1000 Health Tips: ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా?

ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా?

 

ఖాళీ కడుపుతో టీ తాగడం వల్లే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొందరికి నిద్ర లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు టీ తాగే వాళ్లు ఉన్నారు. ఎక్కువ సార్లు టీ తాగే వారిలో డిప్రెషన్, అలసట, పంటి సమస్యలతో పాటు ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని సర్వేలో తేలింది. ప్రతి రోజు టీ తాగడం డ్రగ్స్‌తో సమానమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెల్లమెల్లగా ఈ అలవాటును నియంత్రించుకోవాలన్నారు.