రోజూ రాత్రి పడుకునే ముందు పాలలో చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే షుగర్ లెవల్స్ తగ్గడమే కాదు, ఇంకెన్నో లాభాలు అవేంటంటే

 రోజూ రాత్రి పడుకునే ముందు పాలలో చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే షుగర్ లెవల్స్ తగ్గడమే కాదు, ఇంకెన్నో లాభాలు అవేంటంటే

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

జుట్టు ప్రతి ఒక్కరి అందంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

పాలు తాగడమనేది ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కొద్దిగా గోరువెచ్చని పాలు తాగితే నిద్ర ఎక్కువగా వస్తుంది. దీని వల్ల బాడీ, మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇక ఇందులో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేస్తే ఇది అద్భుత మైన కాంబినేషన్ అవుతుంది. ఈ పాలు తాగితే మంచి నిద్ర మీ సొంతమవుతుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థని పెంచి బ్లడ్ షుగర్ లెవల్స్‌ని రెగ్యులేట్ చేస్తుంది. ఈ పాలని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పాలలోని కాల్షియం, దాల్చిన చెక్కలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో కలిసినప్పుడు ఎముకల్లో బలం పెరుగుతుంది. దీంతో పాటు జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. రెగ్యులర్2గా తాగితే ఎలాంటి లాభాలుంటాయో తెలుసుకోండి.







రోజూ రాత్రి పడుకునే ముందు పాలలో చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే షుగర్ లెవల్స్ తగ్గడమే కాదు, ఇంకెన్నో లాభాలు అవేంటంటే

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

జుట్టు ప్రతి ఒక్కరి అందంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

పాలు తాగడమనేది ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కొద్దిగా గోరువెచ్చని పాలు తాగితే నిద్ర ఎక్కువగా వస్తుంది. దీని వల్ల బాడీ, మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇక ఇందులో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేస్తే ఇది అద్భుత మైన కాంబినేషన్ అవుతుంది. ఈ పాలు తాగితే మంచి నిద్ర మీ సొంతమవుతుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థని పెంచి బ్లడ్ షుగర్ లెవల్స్‌ని రెగ్యులేట్ చేస్తుంది. ఈ పాలని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పాలలోని కాల్షియం, దాల్చిన చెక్కలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో కలిసినప్పుడు ఎముకల్లో బలం పెరుగుతుంది. దీంతో పాటు జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. రెగ్యులర్2గా తాగితే ఎలాంటి లాభాలుంటాయో తెలుసుకోండి.

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

జుట్టు ప్రతి ఒక్కరి అందంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

పాలు తాగడమనేది ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కొద్దిగా గోరువెచ్చని పాలు తాగితే నిద్ర ఎక్కువగా వస్తుంది. దీని వల్ల బాడీ, మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇక ఇందులో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేస్తే ఇది అద్భుత మైన కాంబినేషన్ అవుతుంది. ఈ పాలు తాగితే మంచి నిద్ర మీ సొంతమవుతుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థని పెంచి బ్లడ్ షుగర్ లెవల్స్‌ని రెగ్యులేట్ చేస్తుంది. ఈ పాలని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పాలలోని కాల్షియం, దాల్చిన చెక్కలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో కలిసినప్పుడు ఎముకల్లో బలం పెరుగుతుంది. దీంతో పాటు జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. రెగ్యులర్2గా తాగితే ఎలాంటి లాభాలుంటాయో తెలుసుకోండి

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. మీ లివర్ డ్యామేజ్ అయిందని చెప్పే లక్షణాలివే, కనిపిస్తే నెగ్లెట్ చేయకండి

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి





కాలేయం మానవ శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం. లివర్ ఎన్నో విధుల్ని నిర్వహిస్తుంది. ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్స్ విడుదలతో పాటు అనేక పనులు నిర్వహిస్తుంది. కొందరికి చిన్నప్పటి నుంచి లివర్ సమస్యలు ఉంటాయి. కొందరికి మద్యపానం అలవాటుతో సమస్య మొదలవుతుంది. అంతేకాకుండా వయసు పెరిగే కొద్దీ కాలేయ పనితీరు నెమ్మదిస్తుంది. దీంతో.. అనేక వ్యాధుల బారిన మనం పడవచ్చు.

