Chocolate cream Method of preparation:Recipie

 చాక్లెట్ క్రీమ్ తయారీ విధానం:


కావలసినవి: వెన్న -500 గ్రా., కోకో- 5 స్పూన్లు, రీస్టక్ సుగరో-100 గ్రా., చల్లటి నీళు 8 స్పూన్సు.


తయారుచేయు విధానం:

1. వెన్న, కోకో, సుగర్ నీరు కలిపి, మృదువుగా, పేట్టా అయ్యేంత వరకు గిలక్కొట్టవలెను.

2. ఈ క్రీముని కేక్ మధ్యలో పైన, చుట్టుప్రక్కల రాయవలెను.


English 

Chocolate cream


Ingredients: Butter-500 g., Cocoa-5 spoons, Restock Sugar-100 g., Cold water 8 spoons.


Method of preparation:

1. Mix butter, cocoa, sugar and water and whisk until smooth.

2. Spread this cream around the center of the cake.

No comments:

Post a Comment