Movie:Priyuralu Pilichindi. Song: Palike Gorinka

 

  •  Movie:  Priyuralu Pilichindi
          Song:  Palike Gorinka



పలికే గోరింకా చూడవే నా వంకా
 ఇక వినుకో నా మది కోరికా
  పలికే గోరింకా చూడవే నా వంకా
 ఇక వినుకో నా మది కోరికా
  అహా నేడే రావాలి
 నా దీపావళి పండగా
 నేడే రావాలి
 నా దీపావళి పండగా
  రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది
 నే నాటితో రోజా నేడే పూయునే
  పలికే గోరింకా చూడవే నా వంకా
 ఇక వినుకో నా మది కోరికా
  పగలే ఇక వెన్నెలా
 పగలే ఇక వెన్నెలా వస్తే పాపమా
 రేయిలో హరివిల్లే వస్తే నేరమా
  బదులివ్ ఇవ్ ఇవ్
 మదిలో జివ్ జివ్ జివ్
 బదులివ్ ఇవ్ ఇవ్
 మదిలో జివ్ జివ్ జివ్
  కొంచెం ఆశ కొన్ని కలలు
 కలిసుండేదే జీవితం
 నూరు కలలను చూచినచో
 ఆరు కలలు ఫలియించు
 కలలే దరీచేరవా
  పలికే గోరింకా చూడవే నా వంకా
 ఇక వినుకో నా మది కోరికా
  నా పేరే పాటగా కోయిలే పాడనీ
 నే కోరినట్టుగా పరువం మారనీ
  భరతం తం తం
 మదిలో తం తోం ధిం
 భరతం తం తం
 మదిలో తం తోం ధిం
  చిరుగాలి కొంచం వచ్చి
 నా మోమంతా నిమరని
 రేపు అన్నది దేవునికి
 నేడు అన్నది మనుషులకూ
 బ్రతుకే బతికేందుకూ
  పలికే గోరింకా చూడవే నా వంకా
 ఇక వినుకో నా మది కోరికా
  అహా నేడే రావాలి
 నా దీపావళి పండగా
 నేడే రావాలి
 నా దీపావళి పండగా
  రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది
 నే నాటితో రోజా నేడే పూయునే

No comments:

Post a Comment