ముఖ్యంగా ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ సమస్య కేసులు పెరుగుతున్నాయి. ఫ్యాటీ లివర్‌తో పాటు లివర్ సిర్రోసిస్, లివర్ ఇన్‌ఫెక్షన్, లివర్ ఫెయిల్యూర్ మొదలైన వాటి ప్రమాదం పెరుగుతుంది. అయితే, మన కాలేయం దెబ్బ తిన్నా, లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోయినా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో పదే పదే కొన్ని లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. లివర్ ప్రమాదంలో పడినప్పుడు కనిపించే లక్షణాలేంటి..? లివర్‌ని ఎలా కాపాడుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.  పచ్చ కామెర్లు లేదా జాండిస్



కళ్లు, చర్మం పచ్చ రంగులో మారడం పచ్చ కామెర్లు లక్షణాలు. ఈ సంకేతాలు పదే పదే మీకు కనిపిస్తే లివర్ ప్రమాదంలో పడిందని అర్థం చేసుకోండి. పచ్చ కామెర్లు రావడం కాలేయ సమస్యల్ని సూచిస్తుంది. పచ్చ కామెర్లు లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదంలో పడే అవకాసం ఉంది.


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.  కాళ్ల వాపులు



కాలేయ పనితీరు మెరుగ్గా లేనప్పుడు శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతుంటాయి. దీంతో.. చాలా అవయవాల్లో నీరు ఎక్కువగా చేరుతుంది. దీంతో.. శరీరంలోని కొన్ని భాగాలు వాపులకు లోనవుతుంటాయి. ముఖ్యంగా కాళ్లు, పాదాల్లో వాపులు కనిపిస్తాయి. చేతి వేళ్లతో నొక్కితే చర్మం లోపలికి పోతుంది. ఈ లక్షణాలు పదే పదే కనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయకండి. లివర్ డ్యామేజ్‌ని సూచించే సంకేతం ఇది. అందుకే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోండి.


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

​        మూత్రం సాధారణ రంగులో కనిపిస్తే 


మూత్రం సాధారణ రంగులో కనిపిస్తే
 ఏ సమస్య ఉండదు. చాలా మందికి అప్పుడప్పుడు మూత్రం పసుపు రంగులో కనిపిస్తుంటుంది. ఒంటిలో వేడి చేసినప్పుడు ఇలా కనిపిస్తుంటుంది. అయితే, మూత్రం తరుచుగా పసుపు రంగులో కనిపిస్తే మాత్రం జాగ్రత్త పడాలి. లివర్ ప్రమాదంలో పడినప్పుడు మూత్రం రంగు ఇలా కనిపిస్తూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా తరుచుగా కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి సలహాలు తీసుకోవడం మేలు.

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.  వికారం, ఆకలి లేకపోవడం


మీకు ఏది తినాలనిపించడం లేదా.. చాలా రోజుల నుంచి ఈ సమస్య ఉందా అయితే ఇవి మంచి లక్షణాలు కావు. లివర్ డ్యామేజ్ అయిందని చెప్పే సంకేతం. లివర్ సమస్యతో బాధపడుతున్నట్టుయితే ఆకలి మందగిస్తుంది. చాలా రోజుల వరకు ఏమి తినాలనిపించదు. అంతేకాకుండా వికార సమస్యలు ఉంటాయి. తరుచుగా వాంతులు అవుతుంటాయి. భోజనం చేసిన వెంటనే వికారం, వాంతులవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించడం బెస్ట్.

