సాధారణంగా గర్భ సమయంలో హార్మోన్ల మార్పులు జరుగుతాయి. దీంతో పాటు కాస్తా బరువు పెరుగుతారు. శరీరతత్వం, ఇలాంటి కారణాల వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతుంది. ఈ కారణంగానే డయాబెటీస్ వస్తుంది. ఈ సమస్య 6 నెలల తర్వాతే బయటపడుతుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
సాధారణంగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో లేకపోతే ఉమ్మనీరు పెరగడం, బిడ్డ బరువు పెరగడం, నెలలు నిండకుండానే డెలివరీ, మరీ సమస్య పెరిగితే కడుపులోనే బిడ్డ చనిపోవడం, డెలివరీ తర్వాత అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఉంటాయి. వీటితో పాటు.. ప్రెగ్నెన్సీ టైమ్‌లో షుగర్ ఉంటే
వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి
పిల్లలకు శ్వాస తీసుకోవడం ఇబ్బంది.
గుండె జబ్బులు
నరాల సంబంధిత సమస్యలు
అదే విధంగా పుట్టిన పిల్లలకు చిన్నవయసులోనే టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి.
వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి
లక్షణాలు..
సాధారణంగా ఈ సమస్యకి సంబంధించిన లక్షణాలు అంత త్వరగా కనిపించవు. కానీ కొందరికీ..
దాహం వేయడం
ఎక్కువసార్లు యూరిన్‌కి వెళ్ళడం
ఇలాంటి లక్షణాలు ఉంటాయి.
వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి
డైట్…
జెస్టేషనల్ డైట్‌తో బాధపడేవారు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్దీ ఫుడ్స్ తినాలి. హోల్ గ్రెయిన్స్, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల మీ బ్లడ్‌లో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అంతే కాకుండా చాలాసేపటి వరకూ మీ కడుపు నిండుగా ఉంటుంది.
దీంతో పాటు లీన్ ప్రోటీన్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. టోఫు, చికెన్ వంటివి తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్, నట్స్, ఆలీవ్ ఆయిల్ తీసుకోవాలి. బ్రకోలీ, బచ్చలికూర, కాలీఫ్లవర్, క్యాప్సికమ్స్ వంటి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఫుడ్స్‌ని తీసుకోవాలి.
వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి
ఇవి వద్దు.
వీటితో పాటు ఉప్పుని తగ్గించాలి. ఫాస్ట్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. లో ఫ్యాట్ డెయిరీ ప్రోడక్ట్స్ తగ్గించాలి. ఆయిలీ ఫుడ్స్, మీట్, ఫ్యాట్, మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మంచిది కాదు.
వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
అదే విధంగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో రెగ్యులర్ చెకింగ్ అవసరం. ప్రెగ్నెన్సీ మొత్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్ మెంటెయిన్ చేయడానికి రెగ్యులర్‌గా చెకప్ చేయాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. డాక్టర్ సలహాతో వర్కౌట్స్ చేయాలి. ఎప్పటికప్పుడు డాక్టర్ల సలహాలు తీసుకోవాలి.
ఈ టైమ్‌లో ఆడవారికి శారీరక, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇందుకోసం సెల్ఫ్‌కేర్ పద్ధతులు పాటించాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ధ్యానం వంటివి చేయాలి. వీటితో పాటు పోషకాహారం తీసుకోవడం, ఏదైనా ఓ వర్కౌట్ లేదా వాకింగ్ అయినా చేస్తుండాలి. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేవారు ముందే ప్రీప్రెగ్నెనీ కౌన్సెలింగ్ తీసుకోవాలి. దీనిని బట్టి డాక్టర్స్ కుటుంబాన్ని బట్టి బీపీ, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందేమో పరిశీలిస్తారు. పీసీఓఎస్ ఉంటే తగిన జాగ్రత్తలు ఇచ్చి ఆరోగ్యాన్ని బట్టి కొన్ని విటమిన్ సప్లిమెంట్స్ సరైన డైట్ గురించి చెబుతారు.
