అలర్జీ, విపరీతమైనచలి, ఇతర క్రిములు చెవిలోకి పోవడంవలన, ఇన్ఫెక్షన్ వలన చెవి నొప్పి వస్తుంది. దీనికి కొన్ని సూచనలు.

 చెవి నొప్పి



* అలర్జీ, విపరీతమైనచలి, ఇతర క్రిములు చెవిలోకి పోవడంవలన, ఇన్ఫెక్షన్ వలన చెవి నొప్పి వస్తుంది. దీనికి కొన్ని సూచనలు.


* పడుకున్నప్పుడు,కూర్చున్నప్పుడు, తలనిటారుగావుం చెవినొప్పి వస్తే...


* చూయింగ్ గమ్ నమలకూడదు.


* చల్లటినీరు, చల్లటి పదార్థాలు తీసుకోకూడదు.


* స్నానం తర్వాత చెవిలో నీరు పడితే వెంటనే తుడుచుకోవాలి.


* చెవిలో బాలతైలం (ఆయుర్వేదం) పోస్తే నొప్పి తగ్గుతుంది.



ear pain


* Allergy, extreme cold, other germs entering the ear, infection causes ear pain. Some suggestions for this.


* If you get earache while lying down, sitting up, standing up...


* Do not chew chewing gum.


* Cold water and cold materials should not be taken.


* If water gets in the ear after bathing, wipe it immediately.


* Placing Baltailam (Ayurveda) in the ear reduces the pain.



గమనిక: సోషల్ హెల్త్ టిప్స్ ఇతర వివరాలు వైద్య నిపుణులు సంప్రదించండి 

Abdominal:కడుపు నొప్పి.మీరు తీసుకునే ఆహారంలో ఉప్పు, మసాలాలు, తీపు ఎక్కువలేకుండా చూసుకోవాలి.లేదంటే అనారోగ్యం బారిన పడినట్లే

 కడుపు నొప్పి


* అజీర్తి, అసిడిటీ వల్లకూడా కడుపునొప్పి వస్తుంది.


కొంతమంది స్త్రీలకు ప్రసవించిన విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. తర్వాత


* అజీర్తి వలన వచ్చే కడుపునొప్పికి నిమ్మరసంలో అల్లం కలిపి తాగితే నొప్పి మటుమాయం.


* అసిడిటీ వల్లైతే లెమన్ టీ తాగడం ఉత్తమం.


* ఓ కప్పు నీళ్ళలో వేంచిన జిలకర వేసి కాచి వడపోసి తాగాలి.


రుతుస్రావంలో తీసుకోవలసిన జాగ్రత్తలు:-


* మీరు తీసుకునే ఆహారంలో ఉప్పు, మసాలాలు, తీపు ఎక్కువలేకుండా చూసుకోవాలి.


* ఆహారం మితంగా తీసుకోవాలి.


* టీ, కాఫీ, కోక్, చాకోలెట్, చల్లనినీరు తీసుకోకూడదు.


* ఆహారం తీసుకున్నతర్వాత విటమిన్ బి, కాల్షియం మాత్రలు వాడితే మంచిది.


* భోజనంలో చికెన్, కాయగూరలు, పండ్లు, ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.


* ఈ సమయంలో ప్రతిరోజు వేడినీటితో స్నానంచేయాలి.


* ప్రతిరోజు ఖర్జూర పండు తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీంతో కడుపునొప్పిని నివారించుకోవచ్చు.



Abdominal pain


* Indigestion and acidity also cause stomach ache.


Some women experience severe abdominal pain after childbirth. After


* For stomach pain caused by indigestion, if ginger is mixed with lemon juice, the pain will be relieved.


* It is better to drink lemon tea if it is due to acidity.


* Add roasted jilakara in a cup of water, boil it and drink it.


Precautions to be taken during Menstruation:-


* You should make sure that the food you take is free of salt, spices, and salt.


* Food should be taken in moderation.


* Do not take tea, coffee, coke, chocolate, cold water.


* It is better to take vitamin B and calcium tablets after taking food.


* Care should be taken to include chicken, vegetables, fruits in the meal.


* Bathe with hot water every day during this time.


* Consuming dates every day is very good for health. This can prevent stomach ache.