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.  అలసట, గోళ్ల రంగులో మార్పు

చిన్న చిన్న పనులకే అలసిపోతున్నారా? గత కొన్ని రోజుల నుంచి అలసటతో బాధపడుతున్నారా అయితే, ఈ లక్షణాలు కూడా లివర్ ప్రమాదంలో పడిందని సూచించేవే. అంతేకాకుండా చేతి గోళ్లు లేదా కాళ్ల గోళ్లు కూడా రంగు మారుతాయి. గోళ్ల మీద తెలుపు రంగు మ‌చ్చ‌ల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. లేదా గోళ్లు ప‌సుపు రంగులో కనిపిస్తుంటాయి. అంతేకాకుండా ఒంటి నొప్పులు, నడిచేటప్పుడు అసౌకర్యంగా ఉంటే వెంటనే వైద్యుణ్ని సంప్రదించండి.


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. 

కాలేయం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. 

ప్రతి రోజూ వ్యాయామాన్ని భాగం చేసుకోండి. ​వైద్యుల ప్రకారం బ్రిస్క్ వాకింగ్ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది.
* ప్రతి రోజూ 20 నుంచి 30 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి కి.మీకి నడకలో వేగం పెంచితే ఫలితం అద్భుతంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
* సైక్లింగ్, స్విమ్మింగ్, హైకింగ్ వంటి వ్యాయామాల్ని చేస్తే లివర్ సేఫ్‌గా ఉంటుంది.
* ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను మానుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
* తినే ఆహారంపై దృష్టి పెట్టండి. చక్కెర, సోడియం అధికంగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి. సమతుల్య ఆహారాన్ని డైట్‌లో భాగం చేసుకోండి.

గమనికఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.

నెయ్యితో పాటు కలిపి తినకూడని ఆహారాలు, తింటే ఆరోగ్యానికి హానికరం

 నెయ్యిలో పోషకాలు మెండుగా ఉంటాయి. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. నెయ్యిలో విటమిన్ ఎ, డి,కె,ఇ, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అయితే, కొన్ని పదార్థాలను నెయ్యితో కలిపి తినకూడదు.


దాదాపు ప్రతి ఒక్కరి ఇళ్లలో నెయ్యిని వాడుతుంటారు. వేడి వేడి అన్నంలో పచ్చడితో పాటు కాస్తా నెయ్యి వేసుకుని తింటే వచ్చే ఆ మజానే వేరు. ఇక, వంటల్లో మంచి ఫ్లేవర్, టేస్ట్ రావడానికి నెయ్యి వాడుతుంటారు. నెయ్యితో చేసిన స్వీట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భలే టెస్ట్ ఉంటాయి. ఇక, చిన్న పిల్లలకు నెయ్యిని తినిపిస్తే మంచిదంటారు పెద్దలు. నెయ్యితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నెయ్యిలో పోషకాలు మెండుగా ఉంటాయి. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. నెయ్యిలో విటమిన్ ఎ, డి,కె,ఇ, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అయితే, కొన్ని పదార్థాలను నెయ్యితో కలిపి తినకూడదు. కలిపి తింటే ఆరోగ్యానికి హానికరం. ఆ పదార్థాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

టీ లేదా కాఫీతో నెయ్యి

ఈ రోజుల్లో బుల్లెట్ టీ, బుల్లెట్ కాఫీ గురించి వార్తల్లో ఎక్కువగా వింటున్నాం. అయితే, టీ లేదా కాఫీతో నెయ్యి కలిపి తాగడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా జీర్ణ సమస్యలతో బాధపడేవారు ఈ కాంబినేషన్‌కి దూరంగా ఉండాలి. ఈ డ్రింక్స్‌లో కెఫిన్ ఉంటుంది. కెఫిన్ నెయ్యిలో ఉండే కొవ్వులో కరిగే విటమిన్‌లతో చర్య జరిపి అసమతుల్యతను కలిగిస్తుంది. కెఫిన్, నెయ్యిలో ఉండే లక్షణాలతో ప్రతి చర్యలు జరపవచ్చు. దీంతో జీర్ణ సమస్యలు కలిగే అవకాశం ఉంది. అందుకే కాఫీ లేదా టీలో నెయ్యి కలిపి తీసుకోకూడదు.

