1000 Health Tips: Walnut Chocolate Cake Method of preparation:Recipie

Walnut Chocolate Cake Method of preparation:Recipie

 వాల్నట్ చాక్లెట్ కేక్

కావలసినవి: కండెన్సిడ్ మిల్కె -14 డబ్బా, కోకో- 15గ్రా., సోడా బైకార్బనేట్-1/4 స్పూను, వెనీల ఎస్సెన్సు- 14 స్పూను, ఉప్పు-14 స్పూను, మైదా- 150 గ్రా, బేకింగ్ పౌడరు స్పూను, వెన్న-50 గ్రా., పాలు- 1 కప్పు.


తయారుచేయు విధానం:

1. పాలు, కరిగించిన వెన్న, కండెస్సెడ్ మిల్కె, ఎస్సెన్సు కలిపి గిలక్కొట్టవలెను.

2. జల్లించిన మైదా, కోకో, బేకింగ్ పౌడరు, సోడా కలిపి, పాలల్లో కలుపవలెను.

3. 10 సెం. మీ. గుండ్రటి కేక్ టిన్లో పిండి చల్లి కేక్ మిక్చర్ అందులో పోయవలెను.

4. కేక్ మిక్సర్ను 350°F వేడితో ఓవెన్లో వండాలి.

5. ఓవెన్లో నుంచి కేక్ తీసేసి, 4, 6 గంటలు పాటు మూశ గట్టిగా వున్న పెట్టెలో పెట్టి వుంచవలెను.

కేక్ను మూడు పొరలుగా కోయవలెను.


English 

Walnut Chocolate Cake

Ingredients: Condensed milk-14 cans, Cocoa-15g, Bicarbonate of soda-1/4 spoon, Vanilla essence-14 spoon, Salt-14 spoon, Maida-150 gm, Baking powder spoon, Butter-50 gm, Milk- 1 cup.


Method of preparation:

1. Whisk together milk, melted butter, condensed milk and essence.

2. Mix sifted maida, cocoa, baking powder and soda and add it to the milk.

3. 10 cm. m. Sprinkle flour in a round cake tin and pour the cake mixture in it.

4. Cook the cake mixer in the oven at 350°F.

5. Remove the cake from the oven and keep it in a tightly covered box for 4-6 hours.

Cut the cake into three layers.