జీడిపప్పును ఆహారంగా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి






 జీడిపప్పును ఆహారంగా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీడిపప్పులో ఉండే పోషకాలు ఎముకలు, గుండె, జుట్టు, రోగనిరోధక శక్తి, కొలెస్ట్రాల్‌కు మంచివి. 

జీడిపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు
     ఎముకలను బలంగా చేస్తుంది
  • గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది
  • కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది
  • రోగనిరోధక శక్తిని పెంచుతుంది
  • బరువు తగ్గడానికి సహాయపడుతుంది
  • జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
  • క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

జీడిపప్పును పచ్చిగా లేదా కాల్చి తినవచ్చు. దీనిని వంటకాలలో కూడా వాడవచ్చు. జీడిపప్పును భారతీయ డెజర్ట్‌లు, సాంప్రదాయక తయారీలలో వాడతారు
వినియోగం లో కలిగే కొన్ని ప్రయోజనాలు 
జీడిపప్పు ఉండే కాపర్, జింక్ రోగనిరోధక శక్తిని పెంచడములో సహాయపడుతుంది . జీడిపప్పు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు యొక్క మంచి మూలం . ఏ రొండు బరువు తగ్గడానికి ముఖ్యమైనవి . 
ఎముకలు బలం గాను . నరాల పనితీరును మెరుగుపరుస్తాయి. సాధారణంగా పల ఉత్పత్తులు మాత్రమే యెముకలనుబలంగా చేస్తాయి మనం అపోహ పడుతుంటం. 
జీడిపప్పు లో మెగ్నీషయం, ఫాస్పరస్,కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఈ. యతి ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ పోషకాలనీ శరీరం లో ఫ్రీ రాడికల్స్ బారి నుండి కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. ఎముకలు ఆరోగ్యం, నరాల పనితీరును మెరుగుపరుస్తాయి. 
జీడిపప్పు లో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలం. ఇవి రోగనిరోధకశక్తిని పెంచేందుకు తొడ్పడతాయి. 
        పచ్చి జీడిపప్పు తినవచ్చా ?
జీడిపప్పులను ఆహారం లో తినటం చాల సులభం. జీడిపప్పు ను పచ్చిగ కానీ కాల్చి తినటం మంచిది  ఇంకా సులభంగా స్నాక్స్ గా తయారుచేసుకోవచ్చు. ఇంకా సూపర్ సలాడ్లు మరియు వివిధ వంటకాలలో జీడిపప్పు గాను జీడిపప్పు పేస్ట్ గాను వాడవచ్చు. జిడిప్పపు ను మీ ఆహారం లో చేర్చడానికి జీడిపప్పు మరియు వెన్న మరొక మార్గం. 

మీరు తీసుకొనే ఆహారంలో డ్రైఫ్రూట్స్ తప్పకుండా ఉండాలి. ముఖ్యంగా భాదం పప్పులను రోజూ క్రమం తప్పకుండా తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు



 వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి:

 ప్రతి ఒక్కరూ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ముఖ్యంగా శరీరం ఎలాంటి అనారోగ్యాన్నైనా శరీరం  తట్టుకొనేలా ఉండాలి. శరీరానికి ఆ శక్తి రావాలంటే తప్పకుండా బలమైన ఆహారం తీసుకోవాలి. మీరు తీసుకొనే ఆహారంలో డ్రైఫ్రూట్స్ తప్పకుండా ఉండాలి. ముఖ్యంగా భాదం పప్పులను రోజూ క్రమం తప్పకుండా తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు   ఎందుకంటే   భాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. కాబట్టి భాదం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అని  ఆహార వైద్య నిపుణులు  చెబుతున్నారు. భాదంలో విటమిన్-ఇ, కాల్షియం, శరీరానికి మేలు చేసే కొవ్వులు, పీచు పదార్థాలు, రైబోప్లోవిన్, మాంగనీస్, కాపర్ సైతం ఉంటాయి.

ప్రతి  రోజుకు ఎనిమిది నుంచి పదికి బాదం పప్పులను మించకుండా తీసుకోవాలి. పిల్లలు నాలుగు నుంచి ఆరు భాదం పప్పులను తీసుకోవాలి. అయితే,భాదం ను నేరుగా తినకుండా  నీటిలో 7 నుంచి 8 గంటలు నానబెట్టి, తొక్క తీసి తినాలి. నానబెట్టడం వల్ల పోషకాలు వేగంగా శరీరానికి అందుతాయి. బాదం ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా తీసుకుకోరాదు .భాదం మొతాదు మించితే శేరీరం లో  కొవ్వులు త్వరగా  పెరిగిపోతాయి. శ్వాస సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది . అతిగా భాదం తింటే శరీరంలో విషతుల్యాలు పెరిగే అవకాశం ఉంది. జీర్ణక్రియ సమస్యలు పెరుగుతాయి.


వినియోగంలో కలిగే కొని ప్రయోజనాలు . 

భాదం వల్ల శరీరానికి కాల్షియం లభిస్తుంది. పాలల్లో ఉన్నట్లే భాదంలో కూడా నాలుగో వంతు కాల్షియం ఉంటుంది. దీని వల్ల మీ ఎముకలు బలోపేతమవుతాయి. ఎముకలు విరిగిపోకుండా స్ట్రాంగ్‌గా ఉంటాయి. భాదంలో పాస్పరస్ శాతం కూడా అధికం ఉంటుంది . ఇది మీ శరీరంలోని ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను సైతం భాదం నియంత్రిస్తుంది. డయాబెటీస్ బాధితుల్లో మెగ్నీషియం లోపాన్ని భాదం తో భర్తీ చేయొచ్చు. భాదం తీసుకునే వారిలో టైప్-2 డయాబెటీస్, మెటాబాలిక్ (జీవక్రియ) సిండ్రోమ్ తదితర రసమస్యలు అదుపులో ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో గుర్తించారు. 

వినియోగంలో కలిగే కొని ప్రయోజనాలు . 

భాదం పప్పులు నానబెట్టి తినాలా? ఉత్తివి తినాలా అనే సందిగ్దం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే, నానబెట్టి తినడం వల్లే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, భాదం పప్పులు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్ధం మన శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. అందుకే భాదం పప్పులను నానబెట్టి తొక్కను తీసేసి తినడం ఉత్తమం. పుట్టుకతో వచ్చే లోపాలు రాకుండా చేసే ఫోలిక్ యాసిడ్ నానబెట్టిన భాదంలో సమృద్ధిగా ఉంటుంది. నానబెట్టిన భాదంలోని లిపేజ్ అనే ఎంజైమ్ అరుగుదలకీ, అనవసరమైన కొవ్వు కరగడానికీ ఉపయోగపడుతుంది. భాదం తింటే త్వరగా ఆకలి వేయదు. నానబెట్టిన భాదంలో ఉండే ఫ్లేవనాయిడ్స్ ట్యూమర్ ని పెరగనివ్వవు. భాదం పప్పులను రాత్రి నానబెట్టి.. ఉదయాన్నే తినడం మంచిదని వైద్యనిపుణులు  చెబుతున్నారు.



ప్రతి రోజు గోరువెచ్చని నీరు లో నిమ్మరసం త్రాగటం మంచిదని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు వినియోగం వల్ల కలిగే మన శరీరంలో ఊపిరితిత్తులు స్వయంగా శుభ్రపరుచుకుంటాయి.. morning break fast daily habits

  








 

ప్రతి రోజు ఉదయం నిమ్మ రసం ని తీసుకోవటం వలన కలిగే ఉపయోగాలు ప్రతి రోజు గోరువెచ్చని నీరు లో నిమ్మరసం త్రాగటం మంచిదని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు 

వినియోగం వల్ల  కలిగే మన శరీరంలో ఊపిరితిత్తులు స్వయంగా శుభ్రపరుచుకుంటాయి. అయితే కాలుష్య కారణం వల్ల సమస్యలు వస్తుంటాయి.  ఈ జ్యూస్ లతో లంగ్స్ పనితీరు మెరుగుపడుతుంది. ప్రతి ఒక్కరు  ఆరోగ్యంగా ఉండటమే  వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం ఉదయాన్నే తీసుకోవాలి. అలాగే ఉదయం  దానిమ్మ రసం, ఆపిల్, పైనాపిల్, టమాటా వంటి జ్యూస్ లు తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉండొచ్చు అని వైద్య  నిపుణులు పేర్కొంటున్నారు.

