helthy food drink benfits cancer blood presser diabetes heavy wait loss Abdominal Alzheimers Disease allergy Beauty Tips betel leaf bird flu black heads joint body pains breathing stomach liver kidney damage chicken children daily food hair dandruff eye care fat burning poison habits garbhasayam head hair fall oil heart attck pain relief beauty tips stone butter milk long walk waking paksha vaatham pearlsis
సునాముఖి వేరు నుండి తయారు చేయబడిన ఔషధం
సునాముఖి వేరు నుండి తయారు చేయబడిన ఔషధం విరోచనాలను అరికట్టడంలోను, జీర్ణశక్తిని పెంపొందించడంలోను, ఉదరసంబంధ వ్యాధులు రాకుండా కాపాడటంలోను , రక్త కణాలలోని సూక్ష్మక్రిములను అరికట్టడంలో, జ్వరానికీ ఎంతగానో కూడా ఉపయోగ పడుతుంది. సునాముఖి మొక్కని సాంధ్రవ్యవసాయ పద్దతిలో చాలా మంది రైతులు బాగా సాగుచేస్తున్నారు. ఈ ఆకుని మలబద్ధకం ఉన్నవారు తింటే.. సమస్య నివారింపబడుతుంది. చారుగా చేసుకుని తింటే మలబద్దకం ఉండదు. గ్యాస్ సమస్య తగ్గుతుంది.
వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి పాలకూర: పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం అధికంగా ఉంది. పాలకూరలో లభించే విటమిన్ సి, ఎ, మెగ్నీషియం
వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి
పాలకూర: పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం అధికంగా ఉంది. పాలకూరలో లభించే విటమిన్ సి, ఎ, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్స్ వంటి ఖనిజాలు క్యాన్సర్ వ్యాధులను నివారించడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్‌ను అదుపు చేయటంలో పాలకూర ప్రముఖ పాత్ర పోషిస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది ఈ ఆకుకూర శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలను నివారిస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలు దరిచేరవు
పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం అధికంగా ఉంది. పాలకూరలో లభించే విటమిన్ సి, ఎ, మెగ్నీషియంబచ్చలి కూరను చాలా తక్కుమంది తీసుకుంటారు
వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి
పాలకూర: పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం అధికంగా ఉంది. పాలకూరలో లభించే విటమిన్ సి, ఎ, మెగ్నీషియం
బచ్చలికూర: బచ్చలి కూరను చాలా తక్కుమంది తీసుకుంటారు. కానీ దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలీదు. ముఖ్యంగా శరీరం వేడి ఎక్కువగా ఉన్నవారికి బచ్చలికూర మంచి మేలు చేస్తుంది. బచ్చలి కూర తింటే శరీరం చల్లబడుతుంది. కనుక వేసవిలో తీసుకునే ఆకు కూరల్లో ఇది మొదటని చెప్పవచ్చు.వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.: గోంగూరతో కూడా చాలా లాభాలు ఉన్నాయి
గోంగూ
వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి
ప్రేమను వ్యక్తపర్చడానికే కాదు గులాబీ పువ్వులతో బరువు కూడా తగ్గవచ్చు, అయితే తీసుకునే విధానం ఏంటో తెలుసా?
గులాబీ పువ్వుల్లో Vitamin A, Vitamin C, Vitamin E, Iron, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. గులాబీ పువ్వులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల చర్మపు మచ్చలు, weight loss, మొటిమలు, ఇన్ఫెక్షన్లు, అలెర్జీ వంటి సమస్యలు తగ్గుతాయి. గులాబీ పువ్వు ప్రయోజనాలు,
ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.

గులాబీ పువ్వును ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. గులాబీ పువ్వు ప్రేమ, అందానికి మాత్రమే చిహ్నం కాదు. ఇందులో అనేక అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. గులాబీ పువ్వుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. గులాబీ పువ్వులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల చర్మపు మచ్చలు, బరువు తగ్గడం, మొటిమలు, ఇన్ఫెక్షన్లు, అలెర్జీ వంటి సమస్యలు తగ్గుతాయి. గులాబీ పువ్వు ప్రయోజనాలు, ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.
బరువు తగ్గడం

ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. బరువు తగ్గడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, బరువు తగ్గడంలో గులాబీ పువ్వు ప్రభావవంతంగా పనిచేస్తుందని మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే. బరువు తగ్గడం కోసం 10 నుంచి 15 గులాబీ రేకులను నీటిలో వేసి నానబెట్టండి. ఆ తర్వాత నీరు పూర్తిగా గులాబీ రంగులోకి మారినప్పుడు దానికి ఒక చెంచా తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఈ నీటిని తాగాలి. ఇలా ఒక నెల రోజుల పాటు గులాబీ నీరు తాగడం వల్ల మీరు తేడాను గమనిస్తారు.
మొటిమలకు చెక్

