Movie: Mechanic Rocky song lyrics I Hate U My Daddy

 


Movie:  Mechanic Rocky song lyrics  I Hate U My Daddy


ఏయ్ ఐ హేట్ యు మై డాడీ
 నీ మీదే నా చాడీ
 నువు చెప్పిన ఆటాడి
 గెలవాల నే ఓడి
 హే హే హే
  కూసిందా కోడి
 మొదలైతది నీ దాడి
 నీ తిట్లకు అల్లాడి
 షివరైతది నా బాడీ
 హే హే హే
  పొద్దున్నే నిద్దర లేపి
 బూతులు తిడతాడే
 పదిమంది మధ్యలో పెట్టి
 ఇజ్జత్ తీత్తాడే
  సాఫ్ట్ గా కనపడే విలన్ ఇతడే
 సైకోలా వేధిస్తాడే
 కొంపకి పట్టిన సైతాన్ నేనని
 గడికొక చురకని అంటిస్తాడే
  ఐ హేట్ యు మై డాడీ
 నీ మీదే నా చాడీ
 నువు చెప్పిన ఆటాడి
 గెలవాల నే ఓడి
  ఎవడో గొట్టం గాడితో కంపేర్ చేస్తాడే
 నాలా నేనుంటానంటే పడేసి నన్నే తంతాడే
 అది చెయ్యి ఇది చెయ్యొద్దని ఆర్డర్లేస్తాడే
 చెప్పిందే చెయ్యకపోతే బెల్టు తీస్తాడే
  తోలు వలిచేస్తాడే
 ఎప్పుడైనా కాలిస్తే సిగేరేట్లె
 తాట తీసేస్తాడే
 దోస్తులతో పబ్ పెడితే ధావత్లే
  వదిలేయ్ వదిలేయ్
 నన్నింక వదిలేయ్
 కాదిక నా వల్లే
 మరు జన్మే ఉంటే
 కలలో కూడా దొరకను నీకసలే
  ఐ హేట్ యు మై డాడీ
 నీ మీదే నా చాడీ
 నువు చెప్పిన ఆటాడి
 గెలవాల నే ఓడి
  కూసిందా కోడి కోడి
 మొదలైతది నీ దాడి
 నీ తిట్లకు అల్లాడి
 షివరైతది నా బాడీ ఓయ్

No comments:

Post a Comment