Helth ఈ 14 జాగ్రత్తలు పాటించండి.. ఇంకా హాస్పిట కి వేళ్ళే అవసరం రాదు

 ఈ సూత్రాలు పాటిస్తే చాలు:  

 వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

  • ఎక్కువ కొవ్వు పదార్ధాలు ఆహారానికి దూరంగా ఉంచాలి  . వెల్లుల్లిని నూనెలో కలిపి. ఆ నూనె చుక్కలను అప్పుడప్పుడూ చెవిలో వేసుకోవాలి.
  • ఎక్కువగా మంచి నీళ్ళు తాగాలి. రాత్రిళ్లు మాత్రం కొంచెం తక్కువ నీళ్ళు తాగాలి. అలాగే నిద్రపోయే ముందు బ్లాడర్ను( పాస్ )  ఖాళీ చేసుకోవాలి. 
  • పుదీనాను రెగ్యులర్ గా తీసుకుంటే ముక్కు సంభందించిన  సమస్యలురావు 
  • ఉప్పును తగ్గిస్తే గుండె కి సంభందించిన  సమస్యలు దరిచేరవు.
  • ఊపిరి తిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోగా త్రాగటం ఆపివేయాలి. 
  • పచ్చి బఠాణీ రోజు  తీసుకుంటే నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులకు దూరంగా ఉండొచ్చు.
  • జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటే అలాంటి వాళ్ళు ఎక్కువ కూరగాయలను                                                                                      తినాలి అప్పుడే జీర్ణాశయం బాగుంటుంది.
  • నువ్వుల నూనెతో నోటిని పుక్కలిస్తే నోరు ఆరోగ్యంగా ఉంటుంది.
  • రోజూ ఒక పచ్చి ఉల్లిపాయ తింటే యూరినరీ ట్రాక్ శుభ్రంగా ఉంటుంది.
  • కొద్దిగా నూనెతో కళ్ళను మసాజ్ చేస్తుంటే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
  • మిరియాలను తరచుగా తీసుకుంటే గొంతు బాగుంటుంది.
  • నిమ్మరసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అపెండిక్స్ ఇబ్బందులు రావు 
  • రోజుకి 8 గంటలు నిద్రపోతే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.

మన శరీరంలో నిరంతరం సేవలందించే అవయవాల్లో గుండె ఒకటి.వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

 గుండె | Heart

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

గుండె | Heart

మన శరీరంలో నిరంతరం సేవలందించే అవయవాల్లో గుండె ఒకటి. ఇది ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని అన్ని కణజాలాలకి పంపుతుంది. ఇంత ముఖ్య పాత్ర పోషించే గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి.

ప్రతిరోజూ కొన్ని గ్యాలన్ల రక్తాన్ని శరీరంలోని వివిధ కణజాలాలకు పంపే ముఖ్య పని గుండె చేస్తుంది. మన గుండె సగటున నిమిషంలో 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యల కారణంగా గుండె కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. లేదా దాని పనితీరు తగ్గుతుంది. అలా కాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అందుకోసం ఏమేం చేయొచ్చో తెలుసుకోండి.

ఆహారం..


మన గుండె ఆరోగ్యాన్ని కాపాడే ముఖ్య అంశాల్లో సరైన ఆహారం కూడా ముఖ్యమే. మనం తీసుకునే ఆహారమే గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకోసం పోషకాహారం తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్, మంచి కొవ్వులు, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ముఖ్య పోషకాలు ఉండాలి. ముఖ్యంగా మన భోజనం బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి.

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

వీటికి దూరంగా ఉండాలి

ఎక్కువ మసాలా పదార్థాలు, ఎక్కువ ఉప్పు, నూనె, బ్యాడ్ కొలెస్ట్రాల్ వంటివన్నీ కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీని వల్ల కొవ్వు పదార్థం పేరుకుపోయి రక్త నాళాల్లో ఇబ్బంది మొదలవుతుంది. దీంతో రక్త ప్రవాహం ఆగిపోతుంది. ఇది చివరికీ స్ట్రోక్, గుండెపోటుకి దారి తీస్తుంది.

అంతటితో కాకుండా సిస్టోలిక్, డయాస్టొలిక్ ఒత్తిడిపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి గుండె ద్వారా రక్తాన్ని పంపింగ్ చేయడం కష్టమవుతుంది.

పంచదార ఎక్కువగా తీసుకోవడం మన బాడీలోని ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల డయాబెటిస్ పెరుగుతుంది. దీంతో క్రమంగా గుండె జబ్బులు వస్తాయి. అయితే, కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్య వంశపారం పర్యంగా ఉంటే కూడా వస్తాయి.