విపరీతమైన పని ఒత్తిడి, మనంకూర్చునే పద్దతిలో మార్పు వలన కూడా మెడనొప్పి వచ్చే అవకాశంవుంది. * దీనికి కొన్ని చిట్కాలు పాటిస్తే మెడనొప్పి తగ్గతుంది

 

మెడనొప్పి


* విపరీతమైన పని ఒత్తిడి, మనంకూర్చునే పద్దతిలో మార్పు వలన కూడా మెడనొప్పి వచ్చే అవకాశంవుంది.


* దీనికి కొన్ని చిట్కాలు పాటిస్తే మెడనొప్పి తగ్గతుంది.


* ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవాళ్ళు మధ్య మధ్యలో కాస్త అటూ ఇటూ తిరిగితే కాస్త ఉపశమనం కలుగుతుంది.


* బరువులు ఎత్తేటప్పుడు వంగి ఎత్తకుండా ఒక కాలి మీదకూర్చుని బరువు ఎత్తితే మెడ పై భారం పడదు.


* బోర్లాపడుకోకూడదు.


* మెడనొప్పి ఉన్నప్పుడు దిండు వాడకూడదు.


* మెడవాచినప్పుడు వేడినీటితో తాపడం పెడితే ఉపశమనం చెపుతున్నారు. కలుగుతుందని



neck pain


* Excessive work pressure, change in the way we sit can also cause neck pain.


* Follow some tips to reduce neck pain.


* Those who work sitting for a long time will get some relief if they turn around a bit in between.


* While lifting weights, if you lift the weight sitting on one leg without bending over, it will not put a burden on the neck.


* Don't get bored.


* Do not use a pillow when you have neck pain.


* When sore throat, hot water is said to provide relief. Doctors that

Post Office Schemes: ఒకేసారి చేతికి రూ.16 లక్షలు.. రోజుకు రూ.100 పొదుపు చేస్తే చాలు.. పోస్టాఫీస్‌లో అదిరే పథకం!

 Post Office Schemes: ఒకేసారి చేతికి రూ.16 లక్షలు.. రోజుకు రూ.100 పొదుపు చేస్తే చాలు.. పోస్టాఫీస్‌లో అదిరే పథకం!


పోస్ట్ ఆఫీస్ అంటేనే ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలు ఉంటాయి. చాలామంది ఎలాంటి పథకం చేస్తే లాభం చేకూరుతుందో తెలియదు. ఇందులోనే భాగంగా ఈ మధ్య రికరింగ్ రిటర్న్స్ అనే స్కీమ్ వచ్చింది.

దీనిపైన పోస్ట్ మాన్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంగా హెడ్ పోస్ట్ మాన్ మాట్లాడుతూ.. పోస్ట్ ఆఫీస్‌లో ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఉన్నాయని, రికరింగ్ డిపాజిట్ పథకం కూడా ఒకటి. దీనికి ఐదు సంవత్సరాలు మెచ్యూరిటీ ఉంటుందన్నారు. ఉదాహరణకి నెలకి రూ.1000 చొప్పున ఒక వ్యక్తి జమ చేస్తే ఐదు సంవత్సరాలకు 60000 అవుతుంది. దానికి గవర్నమెంట్ 11,300 రూపాయలు కలిపి ఐదు సంవత్సరాల తర్వాత 71000 ఆ వ్యక్తికి అందిస్తుందన్నారు.

ఇదే కాకుండా అనేక రకాలైన పొదుపు పథకాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఇప్పుడు భారతదేశంలో ఎక్కువగా వాడుకలో ఉన్న పథకం సుకన్య యోజన. ఈ పథకం కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు వర్తిస్తుందన్నారు. ఈ పథకం 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. ఈ పథకాన్ని 15 సంవత్సరాల వరకు డబ్బులు కట్టాలని దీనికి ఎక్కువ మొత్తంలో 8.2 శాతం వడ్డీ వస్తుందన్నారు.ఈ పథకంలో 250 నుండి మొదలుకొని ఏడాదికి 1,50,000 వరకు కట్టవచ్చు అన్నారు.


