చాక్లెట్ బట్టర్ వెసింగ్ తయారీ విధానం:
కావలసినవి: 100 గ్రా.- వెన్న, కోకో- 4 స్పూన్లు, పౌడరు చేసిన పంచదార- 50 గ్రా., చన్నీళు -4స్పూన్లు.
తయారుచేయు విధానం:
1. వెన్న, కోకో, పెంచదార పొడి, నీరు కలిపి బాగా గిలక్కొట్టవలెను.
2. ఈ క్రీమును కేకు పొరల మధ్య పెట్టి సాండవిట్లా తయారు చేయవలెను.
English
Chocolate butter icing
Ingredients: 100 g.- Butter, Cocoa- 4 spoons, Powdered sugar- 50 g., Channilu-4 spoons.
Method of preparation:
1. Mix butter, cocoa, baking powder and water and mix well.
2. Put this cream between the cake layers and make it like a sandwich.