1000 Health Tips: Ravva laddu sweet recipe

Ravva laddu sweet recipe


రవ్వలడ్డు తయారీ విధానం 
కావలిసినవి :
1. బొంబాయిరవ్వ   1/2 kg 
2. పంచదార         1kg 
3. ఎండ్లుకొబ్బరి  2 చిప్పలు 
4. యాలికాలు         4
5. జీడిపప్పు     10
6. కిసీమిస్     10
7. చిక్కట్టి  పాలు  1 కప్పు 
8. నెయ్యి  ( లేక ) డాల్డా    100 గ్రాములు 

తయారీ విధానం :
  • . బొంబాయి రవ్వ నూనె కానీ నెయ్యి కానీ లేకుండా దోరాగా వేపుకోవాలి. 
  • . కొబ్బరి తురిమి ఉంచాలి. 
  • . యలికలు  పొడి చేసి ఉంచాలి. 
  • . తురిమిన కొబ్బరి . వెయిన్చిన రవ్వ పంచదార ను కలిపి ఒక గిన్నెలో ఉంచి స్టవ్ మీద సన్నని సెగ మీద ఉంచి కొంచెం నెయ్య్ వేసి కొంచెం పాలు కలపాలి.     
  •     జీడిపప్పు. కిసీమిస్. నేతిలో వేయించి కలపాలి 
  •     మరికొన్ని పాలు కలిపి ఉండా అయ్యేలా కలపాలి. మిగిలిన నెయ్య్ వేసి కలిపి దించాలి 
  •     పాలు తడిచేసుకుంటు ఉండలు చేసుకోవాలి ఈ లడ్డులు 10 రోజులు వరకు నిల్వ ఉంటాయి