1000 Health Tips: రవ్వ కేసరి తయారీ విధానం

రవ్వ కేసరి తయారీ విధానం



రవ్వ కేసరి  తయారీ విధానం :

కావలిసినవి:    బొంబాయిరవ్వ  1/2 కేజీ, పంచదార 1/2 కేజీ, డాల్డా కానీ నెయ్య్  200 గ్రాములు జిడిప్పపు -15, కిసీమిస్ -15, యలికాలు -4, మిట్టయి రంగు -1 చిన్న స్పూన్ 

తయారీ విధానం :


బొంబాయిరవ్వ నూనె లేకుండా దోరగా వేయించుకోవాలి. తరువాత రవ్వకు రెండున్నర నీళ్లు కొలత గిన్నె లో పోయాలి. 

నీళ్లలో పంచదార వేసి మరగబెట్టాలి మీట్టాయి రంగు కొద్దిగా నీళ్లలో కలిపి దీనిలో వేయాలి. మరుగుచున్న నీళ్లలో రవ్వ ఒక చేత్తో కలుపుతూ  పోయాలి. 

  1. యేలికలు పొడికొట్టి వేయాలి, నెయ్యి వేసి కలపాలి 
  2. జీడిపప్పు, కిస్మిస్ నేతిలో వేయించి కలపాలి. 
  3. రవ్వ తొందరగా ఉడికిపోతుంది. సన్నని సెగ పై పెట్టి మూతఉంచాలి. 
  4. నీళ్లు తగ్గించి పాలు కూడా ఇందులో కలపవచ్చు. 
  5. రెండు లేక మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది.