చాక్లెట్ కేక్ - 1 తయారీ విధానం:
కావలసినవి: కండెన్స్డ్ మిల్క్- 1 డబ్బా (400 గ్రా.), బేకింగ్పౌడర్ - 2 స్పూన్సు, వెన్న - 120 గ్రా., వెనీల్లా ఎస్సెన్సు - 1 స్పూను, మైదాపిండి- 2 కప్పులు, సోడా బైకార్బనేట్ - 1/2 స్పూను, నీళు- 1 కప్పు, కోకో- 50 గ్రా., ఉప్పు- 14 స్పూను.
తయారుచేయు విధానం:
1. మైదాపిండి, సోడా, కోకో, ఉప్పు, బేకింగ్ పౌడర్ బాగా కలిపి ఉంచుకోవాలి.
2. పాలు, కరిగించిన వెన్న, నీరు, వెనీల ఎస్సెన్సు బాగా గిలక్కొట్టి, మైదాపిండి మిశ్రమంలో కలపాలి.
3. 15 సెం.మీ. కేక్ టిన్లో పోడిపిండి చల్లి, కలిపిన మిశ్రమాన్ని అందులో పోయాలి.
4. ఓవెన్లో వుంచి దీనిని (350°F) దగ్గర 35 నిమిషాలపాటు వేడి చేయాలి.
5. ఓవెన్ నుంచి తీసి, దానిని చల్లారనివ్వాలి. కేకిని రెండు ముక్కలుగా కట్చేసి మధ్యలో చాక్టల్ క్రీము వుంచాలి.
English
Chocolate Cake - 1
Ingredients: Condensed milk- 1 can (400 g), Baking powder- 2 spoons, Butter- 120 g, Vanilla essence- 1 spoon, Flour- 2 cups, Soda bicarbonate- 1/2 spoon, Water- 1 cup, Cocoa- 50 g, Salt- 14 spoon.
Method of preparation:
1. Mix flour, soda, cocoa, salt and baking powder well.
2. Mix the milk, melted butter, water, vanilla essence well and mix it into the flour mixture.
3. 15 cm. Sprinkle the cake tin with flour and pour the mixture into it.
4. Heat it in the oven (350°F) for 35 minutes.
5. Remove from oven and let it cool. Cut the cake into two pieces and place chocolate cream in the middle.
No comments:
Post a Comment