నెయ్యి, తేనె

ఆయుర్వేదంలో నెయ్యి, తేనె కలయిక ఆరోగ్యానికి విషం వంటిది అని పరిగణిస్తున్నారు. నెయ్యి, తేనె కలిపి తీసుకోవడం వల్ల టాక్సిన్స్ (విష పదార్థాలు) ఏర్పడతాయి. అవి శరీరానికి హాని చేస్తాయి. టాక్సిన్ ఏర్పడటం వల్ల అసమతుల్యత కలుగుతుంది. దీంతో.. జీర్ణ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


పెరుగు, నెయ్యి

పెరుగుతో నెయ్యిని కలిపి అస్సలు తీసుకోకూడదు. ఇది బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్. ఈ కలయిక జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. నెయ్యిలో ఉండే కొవ్వు ఆమ్లాలు, పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్‌తో చర్య జరుపుతాయి. దీంతో పేగులోని మంచి బ్యాక్టీరియాలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది మీ జీర్ణ సమస్యలను పెంచవచ్చు. అందుకే ఈ రెండింటిని కలిపి తీసుకోకూడదంటున్నారు నిపుణులు.


నెయ్యి, వేడి నీరు

వేడినీటితో నెయ్యి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణుల అభిప్రాయం. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. వేడి నీటిలో నెయ్యి కలిపి తాగినప్పుడు.. ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి. ప్రీ రాడికల్స్ జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. దీంతో.. జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. ఇది శరీరంలో మంట, వాపు సమస్యను ప్రోత్సహిస్తుంది. అందుకే, ఈ రెండింటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.


ముల్లంగి, నెయ్యి

ముల్లంగి, నెయ్యి కూడా కలిపి తినకూడదు. ఈ రెండూ మిశ్రమ లక్షణాలతో విబేధిస్తాయి. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ముల్లంగిలో ఉండే లక్షణాలు.. కొవ్వులతో కలిపి అసమతుల్యతను ఏర్పర్చవచ్చు. దీంతో.. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఈ కలయిక వల్ల కడుపులో అసౌకర్యం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల్ని కలిగిస్తుంది. ఈ రెండు వేర్వేరుగా తింటే ఆరోగ్యానికి మంచిది. కలిపి తినడం వల్ల రెండింటిలో ఉండే పోషకాలు తగ్గుతాయి.

గమనిక

ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.

ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా, గుండెతో పాటు కిడ్నీలకు ప్రమాదమని తెలుసా?

 

ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే పరగడుపున కాఫీ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల శరీరానికి ఎలాంటి హాని జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.


మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంది. చాలా మంది ఉదయాన్నే లేవగానే టీ లేదా కాఫీ తాగుతుంటారు. బెడ్ కాఫీ లేదా బెడ్ టీ అని గొప్పగా చెప్పుకుని మరీ తాగుతుంటారు. కొంత మంది నిద్ర మత్తు వదులుతుంది, ఎనర్జీ వస్తుందని నిద్ర లేవగానే కాఫీ లేదా టీ తాగుతుంటారు. అయితే, ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే పరగడుపున కాఫీ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల శరీరానికి ఎలాంటి హాని జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు

కాఫీ లేదా టీలో టానిన్లు, కెఫిన్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, కడుపులో మంట వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తీసుకోవడం వల్ల జీర్ణ వ్వవస్థపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అది వ్యాధిగా మారే ముప్పు ఉంది.


మూత్రపిండాలపై ఒత్తిడి

కాఫీలో కెఫిన్ ఉంటుంది, ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల కిడ్నీకి హాని కలుగుతుంది. అందుకే ఉదయం టీ తాగినప్పుడల్లా, దానితో బిస్కెట్లు లేదా డ్రై ఫ్రూట్స్ తినండి. అయితే, ఖాళీ కడుపుతో కాఫీ, తాగడం వల్ల కిడ్నీలపై ఎక్కువ ఒత్తిడి కలుగుతుందని గుర్తించుకోండి.

