అలసట, గోళ్ల రంగులో మార్పు
![]() |
nail discoloration |
చిన్న చిన్న పనులకే అలసిపోతున్నారా? గత కొన్ని రోజుల నుంచి అలసటతో బాధపడుతున్నారా అయితే, ఈ లక్షణాలు కూడా లివర్ ప్రమాదంలో పడిందని సూచించేవే. అంతేకాకుండా చేతి గోళ్లు లేదా కాళ్ల గోళ్లు కూడా రంగు మారుతాయి. గోళ్ల మీద తెలుపు రంగు మచ్చలను గమనించవచ్చు. లేదా గోళ్లు పసుపు రంగులో కనిపిస్తుంటాయి. అంతేకాకుండా ఒంటి నొప్పులు, నడిచేటప్పుడు అసౌకర్యంగా ఉంటే వెంటనే వైద్యుణ్ని సంప్రదించండి.
No comments:
Post a Comment