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

కలుషిత గాలి

అదే విధంగా కలుషిత గాలి పీల్చడం, ధూమపానం వంటివన్నీ కూడా గుండె జబ్బులకి కారణమవుతాయి.

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

లైఫ్‌స్టైల్

సరిలేని లైఫ్‌స్టైల్ కూడా గుండె ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. జంక్ ఫుడ్, వర్కౌట్ చేయకపోవడం వల్ల స్థూలకాయం పెరిగి మంట, అడ్డంకులు గుండె జబ్బులు పెిరగే అవకాశం ఉంది. కాబట్టి, బరువుని మెంటెయిన్ చేయాలి. వర్కౌట్, యోగా వంటివి చేయొచ్చు. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

అలసట, ఒత్తిడి

అలసట, ఒత్తిడి కారణంగా కూడా హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, రోజుకి కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేయండి. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

నిద్రలేమి


నిద్రలేకపోవడం వల్ల రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో గుండె జబ్బులు కూడా పెరుగుతాయి. కాబట్టి, రోజూ రాత్రుళ్ళు 7 నుంచి 8 గంటలైనా సుఖ నిద్ర ఉండేలా చూసుకోండి.


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

నవ్వడం


హ్యాపీగా నవ్వడం, ఆనందంగా ఉండడం వల్ల రక్తనాళాలు తెరచుకుని రక్తపోటు తగ్గుతుంది. కాబట్టి, వీలున్నప్పుడల్లా ఆనందంగా ఉండండి. సంతోషం సగం బలం అన్నట్లుగా ఒత్తిడికి దూరంగా ఉండడం.


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

ప్రోటీన్ ఫుడ్స్


గుండె కూడా ఓ రకంగా కండరం. దీనికి ప్రోటీన్ అవసరం. కాబట్టి, చిక్కుళ్ళు, బఠానీలు, చేపలుు, నట్స్ వంటి వాటిని తీసుకోండి. దీని వల్ల ప్రోటీన్ అందుతుంది.

ఏ ఆరోగ్య సమస్యకైనా కూడా ముఖ్య కారణం సరిలేని లైఫ్‌స్టైల్. కాబట్టి, చక్కని జీవన విధానాన్ని అలవర్చుకోండి. మంచి ఆహారం, సరైన వ్యాయామం, సరైన నిద్ర ఇలాంటివన్నీ పాటించడం వల్ల చాలా వరకూ గుండె సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా, అధికబరువు రాకుండా చూసుకోండి. దీని వల్లే చాలా సమస్యలు వస్తాయి.

మలబద్ధకం

 మలబద్ధకం

మలబద్ధకం

ఓ వ్యక్తి వారానికి మూడు కంటే తక్కువ సార్లు మల విసర్జన చేస్తుంటే దీనిని మలబద్ధకం అంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటి? పరిష్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మలబద్ధకం కారణాలు..

మలబద్ధకం రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. అందులో డీహైడ్రేషన్, డైట్ సరిగా లేకపోవడం, ఫైబర్ ఫుడ్ తీసుకోకపోవడం, వర్కౌట్ చేయకపోవడం, మెడిసిన్స్ తీసుకుంటే వాటి సైడ్ ఎఫ్టెక్ట్స్ వల్ల మలం గట్టి పడి ప్రేగుల్లో అడ్డంకిగా మారి ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య తగ్గాలంటే ఏం చేయాలో చూద్దాం.

ఎవరికీ వస్తుంది..

  • వృద్ధాప్యం..
వయసు పెరిగే కొద్దీ కూడా మలబద్ధకం ఎదువుతుంది. ఆహారం జీర్ణాశయం ద్వారా వెళ్ళడానికి సమయం ఎక్కువగా తీసుకుంటుంది. దీంతో మలబద్ధకం ఎదురవుతుంది. కాబట్టి, ఈ సమయంలో పీచు పదార్థాలు నీటిని ఎక్కువగా తీసుకోవాలి.

  • గర్భ సమయంలో..
ప్రెగ్నెన్సీ టైమ్‌లో మహిళలు హార్మోన్ల మార్పులు, ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ సమయంలో మలబద్దకం ఎక్కువగా వస్తుంది. అలాంటప్పుడు డాక్టర్ సలహా పాటించడం మంచిది.


లక్షణాలు..

ఈ సమస్య వస్తే కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి..

