Movie .Mechanic Rocky.2024. Gulledu Gulledu songslyrics

 



Movie .Mechanic Rocky. Songs Lyrics


తందానే తందానే
 తందానే తందానే
 తందానే తందానే
 తందానే తందానే
  గుల్లెడు గుల్లెడు గులాబీలు గుప్పే పిల్లడే
 ఇంక నాతో ఉంటడే
 నా పైటకొంగు పాడుగాను నిన్నే కోరెలే
 నీకు గులామైతిలే
  గుల్లెడు గుల్లెడు గులాబీలు గుప్పే పిల్లడే
  నడుమూ గీరుతూ ఒడ్డాణమై ఉంటడే
 గదుమా కిందా పూసే గందమైతడే
 పైటను జారకుండా పిన్నిసైతనంటడే
 రైకను ఊరడించే హుక్కులుంటడే
  ఒడిలో చేరి వాడు వదలను పో అంటాడే
 అగడు వట్టినట్టు అదుముకుంటాడే
 బుగ్గ మీద సిగ్గు మీద ముగ్గోలుంటడే
  వాడు
 గుల్లెడు గుల్లెడు గులాబీలు గుప్పే పిల్లడే
 ఇంక నాతో ఉంటడే
 నా పైటకొంగు పాడుగాను నిన్నే కోరెలే
 నీకు గులామైతిలే
  కో కో కో కోతి బావ ఇంకా పెండ్లి చేసుకోవా
 బె బె బె బెండకాయ ముదిరిపోతే దండుగయ
 మాయక్క నీకు దొండపండయా ఓ మేనబావలు
 నక్క తోక తొక్కినావయా
  ఆ సన్నా సన్నా మీసమొచ్చి యాడదన్నా గాలేదే
 సూపు మీద సున్నామెయ్య సూడనివన్ని సూత్తాడే
 పాపమంటే పాలన్నీ తాగేసే పిల్లోలే నా యంట పడుతుంటే
 సూదిపట్టే సందిట్టే సాలు సోరవడుతడే
  ఏ ఊకో మంటే ఊకోడమ్మా ఉడుం పోరడే
 జిడ్డు లెక్క అంటుకోని జిద్దు జేస్తడే
 అరె ఏలువతో గింతె సారు కన్నెలు కాలు జారుతారే
  గుల్లానైతిరో రసగుల్లానైతిరో
 నేను కల్లాసైతిరో కల్లుగిల్లాసైతిరో
 యెహే గుల్లానైతిరో రసగుల్లానైతిరో
 నేను కల్లాసైతిరో కల్లుగిల్లాసైతిరో ఓ
  ఆ చబ్బీ చబ్బీ జబ్బా మీద సబ్బు లెక్క జారిన్నే
 రాయికండలోడి రొమ్ము మీదనే సోయిదప్పిన్నే
 జారుకొప్పు విప్పేసి రింగుల కురులను దుప్పటి చేసిన్నే
 వీడు ఉంటే ఈడుకు ఇంకా చెడుగుడు ఆటే
  హే బాసింగాలు కట్టుకుంటే భరోసైతడే
 పిట్టముడి ఇప్పి నాకు దిట్టీ దీత్తడే
 ఆని గాన్ని సోకితే సాలు మబ్బుల తేలిపోతనులే
  గుల్లానైతిరో రసగుల్లానైతిరో
 నేను కల్లాసైతిరో కల్లుగిల్లాసైతిరో
 యెహే గుల్లానైతిరో రసగుల్లానైతిరో
 నేను కల్లాసైతిరో కల్లుగిల్లాసైతిరో ఓ
  గుల్లానైతిరో రసగుల్లానైతిరో
 నేను కల్లాసైతిరో మందు గిల్లాసైతిరో
 గుల్లానైతిరో రసగుల్లానైతిరో
 నేను కల్లాసైతిరో కల్లు గిల్లాసైతిరో
  నీకు కల్లాసైతిరో మందుగిల్లాసైతిరో
 నీకు కల్లాసైతిరో కల్లుగిల్లాసైతిరో
 నీకు కల్లాసైతిరో నేనే గిల్లాసైతిరో
 రసగుల్లానైతిరో నీకు గులామైతిరో


No comments:

Post a Comment