బెర్రీ కేక్ తయారీ విధానం:
కావలసినవి: కండెన్స్డ్ మిల్క్ -1/2 టిన్, మైదాపిండి - 1 కప్పు, వెన్న- 5 స్పూన్సు, వెస్ట్ సుగర్ 150 గ్రా., ఎర్రమిఠాయి రంగు - 1/4 స్పూను, బెర్రీస్, నిల్వ వుంచిన బెర్రీస్ - 250 గ్రా., బేకింగ్ పౌడర్ - 1 స్పూను, సోడాబైకార్బనేట్ - 14 స్పూను, స్ట్రాబెర్రి ఎస్సెన్సు-1/4 స్పూను, వేడినీళ్లు112 స్పూను, ఉప్పు- 1/4
స్పూను. తయారుచేయు విధానం:
1. కండ్ మిల్క్, నీళ్లు, కరిగించిన వెన్న ఎస్సెన్స్సు అన్నీ బాగా గిలక్కొట్టవలెను.
2. ఈ మిశ్రమాన్ని పిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్, సోడా బైకార్బనేట్, బెర్రీపండ్లు ముక్కలు వేసినదానిలో కలపాలి.
3. 12 సెం.మీ. కేక్ డబ్బాలో బ్రౌన్ పేపర్ వేసి, ఈ పై మిశ్రమాన్ని పోయాలి.
4. దాదాపు 35 నిముషములపాటు దీనిని 350°F వేడిమీద ఓవెన్లో వండాలి.
5. ఓవెన్లో నుంచి తీసేసి, వెసింగ్ సుగర్, ఎర్రటి మిఠాయిరంగు వేసి, వేడినీళ్లు పోసి కలిపి బాగా మృదువుగా 'పేస్ట్'లా చేయాలి.
6. ఆ మిశ్రమాన్ని అలాగే ఓ గిన్నెలోపేసి, పైన బెర్రీస్తో అలంకరించాలి.
English
Berry cake Remedies
Ingredients: Condensed milk -1/2 tin, Flour - 1 cup, Butter - 5 spoons, West sugar 150 g., Red candy color - 1/4 spoon, Berries, preserved berries - 250 g., Baking powder - 1 spoon, Soda bicarbonate - 14 spoon, Strawberry essence - 1/4 spoon, boiling water 112 spoon, salt- 1/4
spoon Method of preparation:
1. Mix the condensed milk, water and melted butter essence well.
2. Sift this mixture into flour, salt, baking powder, bicarbonate of soda and chopped berries.
3. 12 cm. Line a cake tin with brown paper and pour this pie mixture.
4. Cook it in the oven at 350°F for about 35 minutes.
5. Remove from the oven, add icing sugar, red candy color, add boiling water and mix to make a smooth 'paste'.
6. Pour the mixture into a bowl and garnish with berries.
No comments:
Post a Comment