1000 Health Tips: చెప్పులు లేకుండా నడిస్తే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా ?

చెప్పులు లేకుండా నడిస్తే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా ?

 

ఇంట్లో నుంచి బయటికెళ్తేనే కాదు.. ఇంటి లోపల కూడా చెప్పులేసుకుని తిరిగేస్తున్నాం. పూర్వం రోజుల్లో చాలా మంది ప్రజలు చెప్పులు లేకుండానే తిరిగేవారు. అలా నడవడం వల్లే వారు ఆరోగ్యంగా బ్రతికారు. ప్రస్తుతం, వైద్య నిపుణులుఅదే మాట చెబుతున్నారు. చెప్పులులేకుండా నడిస్తే సహనం పెరుగుతుందని, రక్తంలో షుగర్ లెవల్స్, మెదడులో నాడీకణాల పనితీరు, బాగా పనిచేస్తాయని నిపుణులు పేర్కొన్నారు.