మొటిమల సమస్యను తొలగించడంలో గులాబీ పువ్వు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమల్ని తగ్గించడంలో సాయపడతాయి. ఇందుకోసం కొన్ని మెంతుల్ని వేయించండి. ఆ తర్వాత రోజ్ వాటర్ సాయంతో పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేయాలి. ముఖానికి అప్లై చేసిన తర్వాత 20 Mints అలాగే ఉంచండి. ఆ తర్వాత ముఖాన్ని చల్లని వాటర్‌తో కడుక్కోండి. వారానికి కనీసం 2 Times అయినా ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణక్రియ మెరుగు

గులాబీ రేకులు తినడం వల్ల జీర్ణక్రియ మెరగవుతుంది. జీర్ణసమస్యలు ఉన్నవారి ఇది బెస్ట్ ఆప్షన్. గులాబీ రేకులు తినడం వల్ల పేగుల కదలికలు వేగవంతం అవుతాయి. పేగులు ఉత్తేజపడి జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందుకోసం గులాబీ రేకుల్ని శుభ్రపరిచి నేరుగా తినవచ్చు. లేదంటే 10 నుంచి 15 గులాబీ రేకులను నీటిలో వేసి నానబెట్టండి. ఆ తర్వాత నీరు పూర్తిగా గులాబీ రంగులోకి మారినప్పుడు దానికి ఒక చెంచా తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్స్ చేయండి. ఈ నీటిని రోజూ తాగడం వల్ల జీర్ణక్రియ మెరగవుతుంది.
మానసిక స్థితి మెరుగవుతుంది

గులాబీ పువ్వుల్లో మానసిక స్థితిని, ఒత్తిడిని తగ్గించే లక్షణాలు ఉంటాయి. ఈ రోజుల్లో చాలా మంది వర్క్ లైఫ్‌స్టైల్ కారణంగా ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారికి గులాబీ పువ్వులు బెస్ట్ ఆప్షన్. ఇందుకోసం గులాబీ రేకుల్ని ఓ 15 తీసుకోండి. ఆ తర్వాత వీటిని గులాబీ రేకుల్ని నీటిలో బాగా మరగించండి. ఆ తర్వాత గులాబీ రేకుల నీటి ఆవిరిని పీల్చడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
గమనిక
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.
అయితే, చాలా మందిలో ఎక్కువ మార్పు కనిపించడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గలేకపోతున్నారు.
ఆహారపు అలవాట్లు కారణంగా అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నారా . అయితే, ఈ వార్త మీ కోసమే బరువు తగ్గడానికి చాలామంది నానా ప్రయత్నాలు, జిమ్మ్ వంటి. ప్రయత్నం చేస్తున్నారు. మరి కొందరు ఆహారంలో మార్పులు చేసుకుంటే.. మరికొందరు జిమ్‌లు చుట్టూ తిరుగుతున్నారు.
ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. ఒక వ్యక్తి Food Habits , చెడు జీవనశైలి అతని Helth పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. Food Habits కారణంగా Heavy Weight, బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, Weight తగ్గడానికి చాలా మంది నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు Food లో మార్పులు చేసుకుంటే.. మరికొందరు జిమ్మ్లు చుట్టూ తిరుగుతున్నారు. అయితే, చాలా మందిలో ఎక్కువగా మార్పు కనిపించడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా weight తగ్గలేకపోతున్నారు.
అయితే weight తగ్గేందుకు walking best option అని మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే వాకింగ్‌తో walking తగ్గించుకోవచ్చు. అయితే, ఇందుకు కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. ఈ మధ్య వాకింగ్ rule వైరలవుతుంది. ఈ వాకింగ్ rule తో weight తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు ఇంతకీ ఈ వాకింగ్ రూల్ ఏంటి? బరువు తగ్గడంలో ఎలా సాయపడుతుంది? ఇప్పడు మనం తెలుసుకొందాం.

వాకింగ్ rule ఒక సాధారణ నియమం. ఇందులో మీరు రోజుకు ఒక్కసారైనా 1 hour పాటు నడవాలి. అది మార్నింగ్ 6 am. లేదా evening 6 pm. అయినా సరే 1 hour పాటు నడవాలి. ఈ నడకతో పాటు 6 mints వార్మప్ అంటే చిన్న పాటి వ్యాయామాలు చేయాలి. అంతేకాకుండా 6 minits కూల్ డౌన్ చేయాలి. అంటే చిన్న వ్యాయామాలతో కూల్ అవ్వడం. వార్మప్ వ్యాయామాలు నడకకు ముందు చేస్తే.. కూల్ డౌన్ నడక తర్వాత చేయాలంటున్నారు
ఈ రూల్ ఎలా పనిచేస్తుంది?

* క్రమం తప్పకుండా 1 hour పాటు నడవడం ద్వారా మీరు చాలా కేలరీలు burn చేయవచ్చు.
* ఈ నియమం మీ జీవక్రియను పెంచుతుంది. దీని కారణంగా శరీరం ఎక్కువ కేలరీలను burn చేస్తుంది.
* రెగ్యులర్ వాకింగ్ చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన fat , ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
* ప్రతి రోజూ ఒక గంట పాటు నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరగవుతుంది.
* నడక ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
వాకింగ్ రూల్ ప్రయోజనాలు

* బరువు తగ్గడానికి ఈ నియమం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
* రెగ్యులర్ వాకింగ్ వల్ల శరీరం బలంగా, ఫిట్‌గా మారుతుంది.
* డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని నడక తగ్గిస్తుంది.
* నడక మిమ్మల్ని శక్తివంతంగా మారుస్తుంది. అంతేకాకుండా చురుగ్గా ఉంటారు.
* నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి ఈ రూల్ బెస్ట్ ఆప్షన్. వాకింగ్ వల్ల మంచి నిద్ర పడుతుంది.
ఈ నియమాన్ని ఎవరు పాటించాలి?
దాదాపు ప్రతి ఒక్కరూ ఈ నియమాన్ని అనుసరించవచ్చు. మీ వయస్సు లేదా మీ ఫిట్‌నెస్ స్థాయి ఏమైనప్పటికీ ఈ rule చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు చేయాల్సింది పెద్దగా ఏం లేదు. walking కోసం మంచి ప్రదేశం కనుగొని.. కాస్త time కేటాయిస్తే సరిపోతుంది. అయితే, మీకు ఏదైనా heart జబ్బులు లేదా blood preser సమస్య ఉంటే, మాత్రం వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం మంచింది .
ఈ విషయాలు కూడా ముఖ్యం
* మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుణ్ని సంప్రదించి.. ఆ తర్వాత ఈ walking రూల్ పాటించండి
* మీరు ఎప్పుడు వ్యాయామం చేయకపోతే.. మొదటి సారి వాకింగ్ వెళ్తుంటే నెమ్మదిగా నడక ప్రారంభించండి. రోజులు గడిచే కొద్దీ నడక వేగంతో పాటు సమయాన్ని కూడా పెంచుకోండి.
* వాకింగ్ కోసం సరైన షూస్ ఎంపిక చేసుకోండి. సరైన బూట్లు లేకపోతే వాకింగ్‌లో ఇబ్బందులు ఉంటాయి.
* వాకింగ్ సమయంలో తగినంత water త్రాగండి.
* స్నేహితుడితో, కుటుంబ సభ్యులతో walking చేయడం అలవాటు చేసుకోండి. దీంతో సమయం సరదాగా గడిచిపోతుంది.
గమనిక:
ఇది సోషల్ లోని సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత వైద్య నిపుణులని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.
రోజు సొరకాయ జ్యూస్ తాగితే నెలలో 10 నుండి 20 కిలోల బరువు తగ్గుతారా? అసలు డాక్టర్ నిజం చెప్పారు.ప్రస్తుత పరిస్తుతుల్లో బరువు తగ్గడానికి చాల వరకు ప్రయత్నాలు చూస్తూనేవుంటాం
ప్రస్తుత పరిస్తుతుల్లో బరువు తగ్గడానికి చాల వరకు ప్రయత్నాలు చూస్తూనేవుంటాం. చాలా మంది ఆహారం లో మార్పులు చేసుకుంటే. కొంత మంది జీమ్ లకు వెళుతూ ఉంటారు. మరికొంతమంది సోషల్ మీడియా లో ఉండే ఉండే చిట్కాలు చూసి ఫాలో అవుతుంటారు. వీటిని ఫాలో అయితే wait తగ్గడం ప్రక్కన పెడితే helath కి డేంజర్. అయితే social media లో సొరకాయ juice త్రాగటం వల్ల నిజంగానే fast wait తగ్గుతారా? అయితే ఇందులో నిజమెంత?
రోజు చాలా మంది బరువు,ఊబకాయం సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఐతే ఒక person food habits కారణంగా heavy wait, adhika fat problems తో చాల బాధపడుతున్నారు.
