almond cake recipes cakes

ఆల్మండ్ కేక్


కావలసినవి: కండెన్స్డ్ మిల్క్ (గొల్లభామ పాలు) - 2 స్పూన్లు,

ఉప్పు-1/4 స్పూను, పాలు-1 కప్పు, సోడాబైకార్బనేట్-14 స్పూను, పసుపురంగు- 1/4 స్పూను, నిమ్మెస్సెన్సు-1/4 స్పూను, మైదాపిండి-1 కప్పు, బాదంపప్పు-75గ్రా. బేకింగ్పౌడర్- 1 స్పూను, వెన్న-5స్పూన్లు, ఆల్మండ్ ఎస్సెన్సు-1/4 స్పూను.


తయారుచేయు విధానం:

1. వెన్న కరిగించి, కండెన్స్డ్ మిల్క్, పాలు ఎస్సెన్సు, బాగా గిలక్కొట్టవలెను.

2. మైదాపిండి, ఉప్పు, సోడా, బేకింగ్పౌడర్, బాదంపప్పు ముక్కలు వేసి కలిపి వుంచుకోవాలి.

3. కేక్ ఓవెన్లో ఈ మిశ్రమాన్ని వేసి, 375°F దగ్గర వేడిచేయాలి.

4. ఓవెన్ నుంచి తీసేసిన కేకును చల్లార్చి, వెసింగ్ సుగర్తోపాటు సర్వ్ చేయాలి.


English

Almond cake


Ingredients: Condensed milk (grasshopper milk) - 2 spoons,

Salt-1/4 spoon, Milk-1 cup, Soda bicarbonate-14 spoon, Turmeric- 1/4 spoon, Lemon essence-1/4 spoon, Flour-1 cup, Almonds-75g. Baking powder- 1 spoon, butter-5 spoons, almond essence-1/4 spoon.


Method of preparation:


1. Melt butter, add condensed milk, milk essence and whisk well.

2. Add flour, salt, soda, baking powder, almond pieces and keep it together.

3. Put the mixture in the cake oven and heat it to about 375°F.

4. Remove the cake from the oven and serve it with icing sugar.

No comments:

Post a Comment