back pain:చెస్ట్ (రొమ్ము), కాళ్ళ క్రింద దిండ్లు పెట్టుకుని బోర్లాపడుకోవాలి.కొబ్బరినూనెలో కర్పూరం కలిపి కాచిన తర్వాత ఆనూనెను నొప్పిఉన్న చోట పూయాలి.

 నడుము నొప్పి



* అధికబరువు మోయడం, లేదా ఎక్కువసేపు వంగి పనిచేయడంవలన తరచూ నడుము నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పిని నివారించడానికి కొన్ని చిట్కాలు...

* విపరీతమైన నడుమునొప్పి వచ్చినప్పుడు రెండు రోజులపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి.

* నొప్పి తీవ్రమైనపుడు ఐస్ ప్యాక్ ఉంచాలి ఆతర్వాత హాట్ ప్యాక్ ఉంచాలి, నొప్పి అలాగే ఉంటే అరగంట తర్వాత మళ్ళీ ఐస్ ప్యాక్, హాట్ప్యాక్ ఉంచాలి.

* చెస్ట్ (రొమ్ము), కాళ్ళ క్రింద దిండ్లు పెట్టుకుని బోర్లాపడుకోవాలి.

* వేడినీళ్ళలో తువ్వాలు ముంచి నొప్పి ఉన్నచోట తాపడం పెట్టాలి.

* కొబ్బరినూనెలో కర్పూరం కలిపి కాచిన తర్వాత ఆనూనెను నొప్పిఉన్న చోట పూయాలి.

* అల్లం, తెల్లగడ్డలు దంచుకుని కొబ్బరినూనెలో మరగనిచ్చిన నూనె నొప్పి ఉన్నచోట పూసిన తర్వాత హాట్ ప్యాక్ ఉంచాలి.

* నొప్పి మరీ విపరీతంగా ఉంటే తప్పనిసరిగా డాక్టరుని సంప్రదించండి.



 

   back pain



* Lower back pain is often caused by carrying heavy weight, or bending over for long periods of time. Some tips to avoid this pain…


* In case of severe back pain, complete rest should be taken for two days.


* When the pain is severe, ice pack should be applied and then hot pack should be applied, if the pain persists after half an hour, ice pack and hot pack should be applied again.


* Chest and legs should be placed under the pillows and should lie down.


* Dip a towel in hot water and apply it to the painful area.


* After boiling coconut oil with camphor, apply the oil on the painful area.


* Apply hot pack after grinding ginger and white buds and applying oil dissolved in coconut oil to the painful area.


* If the pain is severe, consult a doctor.

No comments:

Post a Comment