అయితే,wait loss కి చాల మంది ఎనో ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ కొంతమంది ఆహారంలో మార్పులు చేసుకుంటే. మరీ కొంత మంది జిమ్మ్ చుట్టూ తిరుగుతున్నారు. చాల మంది social medial లో కొన్ని చిట్కాలు fallow అవుతున్నారు. ప్రతి వాటిని గుడ్డిగా fallow అయితే wait loss ప్రక్కనపెడితె helth కి చాల వరకు danger కలుగుతుంది.
అలాంటి ఒక videos సొరకాయ juice త్రాగితే wait loss అవ్వటం సులభం అని ఉంది.
wait loss తగ్గాలి అనుకునేవారికి కచ్చితంగా ఈ video attractive. but tips follow అవుతారు. But సొరకాయ juice త్రాగటం వల్ల నిజంగానే వేగంగా wait loss? ఇందులో నిజమెంత?
అసలు doctor ఏం చెప్పారు అంటే complet details ఇక్కడ తెలుసుకుందాం.
youtube videos just సొరకాయ juice త్రాగడం ద్వారా wait loss తగ్గవచ్చని చెప్తున్నారు. ఇందులో సొరకాయ లోపల గింజలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత కొంచెం water lo blender or mixer juice లా చేసుకోవాలి అని ఉంది. తర్వాత ఈ juice ను every day two times or three times తీసుకుంటే బరువు తగ్గవచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా thumb nail లో జ్యూస్ త్రాగడం వల్ల నెలలో 10 to 15 Kgs తగ్గవచ్చని ఉంది. అందుకే ఇందులో నిజానిజాలు facts check బృందం doctors సంప్రదించారు. Doctors ఏం చెప్పారో తెలుసుకుందాం.
డాక్టర్ ఏం చెప్పారంటే.
ఈ వీడియోలో నిజం తెలుసుకోవడానికి మా Fact Check Team Pujja Sha Bhave (CDE, MSc CND, BSc FSN)), కన్సల్టెంట్ డైటీషియన్, సర్టిఫైట్ Diabetes ఎడ్యుకేటర్ అండ్ ఫ్యాకల్టీ, Life సైన్సెస్ Institute సంప్రదించడం జరిగింది. డాక్టర్ ప్రకారం వ్యాయామం, కొన్ని Life Style Changes పాటించకుండా కేవలం సొరకాయ జ్యూస్ త్రాగడం ద్వారా నెలలో 10 To 20 కిలోల బరువు తగ్గడం అసాధ్యం.
సొరకాయ లక్షణాలు
సొరకాయలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. సొరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. సొరకాయను కూరగా చేసుకుని తినవచ్చు. లేదంటే పెరుగు, Raita తో కలిపి తినవచ్చు. Low BP ని సమతుల్యం చేయడంలో సొరకాయ ప్రయోజనకరంగా ఉంటుందని డాక్టర్ తెలిపారు. సొరకాయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిపారు. సొరకాయ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని.. అంతేకానీ ఒక నెలలో 10 TO 20 కిలోల బరువు తగ్గడం అసాధ్యమని Doctors తెలిపారు.
తక్కువ సమయంలో ఎక్కువ బరువు డేంజర్
ఏదైనా వ్యాధి లేదా ఆకలి లేకపోవడం సమస్య వల్ల ఒక వ్యక్తి నెలలో 10 To 20 కిలోల వరకు బరువు తగ్గే అవకాశం ఉందని డైటీషియన్ అభిప్రాయపడ్డారు. కానీ, ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి అంత త్వరగా బరువు తగ్గడం ఆరోగ్యగానికి హానికరమని తెలిపారు. నెలకు 4 నుంచి 8 కిలలో బరువు తగ్గడం సురక్షితమని డాక్టర్ అభిప్రాయపడ్డారు. అంతేకానీ ఒకేసారి ఎక్కువ బరువు తగ్గడం వల్ల శరీరంలో అనేక పోషకాల లోపం ఏర్పడుతుంది. బరువు ఎంత వేగంగా తగ్గితే అంత వేగంగా మళ్లీ పెరిగే అవకాశం ఉందని డైటీషియన్ తెలిపారు.
చివరికి ఏం తేలిందంటే : మా సజాగ్ Fact Team దర్యాప్తులో, Youtube Videos లో ఉన్న సమాచారం అపోహ మాత్రమేనని తేలింది. సొరకాయ జ్యూస్ త్రాగడం వల్ల నెలలో 10 To 20 Kgs Wait Loss అసాధ్యమని Doctor తెలిపారు. ఇలాంటి ఇంటి చిట్కాలు పాటించే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.