1000 Health Tips: Chocolate cake Method of preparation Recipie

Chocolate cake Method of preparation Recipie

 చాక్లెట్ కేక్ - 2

కావలసినవి: మైదాపిండి- 2 కప్పులు, కొట్టిన పంచదార- 2 కప్పులు, ఉప్పు- 1 స్పూను, నీరు- % కప్పు, పెరుగు-4 కప్పు, వెన్న - అర కప్పు, కోడిగుడ్లు- 2, వెనీలా ఎస్సెన్సు- స్పూను, కోకో- పావుకప్పు,

తయారుచేయు విధానం:

1. మైదాలో బేకింగ్ పౌడర్, ఉప్పు, తినే సోడా, కోకో అన్నీ కలిపి జల్లించాలి.

2. పంచదార, వెన్న కలిపి బాగా గిలక్కొట్టి, గుడ్లు వేరే గిన్నెలో కొట్టి బాగా గిలక్కొట్టి, వెన్నలో కలపాలి.

3. వెన్న మిశ్రమంలో మైదా పోస్తూ గిలక్కొడుతూ పెరుగు, నీరు కూడా పోసి మూడు నిమిషాలుపాటు బాగా బీట్చేసి, వెనిల్లా పోసి, గిన్నెకు నెయ్యివ్రాసి, అందులో కేక్ మిక్చర్పోసి, ఓవెన్లో 350 డిగ్రీల వేడిలో 40 నిమిషాలు బేక్ చేయాలి.


English 

Chocolate cake - 2

Ingredients: Flour- 2 cups, powdered sugar- 2 cups, salt- 1 spoon, water- % cup, curd-4 cup, butter- half cup, eggs- 2, vanilla essence- spoon, cocoa- quarter cup,

as well as


Method of preparation:

1. Sift baking powder, salt, baking soda and cocoa into the flour.

2. Beat the sugar and butter together and beat the eggs in another bowl and beat them well and mix them in the butter.

3. Pour the flour into the butter mixture, add the curd and water and beat well for three minutes, add the vanilla, grease the bowl with ghee, pour the cake mix in it and bake in the oven at 350 degrees for 40 minutes.