మెచ్యూరిటీ డేట్ అయిపోయిన తర్వాత దీన్ని వడ్డీతో కలిపి చాలా మొత్తం వరకు తిరిగి అందిస్తారన్నారు. ఉదాహరణకు రోజుకు రూ.100 పొదుపు చేసి.. పోస్టాఫీస్‌కు వెల్లి ఆ డబ్బులు నెల చివరిలో పొదుపు చేస్తే.. నెలకు రూ. 3 వేలు కట్టినట్లు అవుతుంది. ఇలా చేస్తే మీకు మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ.16 లక్షలకు పైగా వస్తాయి. ఇది ఆడపిల్ల తల్లిదండ్రులకు చాలా ఉపయోగపడే స్కీమ్ అని, దీని ద్వారా చాలా ప్రయోజనాలు కలుగుతాయని హెడ్ పోస్ట్ మాస్టర్ తిరుపతి లోకల్ 18 కు వివరించారు.


back pain:చెస్ట్ (రొమ్ము), కాళ్ళ క్రింద దిండ్లు పెట్టుకుని బోర్లాపడుకోవాలి.కొబ్బరినూనెలో కర్పూరం కలిపి కాచిన తర్వాత ఆనూనెను నొప్పిఉన్న చోట పూయాలి.

 నడుము నొప్పి



* అధికబరువు మోయడం, లేదా ఎక్కువసేపు వంగి పనిచేయడంవలన తరచూ నడుము నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పిని నివారించడానికి కొన్ని చిట్కాలు...

* విపరీతమైన నడుమునొప్పి వచ్చినప్పుడు రెండు రోజులపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి.

* నొప్పి తీవ్రమైనపుడు ఐస్ ప్యాక్ ఉంచాలి ఆతర్వాత హాట్ ప్యాక్ ఉంచాలి, నొప్పి అలాగే ఉంటే అరగంట తర్వాత మళ్ళీ ఐస్ ప్యాక్, హాట్ప్యాక్ ఉంచాలి.

* చెస్ట్ (రొమ్ము), కాళ్ళ క్రింద దిండ్లు పెట్టుకుని బోర్లాపడుకోవాలి.

* వేడినీళ్ళలో తువ్వాలు ముంచి నొప్పి ఉన్నచోట తాపడం పెట్టాలి.

* కొబ్బరినూనెలో కర్పూరం కలిపి కాచిన తర్వాత ఆనూనెను నొప్పిఉన్న చోట పూయాలి.

* అల్లం, తెల్లగడ్డలు దంచుకుని కొబ్బరినూనెలో మరగనిచ్చిన నూనె నొప్పి ఉన్నచోట పూసిన తర్వాత హాట్ ప్యాక్ ఉంచాలి.

* నొప్పి మరీ విపరీతంగా ఉంటే తప్పనిసరిగా డాక్టరుని సంప్రదించండి.



 

   back pain



* Lower back pain is often caused by carrying heavy weight, or bending over for long periods of time. Some tips to avoid this pain…


* In case of severe back pain, complete rest should be taken for two days.


* When the pain is severe, ice pack should be applied and then hot pack should be applied, if the pain persists after half an hour, ice pack and hot pack should be applied again.


* Chest and legs should be placed under the pillows and should lie down.


* Dip a towel in hot water and apply it to the painful area.


* After boiling coconut oil with camphor, apply the oil on the painful area.


* Apply hot pack after grinding ginger and white buds and applying oil dissolved in coconut oil to the painful area.


* If the pain is severe, consult a doctor.

Joint pains: కీళ్ళనొప్పులు అనగానే మందులు మాత్రలు ఆపరేషన్ లాంటివి ఉంటాయని భయపడుతుంటాం, కాని కొన్ని సూత్రాలు పాటిస్తే కాసింత ఉపశమనం ఖాయం.


కీళ్ళ నొప్పులు



కీళ్ళనొప్పులు అనగానే మందులు మాత్రలు ఆపరేషన్ లాంటివి ఉంటాయని భయపడుతుంటాం, కాని కొన్ని సూత్రాలు పాటిస్తే కాసింత ఉపశమనం ఖాయం.

* సహజంగా కీళ్ళ నొప్పి ఉదయం పూట అధికంగా ఉంటుంది. దీనికి ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు నొప్పి ఉన్నచోట ఆయింట్ మెంట్ పూయాలి.

* నొప్పులున్నచోట యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్ళతో తాపడం పెట్టాలి. లేకుంటే మెత్తటి తువ్వాలు వేడినీళ్ళల్లో ముంచి బాగాపిండిన తర్వాత ఆ వేడి తువ్వాలును నొప్పులున్న చోట పెట్టాలి.

* తేలిక పాటి వ్యాయామం, సైక్లింగ్, ఈత, నడక కూడా నొప్పులు నివారించడంలో సహకరిస్తాయి.

* క్రింద కూర్చునేటప్పుడు కాస్త జాగ్రత్తగా కూర్చోవాలి.

* అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గేమార్గం ఆలోచించాలి.

* ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, పాలు, ఉర్లగడ్డలు వాడకూడదు.

* విటమిన్ సి కి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకోవాలి..జామపండు, మొదలైనవి. కమలాపండు

* వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం మంచిది. క్యారెట్జ్యూస్, క్యాబేజ్సూప్ తీసుకుంటే నొప్పులు

తగ్గుతాయి.

* కాస్త ఉప్పుకలిపిన నీటిలో చింతాకులు ఉడికించి నొప్పులున్నచోట ఆనీటిని పోయాలి.





English translation 

Joint pains


 When it comes to joint pains, we fear that medicines and pills are like surgery, but if some principles are followed, some relief is assured.

 * Naturally joint pain is worse in the morning. Apply the ointment to the painful area every night before going to bed.

 * Eucalyptus oil should be applied to the painful area and heated with hot water. Otherwise, after soaking the soft towels in hot water and squeezing them well, the hot towels should be placed on the painful area.

 * Light exercise, cycling, swimming and walking also help in preventing pain.

 * Be careful while sitting down.

 * Those who are overweight should think of a way to lose weight.

 * Especially pain killers, milk, urlagadda should not be used.

 * Fruits related to vitamin C should be consumed in excess..guava, etc. lotus fruit

 * Fasting once a week is good. Taking carrot juice and cabbage soup causes pain

 will decrease.

 * Boil the chickpeas in slightly salted water and pour the water on the painful area.

Health Tips:పప్పుధాన్యాలు భారతీయ ఆహారంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. పెసర, మసూర్‌, శనగ.. ఏ పప్పులో ఎక్కువగా ప్రోటీన్‌ ఉంటుంది..?


Health Tips: పప్పు ధాన్యాలు భారతీయ ఆహారంలో ప్రత్యేక స్థానాన్ని వీటికి కలిగి ఉన్నాయి. ఎందుకంటే అవి Protins తో సమృద్ధిగా ఉండటమే ఇవి కాకుండా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం కూడా. కానీ అత్యధిక ప్రోటీన్ కలిగిన పప్పు ధాన్యాల విషయానికి వస్తే, వీటిలో ఏది ఎక్కువ ప్రయోజన కరమో తెలియక ప్రజలు.

ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి ప్రోటీన్ అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఒకటిగా పరిగణిస్తారు. ముఖ్యంగా శాఖాహారులకు పప్పుధాన్యాలు ప్రోటీన్ అద్భుతమైన మూలం. పప్పుధాన్యాలు భారతీయ ఆహారంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే అవి ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉండటమే కాకుండా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం కూడా. కానీ అత్యధిక ప్రోటీన్ కలిగిన పప్పుధాన్యాల విషయానికి వస్తే, వీటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలియక ప్రజలు తరచుగా గందరగోళానికి లోనువుతారు. 


ఇందులో పెసరపప్పు, ఎర్ర పప్పు, శనగ పప్పు. వీటిలో ఎక్కువగా protins ఉండేది ఏది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Health Tips: పప్పు ధాన్యాలు భారతీయ ఆహారంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి వున్నాయి. ఎందుకంటే అవి ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉండటమే కాకుండా protins,ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం కూడా. కానీ అత్యధిక ప్రోటీన్ కలిగిన పప్పుధాన్యాల విషయానికి వస్తే, వీటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలియక ప్రజలు.


Health Tips: పెసర, మసూర్‌, శనగ.. ఏ పప్పులో ఎక్కువగా ప్రోటీన్‌ ఉంటుంది..?

ఆరోగ్యంగా, దృఢంగా బలం గా ఉండటానికి protins అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఒకటిగా పరిగణిస్తారు. ముఖ్యంగా శాఖాహారులకు పప్పుధాన్యాలు ప్రోటీన్ అద్భుతమైన మూలం. పప్పుధాన్యాలు భారతీయ ఆహారంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే అవి protins తో సమృద్ధిగా ఉండటమే కాకుండా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం కూడా. కానీ అత్యధిక protins కలిగిన పప్పుధాన్యాల విషయానికి వస్తే, వీటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలియక ప్రజలు తరచుగా గందరగోళానికి గురవుతారు. ఇందులో పెసరపప్పు, ఎర్ర పప్పు, శనగ పప్పు. వీటిలో ఎక్కువగా protins ఉండేది ఏది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.