గుండె జబ్బుల ప్రమాదం

ఖాళీ కడుపుతో తాగే కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించవు. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగే అలవాటు మానుకోవాలి. ఒకవేళ తాగాలనుకుంటే వైద్యుణ్ని సంప్రదించి సలహా తీసుకోండి.

కాఫీ బదులు వీటిని ట్రై చేయండి..

* కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
* మజ్జిగ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది
* కాఫీకి ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ లేదా అల్లం టీ వంటివి తాగడం అలవాటు చేసుకోండి. వీటిలో శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఉంటాయి.

గమనిక..
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.


యూరిక్ యాసిడ్ పెరుగుతుంది..

ఈ రోజుల్లో చాలా మంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్ల నొప్పులు వస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇందులో ఉండే ప్యూరిన్స్ శరీరంలో విచ్చిన్నమై.. యూరిక్ యాసిడ్ స్పటికాలు ఏర్పడతాయి. ఇవి కీళ్లలో పేరుకుపోయి నొప్పులు కలిగిస్తాయి. అందుకే ఉదయాన్నే ఈ అలవాటు ఉంటే మానుకోండి.


కాఫీ బదులు వీటిని ట్రై చేయండి..

* కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
* మజ్జిగ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది
* కాఫీకి ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ లేదా అల్లం టీ వంటివి తాగడం అలవాటు చేసుకోండి. వీటిలో శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఉంటాయి.

గమనిక..
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.

ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉంటే బాడీలో విటమిన్ సి లోపం ఉన్నట్లే

 

ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉంటే బాడీలో విటమిన్ సి లోపం ఉన్నట్లే

 


ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉంటే బాడీలో విటమిన్ సి లోపం ఉన్నట్లేవిటమిన్ సి మన బాడీలో కీ రోల్ పోషిస్తుంది. ఇది మనకి ఈజీగా దొరుకుతుంది. విటమిన్ సి లోపం అనేది చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్. కాబట్టి, రోజూ కచ్చితంగా విటమిన్ సిని మన డైట్‌లో యాడ్ చేసుకోవాలి. లేదంటే, విటమిన్ సి లోపం వస్తుంది. ఈ లోపాన్ని మనం కొన్ని లక్షణాల ద్వారా గుర్తించొచ్చు. అవేంటో తెలుసుకోండి.

మాటిమాటికీ ఆరోగ్య సమస్యలు

విటమిన్ సి లోపం ఉంటుంటే ఊరికే జబ్బులు వస్తుంటాయి. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్. ఇది ఆక్సీడేటివ్ స్ట్రెస్, ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ త్వరగా గాయాల్ని తగ్గిస్తాయి. కొల్లాజెన్ పెరిగేలా చేస్తుంది. విటమిన్ సి కారణంగా ఇన్ఫెక్షన్స్ పెరగకుండా ఉంటాయి. మీరు పండ్లు, కూరగాయలు తినడం వల్ల అందులో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. దీంతో మీ బాడీకి కావాల్సిన విటమిన్ సి అందుతుంది.

కీళ్లు, కండరాల నొప్పులు

కీళ్లు, కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు రక్తహీనత సమస్య వస్తుంది. ఐరన్ అబ్జార్బ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గుతుంది. దీంతో ఎప్పుడు చిరాగ్గా విచారంగా ఉంటారు. కొంతమంది బరువు కూడా తగ్గుతారు. ఏ పనులు చేయకుండానే ఎక్కువగా నొప్పులు వస్తుంటే దీనిని అనుమానించాల్సిందే.

నీరసం

ఊరికే అలసిపోవడం, నీరసంగా ఉన్నారంటే మీకు విటమిన్ సి కావాల్సిందే. మనం తీసుకునే డైట్‌లో సరైన విధంగా విటమిన్ సి లేకపోతే మనం ఏ పనిచేసినా ఊరికే అలసిపోతాం, త్వరగా నీరసంగా మారతాం. అందుకే, ఇలాంటి సమస్య ఉంటే వెంటనే డాక్టర్‌ని కలవండి. మిమ్మల్ని పరీక్షించి ఏం సమస్య ఉందో చెబుతారు.

