వలన ఇదేవిధముగా డయాబెటిస్ లో చాలా మంచిలో ఈవిధముగా జరుగుతుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ లో మార్పులు వచ్చి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండకపోవటం వలెనే ఇటువంటివి జరుగుతాయి. ఈ డయాబెటిస్ ఉన్నవారిలో ఈ సమస్యలు వలన వచ్చే బాధలు గురుంచి మీకు తెలియని కాదు.
వైద్య నిపుణులు డైట్ ఇంకా ఈ రెండు చాల ముఖ్యము అని
సూచిస్తున్నారు.
- ఇంటేస్తేనాల్ ఫిస్టులా అనేది ఇంకో ప్రధాన సమస్య వీటిలో చాల భయంకరముగా వాసనా రావటము తో పాటు మూత్రము పోసుకుంటప్పుడు వాసనా ఇంకా బుడగలు కనిపిస్తాయి. ఇంకా కడుపులో నీప్పిగా ఉండటం. బ్లాడర్ లో ఇంట్రస్ట్ టెన్స్ మధ్య సమానవీయం లోపించటం వలన ఇటువంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య లో కొలస్తోమి అనే సర్జరీ అందుబాటులో ఉన్నది.
వైద్య నిపుణులు ని సంప్రదించి సర్జరీ మీద మరింత సమాచారం తెలుసుకోవచ్చు.