ప్రతి రోజు ఉదయం నిమ్మ రసం ని తీసుకోవటం వలన కలిగే ఉపయోగాలు ప్రతి రోజు గోరువెచ్చని నీరు లో నిమ్మరసం త్రాగటం మంచిదని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు
వినియోగం వల్ల కలిగే మన శరీరంలో ఊపిరితిత్తులు స్వయంగా శుభ్రపరుచుకుంటాయి. అయితే కాలుష్య కారణం వల్ల సమస్యలు వస్తుంటాయి. ఈ జ్యూస్ లతో లంగ్స్ పనితీరు మెరుగుపడుతుంది. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండటమే వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం ఉదయాన్నే తీసుకోవాలి. అలాగే ఉదయం దానిమ్మ రసం, ఆపిల్, పైనాపిల్, టమాటా వంటి జ్యూస్ లు తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉండొచ్చు అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
No comments:
Post a Comment