గాయాలు తగ్గకపోవడం

మీకు ఏదైనా సర్జరీ, గాయాలు, పుండ్ల లాంటివి అయినప్పుడు ఆ తాలుకూ గాయాలు త్వరగా తగ్గవు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి. అధ్యయనాల ప్రకారం, సర్జరీ అయిన వారు ఎవరైతే విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకున్నారో, ఆ ట్యాబ్లెట్స్ తీసుకోని వారి కంటే త్వరగా గాయాలు తగ్గినట్లు తేలింది. విటమిన్ సి హెల్దీ కొల్లాజెన్‌ని సపోర్ట్ చేస్తుంది. ఈ హెల్దీ ప్రోటీన్ స్కిన్‌‌ని స్మూత్ అండ్ సాఫ్ట్‌గా ఉండేలా చేస్తుంది. సరిపడా విటమిన్ సి మన బాడీలో లేకపోతే మనం వయసు కంటే పెద్దవారిలా కనిపిస్తాం. మీకు యవ్వనమైన మెరిసే చర్మం కావాలంటే కచ్చితంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫుడ్స్, పండ్లు తీసుకోవాలి. అందులో కివీస్, ఆరెంజెస్ వంటివి ఉంటాయి.

స్కిన్ ప్రాబ్లమ్స్

మీకు సరిపడా విటమిన్ సి అందకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. విటమిన్ సి లెవల్స్ తగ్గితే చర్మం ఎర్రబడడం, రాషెస్ రావడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా నోటి చుట్టూ, పెదవల చివర్ల స్కిన్ డ్రైగా మారి పగులుతుండడం జరుగుతుంది. మీకు నార్మల్ కంటే త్వరగా గాయలవుతుంటే విటమిన్ సి లోపం కావొచ్చు. ఈ విటమిన్ బాడీలో రక్త సరఫరాని సరిగా జరిగేలా చూస్తుంది. ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తుంది. కానీ, ఈ విటమిన్ సరిపడా లేకపోతే త్వరగా సమస్యలొస్తాయి. కాబట్టి, ఈ విషయంలో కూడా జాగ్రత్త అవసరం. చర్మంపై గాయలవ్వడం, ముఖ్యంగా కాళ్ళు, చేతులపై గాయలవుతుంటాయి.

జుట్టు రాలడం

జుట్టు త్వరగా రాలుతుంటుంది. పొడిబారి, పెళుసుగా మారుతుంది. నిర్జీవంగా మారుతుంది. దీంతో జుట్టు బలహీనమవుతుంది. త్వరగా రాలుతుంది. రెగ్యులర్‌గా ఎక్కువగా జుట్టు రాలుతుంటే విటమిన్ సి లోపం ఉందో ఓ సారి చెక్ చేయండి. చిగుళ్ల సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వాపు, రక్తస్రావం వంటి సమస్యలొస్తాయి. ఊరికే దంత సమస్యలొస్తాయి. దంతాలు వదులుగా మారడం, ఊడిపోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి.

గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

జుట్టు పెరగట్లేదని బాధపడుతున్నారా.. నూనె ఇలా రాస్తే జుట్టు పెరగటాన్ని ఎవరూ ఆపలేరు

 

జుట్టు ఆరోగ్యానికి నూనె చాలా మంచిది. దీనిని వాడడం వల్ల జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. దీనికోసం జుట్టుకి నూనెని ఎలా వాడాలో తెలుసుకోండి.

