1000 Health Tips: Chocolate cake Method of preparation:

Chocolate cake Method of preparation:

 చాక్లెట్ కేక్ - 3 తయారీ విధానం:

కావలసినవి: కండెన్సిడ్ మిల్కె- 1/2 డబ్బా, బేకింగ్ పౌడరు-స్పూను, వెన్న- 50 గ్రా., వెనీలా ఎస్సెన్సు- 12స్పూను, ఉప్పు-14 స్పూను, మైదా- 125 గ్రా., సోడా బైకార్బనేటు- 1/4 స్పూను, నీరు- ½కప్పు, కోకో- 10 గ్రా.


తయారుచేయు విధానం:

1. బేకింగ్ పౌడరు, కోకో, సోడా, ఉప్పు, మైదా బాగా కలిపి వుంచుకోవాలి.

2. కండెన్సీడ్ మిల్క్, వెన్న (కరిగించినది), నీరు వెనీల ఎస్సెన్సు బాగా గిలక్కొట్టి, మైదా పిండిలో పోసి బాగా కలపాలి.

3. 8 సెం. మీ. కేక్ టిన్లో పిండి చల్లి, కేక్ మిక్చర్ అందులో పోయాలి.

4. కేక్ని 350°F వేడితో, ఓవెన్లో వేడిచేయాలి. ఓవెన్లో నుంచి తీసెసి చల్లార్చాలి.

5. కేక్ రెండు ముక్కలుగా కట్ చేసి, మధ్యలో చాక్లెట్ బట్టర్ వెసింగ్తో నింపాలి.


English 

Chocolate cake - 3 Recipie

Ingredients: Condensed milk- 1/2 can, baking powder-spoon, butter- 50 g., vanilla essence- 12 spoon, salt-14 spoon, flour- 125 g., soda bicarbonate- 1/4 spoon, water- ½ cup, cocoa- 10 g.


Method of preparation:

1. Mix baking powder, cocoa, soda, salt and flour well.

2. Whisk condensed milk, butter (melted), water and vanilla essence well and pour it into maida flour and mix well.

3. 8 cm. m. Flour a cake tin and pour the cake mixture into it.

4. Preheat the oven to 350°F. Remove from oven and let cool.

5. Cut the cake into two pieces and fill the center with chocolate butter icing.