  • కడుపులో తిమ్మిరి
  • పొత్తికడుపులో నొప్పి
  • ఉబ్బరం
  • గ్యాస్
  • మలంలో రక్తం
  • వాంతులు
  • జ్వరం


ఏం తినాలి..

సరైన ఫైబర్ ఫుడ్స్ తీసుకుంటే మలబద్ధకం వేధించదు. మరి ఫుడ్స్ ఏంటంటే..

  • పండ్లు
  • కూరగాయలు
  • హోల్ గ్రెయిన్స్ నట్స్
  • శనగలు..
  • నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకోవాలి
  • నీటిని కూడా ఎక్కువగా తీసుకోవాలి.
  • వీటితో పాటు ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.


వీటిని తినొద్దు..

ఏం తినాలో చూశాం కదా.. ఇప్పుడు ఎలాంటి ఫుడ్స్ తినకూడదంటే..

  • నాన్ వెజ్ ఎక్కువగా తినకూడదు..
  • ప్రాసెస్డ్ ఫుడ్స్
  • చిప్స్, జంక్, ఆయిలీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తినొద్దు.
  • పాలు, పాల పదార్థాలు తక్కువగా తీసుకోవాలి.
  • ప్యాకేజ్డ్ ఫుడ్స్ తక్కువగా తీసుకోవాలి.


ఒత్తిడి..

ఒత్తిడి కారణంగా కూడా చాలా వరకూ మలబద్ధకం వేధిస్తుంది. కాబట్టి, దీనిని దూరం చేసుకోండి. అందుకోసం యోగా, ధ్యానం వంటివి చేయొచ్చు. నిద్ర సరిపడా పోవాలి. లేకపోతే మన రోజువారీ పనులపై ఈ ప్రభావం పడి ఒత్తిడి పెరగడం మలబద్ధకం ఎదువుతుంది.


వర్కౌట్..

అదే విధంగా వర్కౌట్ చేయకపోవడం వల్ల కూడా సమస్య వస్తుంది. కాబట్టి, కచ్చితంగా రోజూ ఏదైనా ఓ వర్కౌట్ చేయండి. వాకింగ్ అయినా అలవాటు చేసుకోండి. కనీసం 30 నిమిషాల పాటు ఏదైనా ఓ వర్కౌట్ చేయడం మంచిది.


డీహైడ్రేషన్..

డీహైడ్రేషన్ కారణంగా కూడా మలబద్ధకం ఎదువుతుంది. కాబట్టి, కచ్చితంగా నీరు తాగండి. అదే విధంగా కెఫిన్ డ్రింక్స్‌కి దూరంగా ఉండండి. కాఫీ, ఆల్కహాల్‌కి దూరంగా ఉండండి. వీలైనప్పుడల్లా నీటిని తాగండి.


వీటితో పాటు..

కొంతమందికి కొన్ని ఆహారాలు సరిగ్గా జీర్ణమవ్వవు. దీని వల్ల కూడా మలబద్ధకం సమస్య వస్తుంది. అలాంటి పదార్థాలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చాలా వరకూ సమస్య పరిష్కారమవుతుంది.


సమస్యని పట్టించుకోకపోతే..

ఈ సమస్యని పట్టించుకోకపోతే అది తీవ్రమై పైల్స్ వంటి ఇతర సమస్యలకి దారి తీస్తుంది. కాబట్టి, కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి.


డాక్టర్‌ని ఎప్పుడు కలవాలి..

ఇవన్నీ పాటించినా సమస్య పరిష్కారమవ్వకపోతే కచ్చితంగా డాక్టర్‌ని కలవాలి. మలంలో రక్తం, జ్వరం, పొత్తికడుపు నొప్పి, వీపులో, కడుపులో నొప్పి ఉన్నా డాక్టర్‌ని కలవాలి. కొంతమందికి జ్వరం, వాంతులు ఉంటాయి.

జెస్టేషనల్ డయాబెటిస్.వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

 జెస్టేషనల్ డయాబెటిస్


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

జెస్టేషనల్ డయాబెటిస్

ప్రజెంట్ చాలా మంది ప్రెగ్నెంట్స్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఫేస్ చేసే    ప్రాబ్లమ్. డయాబెటీస్. దీనినే జెస్టేషనల్ డయాబెటిస్ అని కూడా అంటారు.