మొత్తానికీ హెల్దీ లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వాలి. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ఈ సమయంలో మాత్రం సమయానికి తినడం, నీరు ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం, సరైన సమయానికి పడుకోవడం వంటి కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. దీని వల్ల గర్భిణీలతో పాటు వారికి పుట్టే పిల్లల ఆరోగ్యం కూడా బావుంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గర్భ సమయంలో హార్మోన్ల మార్పులు జరుగుతాయి. దీని వల్ల కాస్తా బరువు పెరుగుతారు. శరీరతత్వం, ఇలాంటి కారణాల వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతుంది. ఈ కారణంగానే డయాబెటీస్ వస్తుంది. ఈ సమస్య 6 నెలల తర్వాతే బయటపడుతుంది. దీని వల్ల కొన్ని సార్లు మహిళలకి, వారి కడుపులోని బిడ్డకి కూడా ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
సాధారణంగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో లేకపోతే ఉమ్మనీరు పెరగడం, బిడ్డ బరువు పెరగడం, నెలలు నిండకుండానే డెలివరీ, మరీ సమస్య పెరిగితే కడుపులోనే బిడ్డ చనిపోవడం, డెలివరీ తర్వాత అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఉంటాయి. వీటితో పాటు.. ప్రెగ్నెన్సీ టైమ్‌లో షుగర్ ఉంటే
పిల్లలకు శ్వాస తీసుకోవడం ఇబ్బంది.
గుండె జబ్బులు
నరాల సంబంధిత సమస్యలు
అదే విధంగా పుట్టిన పిల్లలకి చిన్నవయసులోనే టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి.
వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.
లక్షణాలు..
సాధారణంగా ఈ సమస్యకి సంబంధించిన లక్షణాలు అంత త్వరగా కనిపించవు. కానీ కొందరికీ..
దాహం వేయడం
ఎక్కువసార్లు యూరిన్‌కి వెళ్ళడం
ఇలాంటి లక్షణాలు ఉంటాయి.
వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. డైట్..
జెస్టేషనల్ డైట్‌తో బాధపడేవారు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్దీ ఫుడ్స్ తినాలి. హోల్ గ్రెయిన్స్, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల మీ బ్లడ్‌లో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అంతే కాకుండా చాలాసేపటి వరకూ మీ కడుపు నిండుగా ఉంటుంది.
దీంతో పాటు లీన్ ప్రోటీన్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. టోఫు, చికెన్ వంటివి తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్, నట్స్, ఆలీవ్ ఆయిల్ తీసుకోవాలి. బ్రకోలీ, బచ్చలికూర, కాలీఫ్లవర్, క్యాప్సికమ్స్ వంటి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఫుడ్స్‌ని తీసుకోవాలి.
వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి
ఇవి వద్దు..
వీటితో పాటు ఉప్పుని తగ్గించాలి. ఫాస్ట్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. లో ఫ్యాట్ డెయిరీ ప్రోడక్ట్స్ తగ్గించాలి. ఆయిలీ ఫుడ్స్, మీట్, ఫ్యాట్, మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మంచిది కాదు.
వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
అదే విధంగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో రెగ్యులర్ చెకింగ్ అవసరం. ప్రెగ్నెన్సీ మొత్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్ మెంటెయిన్ చేయడానికి రెగ్యులర్‌గా చెకప్ చేయాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. డాక్టర్ సలహాతో వర్కౌట్స్ చేయాలి. ఎప్పటికప్పుడు డాక్టర్ల సలహాలు తీసుకోవాలి.
ఈ టైమ్‌లో ఆడవారికి శారీరక, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇందుకోసం సెల్ఫ్‌కేర్ పద్ధతులు పాటించాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ధ్యానం వంటివి చేయాలి. వీటితో పాటు పోషకాహారం తీసుకోవడం, ఏదైనా ఓ వర్కౌట్ లేదా వాకింగ్ అయినా చేస్తుండాలి. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేవారు ముందే ప్రీప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్ తీసుకోవాలి. దీనిని బట్టి డాక్టర్స్ కుటుంబాన్ని బట్టి బీపీ, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందేమో పరిశీలిస్తారు. పీసీఓఎస్ ఉంటే తగిన జాగ్రత్తలు ఇచ్చి ఆరోగ్యాన్ని బట్టి కొన్ని విటమిన్ సప్లిమెంట్స్ సరైన డైట్ గురించి చెబుతారు.
మొత్తానికీ హెల్దీ లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వాలి. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ఈ సమయంలో మాత్రం సమయానికి తినడం, నీరు ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం, సరైన సమయానికి పడుకోవడం వంటి కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. దీని వల్ల గర్భిణీలతో పాటు వారికి పుట్టే పిల్లల ఆరోగ్యం కూడా బావుంటుందని నిపుణులు చెబుతున్నారు.