- Movie: Viswam
మొరక్కన్ మగువ తనేనా
మొరక్కన్ మగువ తనేనా
హే చురచుర చూపుల నైన
కొరకొర మెరుపుల వాన
జరజర దిల్ మే తు ఆనా
మిల్తేనా సుల్తానా
హే గిరగిర టోర్నడోనా
గొరె గొరె ది రిహానా
మురిపించే మరువానా
దిల్దేనా ప్యారి సో–నా
మొరక్కన్ మగువ తనేనా
మదిని ముంచినది తూఫానా
సరస రస నరముల వీణ
లావ లావ లోలో పొంగే
హరికేన్ హొయలు ఫణనా
హత్తుకుని చిలిపి హవానా
మనస్సు కొరికినది హసీనా
నోవా నోవా సూపర్ నోవా
రహదారిలోన రాజుతో పాటు రాణై రానా
తేలిపోతున్న నేనిలా
కొత్త లోకాలలో హాయా మాయా
ఊలాలాలలా బూగీ వూగీ
వేగాలలో ఆగి ఆగి
మేఘాలనే రా గా తాగి
హా హాలకే నే దిగి
రావాలి కావలి కౌగిలిలో కరిగే సిజిలి
నీ చూపు ఊపుదొక బిజిలి
హోలీ లవ్లీ
లోలిత నేనే అఖేలా
మాసెరాటి ఎక్కించాలా
వెన్నులోన వణుకొచ్చేలా
తలబడి తలబడి నడుపు ఇలా
సెనోరిటా సై ఫై లా
ఎదురుపడితే హోలా గోలా
మెత్ మతైనా
మీరే మొత్తమంతా
మొత్తుకున్న మెతుకు ముద్దులా
మొరక్కన్ మగువ తనేనా
మదిని ముంచినది తూఫానా
సరస రస నరముల వీణ
లావ లావ లోలో పొంగే
హరికేన్ హొయలు ఫణనా
హత్తుకుని చిలిపి హవానా
మనస్సు కొరికినది హసీనా
నోవా నోవా సూపర్ నోవా
మొరక్కన్ మగువ నేనేగా
No comments:
Post a Comment