సాధారణంగా గర్భ సమయంలో హార్మోన్ల మార్పులు జరుగుతాయి. దీంతో పాటు కాస్తా బరువు పెరుగుతారు. శరీరతత్వం, ఇలాంటి కారణాల వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతుంది. ఈ కారణంగానే డయాబెటీస్ వస్తుంది. ఈ సమస్య 6 నెలల తర్వాతే బయటపడుతుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

సాధారణంగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో లేకపోతే ఉమ్మనీరు పెరగడం, బిడ్డ బరువు పెరగడం, నెలలు నిండకుండానే డెలివరీ, మరీ సమస్య పెరిగితే కడుపులోనే బిడ్డ చనిపోవడం, డెలివరీ తర్వాత అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఉంటాయి. వీటితో పాటు.. ప్రెగ్నెన్సీ టైమ్‌లో షుగర్ ఉంటే

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

పిల్లలకు శ్వాస తీసుకోవడం ఇబ్బంది.
గుండె జబ్బులు
నరాల సంబంధిత సమస్యలు
అదే విధంగా పుట్టిన పిల్లలకు చిన్నవయసులోనే టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి.


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

లక్షణాలు..

సాధారణంగా ఈ సమస్యకి సంబంధించిన లక్షణాలు అంత త్వరగా కనిపించవు. కానీ కొందరికీ..

దాహం వేయడం
ఎక్కువసార్లు యూరిన్‌కి వెళ్ళడం
ఇలాంటి లక్షణాలు ఉంటాయి.


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

డైట్

జెస్టేషనల్ డైట్‌తో బాధపడేవారు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్దీ ఫుడ్స్ తినాలి. హోల్ గ్రెయిన్స్, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల మీ బ్లడ్‌లో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అంతే కాకుండా చాలాసేపటి వరకూ మీ కడుపు నిండుగా ఉంటుంది.

దీంతో పాటు లీన్ ప్రోటీన్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. టోఫు, చికెన్ వంటివి తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్, నట్స్, ఆలీవ్ ఆయిల్ తీసుకోవాలి. బ్రకోలీ, బచ్చలికూర, కాలీఫ్లవర్, క్యాప్సికమ్స్ వంటి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఫుడ్స్‌ని తీసుకోవాలి.

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

ఇవి వద్దు.

వీటితో పాటు ఉప్పుని తగ్గించాలి. ఫాస్ట్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. లో ఫ్యాట్ డెయిరీ ప్రోడక్ట్స్ తగ్గించాలి. ఆయిలీ ఫుడ్స్, మీట్, ఫ్యాట్, మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మంచిది కాదు.

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

అదే విధంగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో రెగ్యులర్ చెకింగ్ అవసరం. ప్రెగ్నెన్సీ మొత్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్ మెంటెయిన్ చేయడానికి రెగ్యులర్‌గా చెకప్ చేయాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. డాక్టర్ సలహాతో వర్కౌట్స్ చేయాలి. ఎప్పటికప్పుడు డాక్టర్ల సలహాలు తీసుకోవాలి.

ఈ టైమ్‌లో ఆడవారికి శారీరక, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇందుకోసం సెల్ఫ్‌కేర్ పద్ధతులు పాటించాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ధ్యానం వంటివి చేయాలి. వీటితో పాటు పోషకాహారం తీసుకోవడం, ఏదైనా ఓ వర్కౌట్ లేదా వాకింగ్ అయినా చేస్తుండాలి. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేవారు ముందే ప్రీప్రెగ్నెనీ కౌన్సెలింగ్ తీసుకోవాలి. దీనిని బట్టి డాక్టర్స్ కుటుంబాన్ని బట్టి బీపీ, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందేమో పరిశీలిస్తారు. పీసీఓఎస్ ఉంటే తగిన జాగ్రత్తలు ఇచ్చి ఆరోగ్యాన్ని బట్టి కొన్ని విటమిన్ సప్లిమెంట్స్ సరైన డైట్‌ గురించి చెబుతారు.