1. పెసర పప్పు- పోషకాలు అధికం:

100 గ్రాముల పెసర పప్పులో దాదాపు 24 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. మూంగ్ పప్పు తేలికైనది. సులభంగా జీర్ణమయ్యేది. అందుకే భారతీయ ఇళ్లలో దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. డైటింగ్ చేస్తున్న వారికి లేదా బరువు తగ్గాలనుకునే వారికి మూంగ్ దాల్ ఒక గొప్ప ఎంపిక. దీనితో పాటు, ఇందులో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి.మసూర్ దాల్ – protins-iron heavy 


100 గ్రాముల పప్పులో దాదాపు 25 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ప్రోటీన్‌తో పాటు, పప్పు ధాన్యాలలో ఐరన్‌, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పప్పు heart ఆరోగ్యానికి కూడా మంచిదని భావిస్తారు. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.


Health Tips: పప్పుధాన్యాలు భారతీయ ఆహారంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే అవి ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉండటమే కాకుండా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం కూడా. కానీ అత్యధిక ప్రోటీన్ కలిగిన పప్పుధాన్యాల విషయానికి వస్తే, వీటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలియక ప్రజలు..


Health Tips: పెసర, మసూర్‌, శనగ.. ఏ పప్పులో ఎక్కువగా ప్రోటీన్‌ ఉంటుంది..?


ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి ప్రోటీన్ అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఒకటిగా పరిగణిస్తారు. ముఖ్యంగా శాఖాహారులకు పప్పుధాన్యాలు ప్రోటీన్ అద్భుతమైన మూలం. పప్పుధాన్యాలు భారతీయ ఆహారంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే అవి ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉండటమే కాకుండా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం కూడా. కానీ అత్యధిక ప్రోటీన్ కలిగిన పప్పుధాన్యాల విషయానికి వస్తే, వీటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలియక ప్రజలు తరచుగా గందరగోళానికి గురవుతారు. ఇందులో పెసరపప్పు, ఎర్ర పప్పు, శనగ పప్పు. వీటిలో ఎక్కువగా ప్రోటీర్స్‌ ఉండేది ఏది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.


1. పెసర పప్పు- పోషకాలు అధికం:

100 గ్రాముల పెసర పప్పులో దాదాపు 24 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. మూంగ్ పప్పు తేలికైనది. సులభంగా జీర్ణమయ్యేది. అందుకే భారతీయ ఇళ్లలో దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. డైటింగ్ చేస్తున్న వారికి లేదా బరువు తగ్గాలనుకునే వారికి మూంగ్ దాల్ ఒక గొప్ప ఎంపిక. దీనితో పాటు, ఇందులో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి.


2. మసూర్ దాల్ – ప్రోటీన్, ఐరణ్‌ ఎక్కువ



100 గ్రాముల పప్పులో దాదాపు 25 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ప్రోటీన్‌తో పాటు, పప్పుధాన్యాలలో ఐరన్‌, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పప్పు గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని భావిస్తారు. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.


3. శనగ పప్పు – కండరాలను నిర్మించడంలో కీలకం



100 గ్రాముల పప్పులో దాదాపు 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. శనగపప్పు అత్యంత ప్రోటీన్ కలిగిన పప్పుధాన్యాలలో ఒకటిగా పరిగణిస్తారు. కండరాలను పెంచుకోవాలనుకునే లేదా శరీరాన్ని బలంగా మార్చుకోవాలనుకునే వారికి ఇది ఉత్తమమైనది. దీనితో పాటు శనగ పప్పులో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది.


మరి ఏ పప్పు బెస్ట్?

ఇక ప్రోటీన్ పరిమాణం గురించి అయితే 100 గ్రాముల పప్పులో 28-30 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కానీ మీరు తేలికైన, సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని కోరుకుంటే, పెసర పప్పు మంచి ఎంపిక. అదే సమయంలో పప్పు ఇనుము, గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది. మీరు సమతుల్య ఆహారం కోరుకుంటే ఈ పప్పుధాన్యాలన్నింటినీ మీ ఆహారంలో చేర్చుకోండి. ప్రతిరోజూ వేర్వేరు పప్పుధాన్యాలను తినండి. తద్వారా శరీరానికి అన్ని పోషకాలు లభిస్తాయి.


గమనిక : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య ఆరోగ్య సంబంధిత నిపుణులను నేరుగా సంప్రదించండి.