1000 Health Tips: Purri ladoo simple method of preparation

Purri ladoo simple method of preparation

 

Purri laddu simple method of preparation

పూరీ లడ్డు simple method of preparation


కావలసినవి: మైదాపిండి-అరకేజీ, నూనె-అరకేజీ, నెయ్యి-పావుకప్పు, పంచదార- అరకేజీ ఏలకులు-5.


తయారుచేయు విధానం:

1. మైదాపిండి శుభ్రంగా జల్లించి, నీళ్ళు పోసి చపాతీ పిండిలాగా ముద్దగా కలిపి, చిన్న చిన్న వుండలు చేసి, పూరీలాగా వత్తాలి.

2. వీటిని నూనెలో వేయించి, మెత్తగా దంచాలి.

3. పంచదార, నీళ్ళు కలిపి, కొంచెం గట్టిపాకం పట్టి, ఏలకుల పొడి, పూరీ పొడి వేసి కలిపి తిప్పాలి.

4. దింపే సమయంలో కొంచెం నెయ్యి వేసి దించి, ఉండలుగా చేసుకోవాలి.