మొత్తానికీ హెల్దీ లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వాలి. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ఈ సమయంలో మాత్రం సమయానికి తినడం, నీరు ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం, సరైన సమయానికి పడుకోవడం వంటి కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. దీని వల్ల గర్భిణీలతో పాటు వారికి పుట్టే పిల్లల ఆరోగ్యం కూడా బావుంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గర్భ సమయంలో హార్మోన్ల మార్పులు జరుగుతాయి. దీని వల్ల కాస్తా బరువు పెరుగుతారు. శరీరతత్వం, ఇలాంటి కారణాల వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతుంది. ఈ కారణంగానే డయాబెటీస్ వస్తుంది. ఈ సమస్య 6 నెలల తర్వాతే బయటపడుతుంది. దీని వల్ల కొన్ని సార్లు మహిళలకి, వారి కడుపులోని బిడ్డకి కూడా ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

సాధారణంగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో లేకపోతే ఉమ్మనీరు పెరగడం, బిడ్డ బరువు పెరగడం, నెలలు నిండకుండానే డెలివరీ, మరీ సమస్య పెరిగితే కడుపులోనే బిడ్డ చనిపోవడం, డెలివరీ తర్వాత అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఉంటాయి. వీటితో పాటు.. ప్రెగ్నెన్సీ టైమ్‌లో షుగర్ ఉంటే

పిల్లలకు శ్వాస తీసుకోవడం ఇబ్బంది.
గుండె జబ్బులు
నరాల సంబంధిత సమస్యలు
అదే విధంగా పుట్టిన పిల్లలకి చిన్నవయసులోనే టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి.

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.  

లక్షణాలు..

సాధారణంగా ఈ సమస్యకి సంబంధించిన లక్షణాలు అంత త్వరగా కనిపించవు. కానీ కొందరికీ..

దాహం వేయడం
ఎక్కువసార్లు యూరిన్‌కి వెళ్ళడం
ఇలాంటి లక్షణాలు ఉంటాయి.

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. డైట్..

జెస్టేషనల్ డైట్‌తో బాధపడేవారు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్దీ ఫుడ్స్ తినాలి. హోల్ గ్రెయిన్స్, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల మీ బ్లడ్‌లో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అంతే కాకుండా చాలాసేపటి వరకూ మీ కడుపు నిండుగా ఉంటుంది.

దీంతో పాటు లీన్ ప్రోటీన్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. టోఫు, చికెన్ వంటివి తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్, నట్స్, ఆలీవ్ ఆయిల్ తీసుకోవాలి. బ్రకోలీ, బచ్చలికూర, కాలీఫ్లవర్, క్యాప్సికమ్స్ వంటి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఫుడ్స్‌ని తీసుకోవాలి.

వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

ఇవి వద్దు..

వీటితో పాటు ఉప్పుని తగ్గించాలి. ఫాస్ట్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. లో ఫ్యాట్ డెయిరీ ప్రోడక్ట్స్ తగ్గించాలి. ఆయిలీ ఫుడ్స్, మీట్, ఫ్యాట్, మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మంచిది కాదు.


వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

అదే విధంగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో రెగ్యులర్ చెకింగ్ అవసరం. ప్రెగ్నెన్సీ మొత్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్ మెంటెయిన్ చేయడానికి రెగ్యులర్‌గా చెకప్ చేయాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. డాక్టర్ సలహాతో వర్కౌట్స్ చేయాలి. ఎప్పటికప్పుడు డాక్టర్ల సలహాలు తీసుకోవాలి.

ఈ టైమ్‌లో ఆడవారికి శారీరక, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇందుకోసం సెల్ఫ్‌కేర్ పద్ధతులు పాటించాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ధ్యానం వంటివి చేయాలి. వీటితో పాటు పోషకాహారం తీసుకోవడం, ఏదైనా ఓ వర్కౌట్ లేదా వాకింగ్ అయినా చేస్తుండాలి. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేవారు ముందే ప్రీప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్ తీసుకోవాలి. దీనిని బట్టి డాక్టర్స్ కుటుంబాన్ని బట్టి బీపీ, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందేమో పరిశీలిస్తారు. పీసీఓఎస్ ఉంటే తగిన జాగ్రత్తలు ఇచ్చి ఆరోగ్యాన్ని బట్టి కొన్ని విటమిన్ సప్లిమెంట్స్ సరైన డైట్‌ గురించి చెబుతారు.

మొత్తానికీ హెల్దీ లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వాలి. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ఈ సమయంలో మాత్రం సమయానికి తినడం, నీరు ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం, సరైన సమయానికి పడుకోవడం వంటి కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. దీని వల్ల గర్భిణీలతో పాటు వారికి పుట్టే పిల్లల ఆరోగ్యం కూడా బావుంటుందని నిపుణులు చెబుతున్నారు.