జుట్టు పెరగట్లేదని బాధపడుతున్నారా.. నూనె ఇలా రాస్తే జుట్టు పెరగటాన్ని ఎవరూ ఆపలేరుప్రజెంట్ ప్రతి ఒక్కరూ జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. పోషకాహారం తీసుకోకపోవడం, సరైన లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వకపోవడం, నీరు తాగకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి, పొల్యూషన్ ఈ కారణాలన్నింటి వల్ల జుట్టు చాలా రాలిపోతుంటుంది. అయితే, అలా కాకుండా జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరగాలంటే పైన చెప్పిన తప్పులని అవాయిడ్ చేస్తూ మంచి లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వాలి. దీంతో పాటు హెయిర్ కేర్‌ పాటించాలి. హెయిర్‌కేర్‌లో ముఖ్య భాగం జుట్టుకి ఆయిల్ మసాజ్ చేయడం.
జుట్టు పొడుగ్గా పెరిగేందుకు నూనె బాగా హెల్ప్ చేస్తుంది. అందుకోసం నూనెని ఇష్టంగా రాయడం కాదు. సరిగ్గా రాయాలి. అప్పుడే జుట్టుకి పోషణ అందుతుంది. జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. మరి జుట్టుకి ఎలా మసాజ్ చేయాలో తెలుసుకోండి.

నూనెని సెలక్ట్ చేసుకోవడం..

ముందుగా జుట్టుకి నూనె రాయడానికి సరైన నూనెని ఎంచుకోండి. ఎప్పుడు ఒకే నూనె రాస్తామంటే కుదరదు. ఉదాహారణకి చలికాలంలో హెయిర్ ఎక్కువగా డ్రై అవుతుంది. కాబట్టి, మీరు రాసే ఏదైనా నూనెలో ఆముదం కలపండి. అదే వేసవిలో అయితే లైట్‌గా ఉండే ఆయిల్స్ ఎంచుకోండి. ఇలా ట్రై చేస్తే జుట్టు చిక్కుల్లేకుండా అందంగా పొడుగ్గా పెరుగుతుంది. అలానే మీ జుట్టుని బట్టి కూడా ఆయిల్‌ని సెలక్ట్ చేసుకోండి. మీది డ్రై హెయిర్ అయితే ఆయిలీగా ఉండేది.. మీది ఆయిలీ హెయిర్ అయితే లైట్‌గా ఉండే ఆయిల్ సెలక్ట్ చేసుకోండి.


మసాజ్ చేయడం..

ముందుగా నూనెని తీసుకుని తలపై వేయాలి. స్కాల్ప్‌పై వేసి వేళ్లతో 3 నుంచి 5 నిమిషాల పాటు మెల్లిగా మసాజ్ చేయాలి. తర్వాత మెల్లిగా తలముందు, వెనక భాగంలో కూడా సర్కిల్ మోషన్‌లో తలమొత్తానికి మసాజ్ చేయండి.

రాసే ముందు వేడిచేయడం..

అదే విధంగా, రాసే ముందు ఏ నూనె అయినా కొద్దిగా వేడి చేయండి. ఇది డబుల్ ఆయిల్ మెథడ్‌లో అయినా, లేదా నేరుగా అయినా కొద్దిగా గోరువెచ్చగా చేసి ఆ తర్వాత నూనె రాయండి. దీంతో నూనె నేరుగా కుదుళ్ళలోకి చొచ్చుకుని పోతుంది.

రెగ్యులర్‌గా..

జుట్టుకి నూనె రాయడం రెగ్యులర్‌గా చేస్తుండాలి. అయితే, నూనె మొత్తం అలానే ఉంచేయకూడదు. తలస్నానం చేసే ముందు రోజు లేదా అరగంట ముందు నూనె రాసి మసాజ్ చేయాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేయండి మీకే రిజల్ట్ కనిపిస్తుంది.

మసాజ్ చేయడం..

 

మసాజ్ చేయడం..

ముందుగా నూనెని తీసుకుని తలపై వేయాలి. స్కాల్ప్‌పై వేసి వేళ్లతో 3 నుంచి 5 నిమిషాల పాటు మెల్లిగా మసాజ్ చేయాలి. తర్వాత మెల్లిగా తలముందు, వెనక భాగంలో కూడా సర్కిల్ మోషన్‌లో తలమొత్తానికి మసాజ్ చేయండి.