1000 Health Tips: Movie: Priyuralu Pilichindi Song: YemiCheyamanduve

Movie: Priyuralu Pilichindi Song: YemiCheyamanduve

 

Movie:  Priyuralu Pilichindi

Song:  Yemi Cheyamanduve




లేదని చెప్ప నిమిషము చాలు
 లేదన్న మాట తట్టుకోమంటే
 మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
 ఏమి చేయమందువే
  గంధపు గాలిని తలుపులు ఆపుట
 న్యాయమా న్యాయమా
 ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె
 మౌనమా మౌనమా
  చెలియా నాలో ప్రేమను తెలుప
 ఒక ఘడియ చాలులే
 అదే నేను ఋజువే చేయ
 నూరేళ్లు చాలవే
  లేదని చెప్ప నిమిషము చాలు
 లేదన్న మాట తట్టుకోమంటే
 మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
 ఏమి చేయమందువే
 ఏమి చేయమందువే
  గంధపు గాలిని తలుపులు ఆపుట
 న్యాయమా న్యాయమా
 ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె
 మౌనమా మౌనమా
  చెలియా నాలో ప్రేమను తెలుప
 ఒక ఘడియ చాలులే
 అదే నేను ఋజువే చేయ
 నూరేళ్లు చాలవే
  లేదని చెప్ప నిమిషము చాలు
 లేదన్న మాట తట్టుకోమంటే
 మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
 ఏమి చేయమందువే
 ఏమి చేయమందువే
  హృదయమొక అద్దమని
 నీ రూపు బింబమని
 తెలిపేను హృదయం
 నీకు సొంతమనీ
  బింబాన్ని బంధింప
 తాడేది లేదు సఖి
 అద్దాల ఊయల
 బింబమూగె చెలీ
  నువు తేల్చి చెప్పవే పిల్లా
 లేక కాల్చి చంపవే లైలా
 నా జీవితం నీ కనుపాపలతో
 వెంటాడి ఇక వేటాడొద్దే
  లేదని చెప్ప నిమిషము చాలు
 లేదన్న మాట తట్టుకోమంటే
 మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
 ఏమి చేయమందువే
 ఏమి చేయమందువే
  గంధపు గాలిని తలుపులు ఆపుట
 న్యాయమా న్యాయమా
 ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె
 మౌనమా మౌనమా
  తెల్లారి పోతున్నా
 విడిపోని రాత్రేది
 వాసనలు వీచే
 నీ కురులే సఖీ
  లోకాన చీకటైనా
 వెలుగున్న చోటేది
 సూరీడు మెచ్చే
 నీ కనులే చెలీ
  విశ్వ సుందరీమణులె వచ్చి
 నీ పాద పూజ చేస్తారే
 నా ప్రియ సఖియా ఇక భయమేలా
 నా మనసెరిగి నా తోడుగ రావే
  ఏమి చేయమందువే
 ఏమి చేయమందువే
  ఏమి చేయమందువే
 ఏమి చేయమందువే
 న్యాయమా న్యాయమా
  ఏమి చేయమందువే
 ఏమి చేయమందువే
 మౌనమా మౌనమా
  ఏమి చేయమందువే