1000 Health Tips: coconut water health benfits:కొబ్బరి బోండంలోని లేత కొబ్బరి ఆరోగ్యానికి ఎంత మంచిదో మీకు తెలుసా! అవి ఏమిటో తెలిస్తే అస్సలు వదలరు.

coconut water health benfits:కొబ్బరి బోండంలోని లేత కొబ్బరి ఆరోగ్యానికి ఎంత మంచిదో మీకు తెలుసా! అవి ఏమిటో తెలిస్తే అస్సలు వదలరు.

కొబ్బరి బోండంలోని లేత కొబ్బరి ఆరోగ్యానికి ఎంత మంచిదో మీకు తెలుసా! అవి ఏమిటో తెలిస్తే అస్సలు వదలరు. 


ఎండ కాలం రావటం మర్చి నెల వస్తుందో లేదో ఎండలు మరింత పెరుగుపోతుంది. ఎండ కాలం లో ఎండల నుండి ఉపశమనం పొందేందుకు అనేక రకాల కూల్ డ్రింకులు బాగా జనాభా ఎక్కువగా మొగ్గు చూపుతునారు. కానీ సహజ సిద్ధమైన డ్రింకులు అయినా కొబ్బరి నీళ్ల పై ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. 
చల్లగా డ్రింకులు అని జ్యూస్ లు అని ఎక్కువ గా తీసుకుంటారు. కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొబ్బరి నీళ్లు మాత్రము చాల కొద్దీ మంది మాత్రమే తీసుకుంటారు. అయితే కొబ్బరి నీళ్లు వేడి చేసే వాళ్ళకి కొబ్బరి నీళ్లు చాల త్వరగా ఉపశమనం కలగటం తో పాటు ఎనర్జీ డ్రింక్ లాగా కూడా కొబ్బరి నీళ్లు చాల వరకు ఆరోగ్యానికి చాల మంచిది.  
కొబ్బరి నీళ్లు ఇంకా కొబ్బరి బొండం ను పగలకొట్టి వాటిలో ఉండే కొబ్బరిని తీసుకుంటే ఇంకా చాల మంచి ప్రయోజనాలు ఉంటాయి. 
లేత కొబ్బరి లో ఉండే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాం. 
  • మలబద్దకం ఉండే ఇబ్బందులు పడే వారికీ ఈ లేత కొబ్బరి మంచి ఔషధముగా పని చేస్తుంది. 
  • కొబ్బరి తీసుకుంటే వారికీ అజీర్తి ఇంకా జీర్ణ వ్యవస్ద కు సంబంధిచిన సమస్యలు నుండి ఈ లేత కొబ్బరి దూరం చేస్తుంది. 
  • లేత కొబ్బరి లో విటమిన్ A విటమిన్ B విటమిన్ C థయామిన్, రైబోప్లవిన్, నియాసిన్, కాల్షియం, కార్బోహైడ్రేడ్, ఐరన్ లు అధిక పరిణములో ఉంటాయి. 
  • పురుషుల్లో లైంగిక శక్తిని పెంచటంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. 
  • ఈ మధ్య కాలములో చాలా మంది పురుషుల్లో ఎదుర్కుంటాన్న సమస్య స్పెర్మ్ కౌంట్ ను కూడా ఇది పెంచుతుంది. 
  • లేత కొబ్బరి లో ఉండే యాన్తి ఆక్సిడెంటెంట్లు గుండెకు చాల మంచిది. 
  • గుండె కు సంబందిచిన కొన్ని ఆరోగ్య సమస్యలను ఇ లేత కొబ్బరి ఉపయోగపడుతుంది. 
  • బరువు తగ్గాలి అనుకునే వారు లేత కొబ్బరి తీసుకుంటే చాల మంచి ఫలితాలు ఉంటాయి. 
  • ఎండ కాలము లో డిహైడ్రైషన్ నుండి తప్పించుకోవడానికి లేత కొబ్బరి తీసుకుంటే మంచిది. 
  • లేత కొబ్బరి పీచు పదర్థం. 
  • అందువలన ఇది శరీరములోని కొవ్వును కరిగించి జీర్ణ వ్యవస్ద సరిగ్గా అయ్యేలా చేస్తుంది. 
  • ఇంకా పాలు లాభాలు లేత కొబ్బరి వల్ల ఉన్నాయి. 
  • ఈ సారి కొబ్బరి బొండమును కొట్టించుకొని కొబ్బరి నీళ్లు తాగిన తరువాత మొహమాటము లేకుండా బొండము ను పగుల కొట్టించుకొని అందులో లేత కొబ్బరి ని  తప్పకుండ త్రాగండి.